ప్రకృతి - వికృతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25: పంక్తి 25:
| [[ఆశ్చర్యము]]
| [[ఆశ్చర్యము]]
| అచ్చెరువు
| అచ్చెరువు
|-
|
| [[కథ]]
| కత
|-
|-
|
|
పంక్తి 73: పంక్తి 77:
| [[నిమిషము]]
| [[నిమిషము]]
| నిముసం
| నిముసం
|-
|
| [[న్యాయము]]
| నాయము
|-
|-
|
|
పంక్తి 101: పంక్తి 109:
| [[మర్యాద]]
| [[మర్యాద]]
| మరియాద
| మరియాద
|-
|
| ముకుళము
| [[మొగ్గ]]
|-
|-
|
|
| [[ముక్తి]]
| [[ముక్తి]]
| ముత్తి
| ముత్తి
|-
|
| [[మూలిక]]
| మొక్క
|-
|-
|
|
పంక్తి 113: పంక్తి 129:
| [[యత్నం]]
| [[యత్నం]]
| జతనం
| జతనం
|-
|
| [[రాత్రి]]
| రాతిరి
|-
|-
|
|

13:45, 18 జూన్ 2008 నాటి కూర్పు

తెలుగు భాషలో కొన్ని ప్రకృతి వికృతి పదాలు:

సంఖ్య ప్రకృతి వికృతి
1. అంబ అమ్మ
2. అగ్ని అగ్గి
ఆకాశము ఆకసము
ఆశ ఆస
ఆశ్చర్యము అచ్చెరువు
కథ కత
కన్య కన్నె
కార్యము కబ్బము
కుమారుడు కొమరుడు
గౌరవము గారవము
చోద్యం సోదెము
3. జ్యోతి జోతి
త్యాగం చాగం
దిశ దెస
దైవం దైయ్యం
నిత్యము నిచ్చెలు
నిద్ర నిదుర
నిమిషము నిముసం
న్యాయము నాయము
పరుషం పరుసం
పర్వం పబ్బం
పశువు పసరము
ప్రతిజ్ఞ ప్రతిన
భక్తి బత్తి
భారము బరువు
మర్యాద మరియాద
ముకుళము మొగ్గ
ముక్తి ముత్తి
మూలిక మొక్క
మృగము మెకము
యత్నం జతనం
రాత్రి రాతిరి
రిక్తము రిత్త
విద్య విద్ది
శుచి చిచ్చు
శ్రీ సిరి
సంతోషము సంతసము
సందేశము సందియము
సంధ్య సంజ, సందె
స్తంభము కంబము
సింహము సింగము
లక్ష్మి లచ్చి