ఐఎస్బిఎన్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
చి →top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2) |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి యర్రా రామారావు, పేజీ ISBN ను ఐఎస్బిఎన్ కు తరలించారు |
(తేడా లేదు)
|
16:03, 2 ఫిబ్రవరి 2021 నాటి కూర్పు
పొడి పేరు | ISBN |
---|---|
ప్రవేశపెట్టిన తేదీ | 1970 |
నిర్వహించే సంస్థ | International ISBN Agency |
అంకెల సంఖ్య | 13 (formerly 10) |
చెక్ డిజిట్ | Weighted sum |
ఉదాహరణ | 978-3-16-148410-0 |
అంతర్జాతీయ ప్రామాణిక పుస్తక సంఖ్య (International Standard Book Number - ISBN) అనేది ఒక విశిష్ట సంఖ్యా వాణిజ్య పుస్తక గుర్తింపు. ఐఎస్బిఎన్ అనేది ప్రతి ఎడిషన్, వైవిధ్యానికి (పునర్ముద్రణకు తప్ప) కేటాయించబడుతుంది. ఉదాహరణకు, ఇ-పుస్తకం, పేపర్బ్యాక్, అదే పుస్తకం యొక్క గ్రంథాలయ ప్రతి -ప్రతిదీ ఒక విభిన్న ISBN కలిగి వుంటుంది. ISBN అనేది 2007 జనవరి 1 నుండి 13 అంకెల పొడవుతో ఈ సంఖ్యను కేటాయిస్తున్నారు. 2007 ముందు 10 అంకెల పొడవుగా కేటాయించబడేది. ISBN కేటాయింపు పద్ధతి దేశాన్ని బట్టి, ప్రచురణ పరిశ్రమ దేశంలో ఎంత పెద్దదనే దాన్ని బట్టీ మారుతూ ఉంటుంది. గుర్తింపు యొక్క ప్రారంభ ISBN ఆకృతీకరణ 1966 లో 9 అంకెలతో రూపొందించిన స్టాండర్డ్ బుక్ నంబరింగ్ (SBN) ఆధారంగా 1967 లో ఉత్పత్తి చేశారు.