వృశ్చిక రాశి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎బయటి లింకులు: AWB తో లింకుల సవరణ, పాఠ్యం సవరణ
చి →‎top: clean up, replaced: ఉర్దూఉర్దూ
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}


'''వృశ్చిక రాశి''' ([[ఆంగ్లము]]: ''స్కార్పియో'', [[అరబిక్]]/[[ఉర్దూ]]: عقرب''అక్రుబ్'') [[రాశి]] చక్రములోని రాశులలో ఎనిమిదవది. ఇది వలయములో <!--[[ecliptic]]--> 210 నుండి 240 డిగ్రీల వరకు విస్తరించి ఉంది.
'''వృశ్చిక రాశి''' ([[ఆంగ్లము]]: ''స్కార్పియో'', [[అరబిక్]]/[[ఉర్దూ భాష|ఉర్దూ]]: عقرب''అక్రుబ్'') [[రాశి]] చక్రములోని రాశులలో ఎనిమిదవది. ఇది వలయములో <!--[[ecliptic]]--> 210 నుండి 240 డిగ్రీల వరకు విస్తరించి ఉంది.


{| class="toccolours" align="right" cellpadding="4" cellspacing="0" style="margin:0 0 1em 1em; font-size: 95%;"
{| class="toccolours" align="right" cellpadding="4" cellspacing="0" style="margin:0 0 1em 1em; font-size: 95%;"

01:15, 13 ఫిబ్రవరి 2021 నాటి కూర్పు


వృశ్చిక రాశి (ఆంగ్లము: స్కార్పియో, అరబిక్/ఉర్దూ: عقربఅక్రుబ్) రాశి చక్రములోని రాశులలో ఎనిమిదవది. ఇది వలయములో 210 నుండి 240 డిగ్రీల వరకు విస్తరించి ఉంది.

వృశ్చిక రాశి
అక్టోబర్ 23 - నవంబర్ 22

రాశి సంఖ్య 8వది
Tropical Ecliptic Range 210° - 240°
రాశి అధిపతి (లు) కుజుడు & ప్లూటో
బలమైన గ్రహాలు ఏమీ లేవు
బలహీనమైన గ్రహాలు చంద్రుడు
Sex/Polarity Female/Yang
Astrological Element నీరు
Astrological Quadruplicity స్థిరము

ఉష్ణమండల రాశిచక్రములో, సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రతి సంవత్సరము అక్టోబర్ 23 నుండి నవంబర్ 21 వరకు ఉంటాడు.

వృశ్చిక రాశి వారికి సంబంధించిన వృత్తులు

కళలు, స్వతంత్ర & సృజనాత్మక రచనా వ్యాసంగాలు, బోధన, నాటక రంగము & సినిమా రంగము, సైనిక వృత్తులు, పానీయాలకు సంబంధిత వృత్తులు, న్యాయ పరిరక్షణ, న్యాయవాదము, మానసిక శాస్త్రము, ఆర్థిక పరిశోధన, ఇన్స్యూరెన్సు, మర్మ విద్యలు, జ్యోతిష్యము, వైద్య శాస్త్రము, గైనకాలజీ, ఫార్మకాలజీ.

బయటి లింకులు