గ్రంధి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ta:சுரப்பி
పంక్తి 18: పంక్తి 18:


[[en:Gland]]
[[en:Gland]]
[[ta:சுரப்பி]]
[[ar:غدة]]
[[ar:غدة]]
[[bg:Жлеза]]
[[bg:Жлеза]]

20:46, 15 జూన్ 2008 నాటి కూర్పు

ఈ వ్యాసం శరీరంలో స్రవించే భాగాలు గురించి. ఇదే విధమైన ఇంటిపేరు కొరకు, గ్రంధి (ఇంటి పేరు) చూడండి.

గ్రంధి (Gland) అనగా మన శరీరంలో ఒకటి లేదా అధికంగా స్రావాలను ఉత్పత్తి చేసే భాగాలు. కొన్ని సందర్భాలలో ఒకే కణం ఈ పనిని నిర్వర్తించవచ్చును. కొన్ని అవయవాల గోడలలో ఇవి విరివిగా ఉంటాయి. ఇతర సందర్భాలలో ప్రత్యేకమైన అవయవాలు ఈ పనిని నిర్వర్తిస్తాయి. కొన్నింటిలో స్రావితమైన రసం గ్రంధి నుండి బయటకు పోవడానికి నాళాలుంటాయి. నాళాలు లేని సందర్భాలలో స్రావాలు సరాసరి రక్తంలోకి పంపబడతాయి. ఈ విధమైన గ్రంధులను 'వినాళ గ్రంధులు' అంటారు.

గ్రంధులలో రకాలు

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=గ్రంధి&oldid=311642" నుండి వెలికితీశారు