వార్తాపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎గతం: లింక్ జత పరిచాను
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 37: పంక్తి 37:
* [[ఇండియా టుడే వారపత్రిక]]
* [[ఇండియా టుడే వారపత్రిక]]
* [[ఆంధ్రప్రదేశ్ (మాస పత్రిక)]]
* [[ఆంధ్రప్రదేశ్ (మాస పత్రిక)]]
*[http://www.evaram.com/ ఈ వారం (వారపత్రిక)] 2010 సెప్టెంబరు 25న పనిచేయుట లేదు.
*[http://www.evaram.com/ ఈ వారం (వారపత్రిక)]{{Dead link|date=ఫిబ్రవరి 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} 2010 సెప్టెంబరు 25న పనిచేయుట లేదు.
*[http://www.thesundayindian.com/telugu/ ది సండే ఇండియన్(తెలుగు వార పత్రిక) ]{{Dead link|date=ఫిబ్రవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
*[http://www.thesundayindian.com/telugu/ ది సండే ఇండియన్(తెలుగు వార పత్రిక) ]{{Dead link|date=ఫిబ్రవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
{{wiktionary}}
{{wiktionary}}

09:59, 10 ఫిబ్రవరి 2021 నాటి కూర్పు

తెలుగు వార్తా పత్రికలలలో దాదాపు 9 రకాల దినపత్రికలు, ఐదారు పక్షపత్రికలు వెలువడుతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయటంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి

దినపత్రికలు

తెలుగు దినపత్రికలు ప్రతి ఒక్క జిల్లా కేంద్రము నుండి ప్రచురణ మొదలుపెట్టి, స్థానిక వార్తలను జిల్లా సంచికలలో ప్రచురించటంతో, ప్రజలకు పత్రికలు చేరువయ్యాయి. 2010 లో కొన్ని పత్రికలు శాసనసభ నియోజక వర్గ వారీగా ప్రత్యేక పేజీలు ఇవ్వడం మొదలు పెట్టాయి. వీటిలో కొన్ని అంతర్జాలంలో కూడా చదివే అవకాశం కలిగి ఉన్నాయి. అయితే ఏ పత్రిక కూడా ముఖ్యమైన వ్యాసాలను అంతర్జాలంలో శాశ్వతంగా నిల్వ చేయకపోవటంతో, చారిత్రక, విశ్లేషణ వ్యాసాల వల్ల పరిశోధకులకు ఉపయోగం లేకుండా పోతున్నది. ఆంగ్ల పత్రికలలో ముఖ్యంగా ది హిందూ మాత్రమే శాశ్వతంగా వార్తా వ్యాసాలను నిల్వ చేస్తున్నది.

ప్రస్తుతము (2012) వెలువడుతున్నవి

గతం

ఆంధ్ర ప్రదేశ్ లో ఆంగ్ల దిన పత్రికలు

ఇతర వర్గీకరణ పత్రికలు

ఇవీ చూడండి