పరువు ప్రతిష్ఠ (1963 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మూలాలు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి →‎top: clean up, replaced: రేలంగిరేలంగి
పంక్తి 8: పంక్తి 8:
production_company=వోల్టా ప్రొడక్షన్స్|
production_company=వోల్టా ప్రొడక్షన్స్|
producer=జూపూడి వెంకటేశ్వరరావు|
producer=జూపూడి వెంకటేశ్వరరావు|
starring = [[నందమూరి తారక రామారావు]],
[[అంజలీదేవి ]],
[[చలం]],
[[రేలంగి]],
[[గుమ్మడి వెంకటేశ్వరరావు]],
[[కన్నాంబ]],
[['భీష్మ' సుజాత|సుజాత]],
[[జగ్గారావు (నటుడు)|జగ్గారావు]]|
starring = [[నందమూరి తారక రామారావు]],
[[అంజలీదేవి ]],
[[చలం]],
[[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]],
[[గుమ్మడి వెంకటేశ్వరరావు]],
[[కన్నాంబ]],
[['భీష్మ' సుజాత|సుజాత]],
[[జగ్గారావు (నటుడు)|జగ్గారావు]]|

'''పరువు ప్రతిష్ఠ''' మానాపురం అప్పారావు దర్శకత్వంలో జూపూడి వెంకటేశ్వరరావు నిర్మాతగా [[ఎన్టీ రామారావు]], [[అంజలీదేవి]] ప్రధానపాత్రల్లో నటించిన 1963నాటి తెలుగు చలన చిత్రం.
'''పరువు ప్రతిష్ఠ''' మానాపురం అప్పారావు దర్శకత్వంలో జూపూడి వెంకటేశ్వరరావు నిర్మాతగా [[ఎన్టీ రామారావు]], [[అంజలీదేవి]] ప్రధానపాత్రల్లో నటించిన 1963నాటి తెలుగు చలన చిత్రం.

03:59, 7 ఫిబ్రవరి 2021 నాటి కూర్పు

పరువు ప్రతిష్ఠ
(1963 తెలుగు సినిమా)
దర్శకత్వం మానాపురం అప్పారావు
నిర్మాణం జూపూడి వెంకటేశ్వరరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
అంజలీదేవి ,
చలం,
రేలంగి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
కన్నాంబ,
సుజాత,
జగ్గారావు
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ వోల్టా ప్రొడక్షన్స్
భాష తెలుగు

పరువు ప్రతిష్ఠ మానాపురం అప్పారావు దర్శకత్వంలో జూపూడి వెంకటేశ్వరరావు నిర్మాతగా ఎన్టీ రామారావు, అంజలీదేవి ప్రధానపాత్రల్లో నటించిన 1963నాటి తెలుగు చలన చిత్రం.

నిర్మాణం

నటీనటుల ఎంపిక

తర్వాతికాలంలో సూపర్ స్టార్ గా ప్రఖ్యాతిపొందిన ఘట్టమనేని కృష్ణకు నటునిగా ఇది మూడవ చిత్రం. పరువు ప్రతిష్ఠలో ఆయన చిన్న పాత్ర పోషించారు.[1]

పాటలు

1. ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ ఈ సిగ్గు - ఘంటసాల, సుశీల
2. ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ అంతులేని చీకటిలోన - పి.సుశీల
3. ఇలా ఇలా జీవితం పోతే పోనీ ఈ క్షణం స్వర్గమను నరకమను - ఘంటసాల
4. ఏమంటేవా బొమ్మా ఓ రమణీ ముద్దులగుమ్మా కులాసకు - ఘంటసాల
5. కనులుండి చూడలేను గళముండి పాడలేను మనసుండి మంటలందు - సుశీల
6. ప్రభూ గిరిధారి శౌరీ రావయా నను కరుణించి వరములీయ రావయా - సుశీల
7. విను విను విను నిను వదలను నిరాశ చేయకు - ఘంటసాల,సుశీల

మూలాలు

• సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
• ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
1. పులగం, చిన్నారాయణ. "50 ఏళ్ళ తేనెమనసులు". సాక్షి. Retrieved 11 October 2015.