శరత్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
విస్తరణ ట్యాగు: 2017 source edit |
చి వర్గం:కళైమామణి పురస్కార గ్రహీతలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 36: | పంక్తి 36: | ||
== మూలాలు == |
== మూలాలు == |
||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
||
[[వర్గం:కళైమామణి పురస్కార గ్రహీతలు]] |
16:59, 30 జనవరి 2021 నాటి కూర్పు
శరత్ కుమార్ | |
---|---|
జననం | [1] ఢిల్లీ | 1954 జూలై 14
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | ది న్యూ కాలేజ్ చెన్నై, లయోలా కళాశాల, చెన్నై |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1986–ప్రస్తుతం |
రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | 4 |
బంధువులు | నిరోషా (మరదలు) రాంకీ (తోడల్లుడు) |
తమిళనాడు ఎం. ఎల్. ఎ | |
In office 16 మే 2011 – 16 మే 2016 | |
అంతకు ముందు వారు | వి. కరుప్పసామి పాండియన్ |
తరువాత వారు | ఎస్. సెల్వమోహన్ దాస్ పాండియన్ |
నియోజకవర్గం | తెన్ కాశి |
రాజ్యసభ సభ్యుడు, తమిళనాడు | |
In office 25 జులై 2001 – 24 జులై 2006 | |
నియోజకవర్గం | తమిళనాడు |
శరత్ కుమార్ రామనాథన్ (జ. 14 జులై 1954) భారతీయ నటుడు, రాజకీయ నాయకుడు, విలేకరి, బాడీ బిల్డర్, దక్షిణ భారతదేశ నటీనటుల సంఘానికి మాజీ అధ్యక్షుడు. తమిళ, మలయాళ, తెలుగు కన్నడ భాషల్లో కలిపి 130 పైగా సినిమాల్లో నటించాడు. ఇతనికి అన్ని దక్షిణ భారతీయ భాషలే కాక రష్యన్ భాష కూడా తెలుసు.[2]
1986 లో సమాజంలో స్త్రీ అనే తెలుగు సినిమాతో శరత్ కుమార్ సినిమా కెరీర్ ప్రారంభమైంది. మొదట్లో నెగటివ్ పాత్రల్లో నటిస్తూ, సహాయ పాత్రలకు మారి, తర్వాత కథానాయకుడిగా నిలదొక్కుకున్నాడు. తమిళ సినిమా పరిశ్రమలో ఇతన్ని సుప్రీం స్టార్ అని వ్యవహరిస్తారు.
మూలాలు
- ↑ "Sarath kumar celebrates 54th birthday". IndiaGlitz. 15 July 2008. Retrieved 17 June 2011.
- ↑ T. Saravanan (23 November 2012). "Sarath Speak". The Hindu. Archived from the original on 4 January 2014. Retrieved 4 January 2014.