కాల మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లంకె సవరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}{{విస్తరణ}}[[దస్త్రం:Standard time zones of the world.png|thumb|250x250px|ప్రపంచంలోని ప్రామాణిక సమయ ప్రాంతాలు|alt=]][[భూమి]] మీద ఒకే వేళకు ఒకే సమయాన్ని పాటించే ప్రాంతాలను కలిపి ఒక సమయ ప్రాంతంగా పరిగణిస్తారు. సాధారణంగా పక్కపక్కన ఉండే సమయ ప్రాంతాలు ఒక [[గంట]] తేడాలో ఉంటాయి. సాంప్రదాయికంగా [[గ్రీన్‌విచ్|గ్రీన్‌విచ్ మీన్ టైముతో]] పోల్చి తమ స్థానిక సమయాన్ని లెక్కవేస్తాయి.
{{మూలాలు సమీక్షించండి}}{{విస్తరణ}}[[దస్త్రం:Standard time zones of the world.png|thumb|300x300px|ప్రపంచంలోని ప్రామాణిక సమయ ప్రాంతాలు|alt=]][[భూమి]] మీద ఒకే వేళకు ఒకే సమయాన్ని పాటించే ప్రాంతాలను కలిపి ఒక సమయ ప్రాంతంగా పరిగణిస్తారు. సాధారణంగా పక్కపక్కన ఉండే సమయ ప్రాంతాలు ఒక [[గంట]] తేడాలో ఉంటాయి. సాంప్రదాయికంగా [[గ్రీన్‌విచ్|గ్రీన్‌విచ్ మీన్ టైముతో]] పోల్చి తమ స్థానిక సమయాన్ని లెక్కవేస్తాయి.


ప్రపంచంలోని సమయ మండలాలన్నీ కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్‌ (యుటిసి) ను అనుసరించి ఉంటాయి. 0<sup>o</sup> రేఖాంశం వద్ద సగటు సౌర సమయమే యుటిసి. ప్రపంచ దేశాలన్నీ దీన్ని అనుసరించి తమ తమ దేశాల్లోని సమయ మండలాన్ని నిశ్చయించుకుంటాయి. ప్రతీ రేఖాంశానికీ 4 నిమిషాల చొప్పున సమయం ముందుకు గాని, వెనక్కు గానీ ఉంటుంది. దీన్ని యుటిసి నుండి 30<sup>o</sup> తూర్పున ఉన్న రేఖాంశం వద్ద సమయం యుటిసి కంటే 120 నిమిషాలు (2 గంటలు) ముందు ఉంటుంది. చాలా దేశాలు తమ దేశంలో సుమారుగా మధ్యన ఉన్న రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకుని, ఆ రేఖాంశం వద్ద యుటిసి నుండి ఎంత ఆఫ్‌సెట్ అయి ఉందో ఆ సమయాన్ని తమ దేశ ప్రామాణిక సమయంగా తీసుకుంటాయి. భారతీయ ప్రామాణిక సమయాన్ని 82.5′ తూర్పు రేఖాంశం వద్ద నున్న సమయాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఇది యుటిసి నుండి 330 నిమిషాలు ముందు ఉంటుంది. అంటే "''యుటిసి+05:30''" అన్నమాట. కొన్ని దేశాల్లో యుటిసి ని గ్రీన్విచ్ మీన్ టైమ్ (జిఎమ్‌టి) అని అంటారు.
[[ప్రపంచము|ప్రపంచంలోని]] సమయ మండలాలన్నీ కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్‌ (యుటిసి) ను అనుసరించి ఉంటాయి. 0<sup>o</sup> రేఖాంశం వద్ద సగటు సౌర సమయమే యుటిసి. ప్రపంచ దేశాలన్నీ దీన్ని అనుసరించి తమ తమ దేశాల్లోని సమయ మండలాన్ని నిశ్చయించుకుంటాయి. ప్రతీ రేఖాంశానికీ 4 నిమిషాల చొప్పున సమయం ముందుకు గాని, వెనక్కు గానీ ఉంటుంది. దీన్ని యుటిసి నుండి 30<sup>o</sup> తూర్పున ఉన్న [[రేఖాంశం]] వద్ద సమయం యుటిసి కంటే 120 నిమిషాలు (2 గంటలు) ముందు ఉంటుంది. చాలా దేశాలు తమ దేశంలో సుమారుగా మధ్యన ఉన్న రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకుని, ఆ రేఖాంశం వద్ద యుటిసి నుండి ఎంత ఆఫ్‌సెట్ అయి ఉందో ఆ సమయాన్ని తమ దేశ ప్రామాణిక సమయంగా తీసుకుంటాయి. భారతీయ ప్రామాణిక సమయాన్ని 82.5′ తూర్పు రేఖాంశం వద్ద నున్న సమయాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఇది యుటిసి నుండి 330 నిమిషాలు ముందు ఉంటుంది. అంటే "''[[యుటిసి+05:30]]'' " అన్నమాట. కొన్ని దేశాల్లో యుటిసి ని [[గ్రీన్‌విచ్|గ్రీన్విచ్ మీన్ టైమ్]] (జిఎమ్‌టి) అని అంటారు.

నేలపైని చాలా కాల మండలాలను యుటిసి నుండి గంటల్లో తేడా ఉండేలా రూపొందించారు. కానీ కొన్ని కాల మండలాలు అరగంట, ముప్పావుగంటల తేడాల్లో కూడా ఉన్నాయి. ఉదాహరణకు భారత ప్రామాణిక సమయం ''యుటిసి+05:30'' కాగా, నేపాల్ సమయం ''యుటిసి+05:45''


నేలపైని చాలా కాల మండలాలను యుటిసి నుండి గంటల్లో తేడా ఉండేలా రూపొందించారు. కానీ కొన్ని కాల మండలాలు అరగంట, ముప్పావుగంటల తేడాల్లో కూడా ఉన్నాయి. ఉదాహరణకు [[భారత ప్రామాణిక కాలమానం|భారత ప్రామాణిక సమయం]] ''యుటిసి+05:30'' కాగా, నేపాల్ సమయం ''యుటిసి+05:45''
== ప్రపంచవ్యాప్తంగా కాల మండలాలు ==
== ప్రపంచవ్యాప్తంగా కాల మండలాలు ==
[[File:Standard_World_Time_Zones.png|link=https://en.wikipedia.org/wiki/File:Standard_World_Time_Zones.png|center|thumb|1008x1008px]]
[[File:Standard_World_Time_Zones.png|link=https://en.wikipedia.org/wiki/File:Standard_World_Time_Zones.png|center|thumb|800x800px]]


== మూలాలు ==
== మూలాలు ==
పంక్తి 13: పంక్తి 12:
== బయటి లింకులు ==
== బయటి లింకులు ==


* [https://web.archive.org/web/20120623013511/http://www.twinsun.com/tz/tz-link.htm The tz database] - Provides specific information on the beginning and ending dates of daylight saving time for each zone and tracks time zones over the years. Often called tz or [[zoneinfo]], this database is used by several implementations, including the [[GNU C library]] used by many [[Unix]] variants.
* [https://web.archive.org/web/20120623013511/http://www.twinsun.com/tz/tz-link.htm The tz database] - Provides specific information on the beginning and ending dates of daylight saving time for each zone and tracks time zones over the years. Often called tz or zoneinfo, this database is used by several implementations, including the GNU C library used by many [[Unix]] variants.
* [http://www.radicalcartography.net/?timezoneslow Animated time zones] - Shows the relationship between arbitrary time zones and "natural" zones
* [http://www.radicalcartography.net/?timezoneslow Animated time zones] - Shows the relationship between arbitrary time zones and "natural" zones
* [https://web.archive.org/web/20141021150350/http://time.gov/timezone.cgi?UTC%2Fs%2F0%2Fjava US Official Time Clock] - Java enabled clock to graphically display night and day around the globe.
* [https://web.archive.org/web/20141021150350/http://time.gov/timezone.cgi?UTC%2Fs%2F0%2Fjava US Official Time Clock] - Java enabled clock to graphically display night and day around the globe.

12:18, 13 ఫిబ్రవరి 2021 నాటి కూర్పు

ప్రపంచంలోని ప్రామాణిక సమయ ప్రాంతాలు

భూమి మీద ఒకే వేళకు ఒకే సమయాన్ని పాటించే ప్రాంతాలను కలిపి ఒక సమయ ప్రాంతంగా పరిగణిస్తారు. సాధారణంగా పక్కపక్కన ఉండే సమయ ప్రాంతాలు ఒక గంట తేడాలో ఉంటాయి. సాంప్రదాయికంగా గ్రీన్‌విచ్ మీన్ టైముతో పోల్చి తమ స్థానిక సమయాన్ని లెక్కవేస్తాయి.

ప్రపంచంలోని సమయ మండలాలన్నీ కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్‌ (యుటిసి) ను అనుసరించి ఉంటాయి. 0o రేఖాంశం వద్ద సగటు సౌర సమయమే యుటిసి. ప్రపంచ దేశాలన్నీ దీన్ని అనుసరించి తమ తమ దేశాల్లోని సమయ మండలాన్ని నిశ్చయించుకుంటాయి. ప్రతీ రేఖాంశానికీ 4 నిమిషాల చొప్పున సమయం ముందుకు గాని, వెనక్కు గానీ ఉంటుంది. దీన్ని యుటిసి నుండి 30o తూర్పున ఉన్న రేఖాంశం వద్ద సమయం యుటిసి కంటే 120 నిమిషాలు (2 గంటలు) ముందు ఉంటుంది. చాలా దేశాలు తమ దేశంలో సుమారుగా మధ్యన ఉన్న రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకుని, ఆ రేఖాంశం వద్ద యుటిసి నుండి ఎంత ఆఫ్‌సెట్ అయి ఉందో ఆ సమయాన్ని తమ దేశ ప్రామాణిక సమయంగా తీసుకుంటాయి. భారతీయ ప్రామాణిక సమయాన్ని 82.5′ తూర్పు రేఖాంశం వద్ద నున్న సమయాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఇది యుటిసి నుండి 330 నిమిషాలు ముందు ఉంటుంది. అంటే "యుటిసి+05:30 " అన్నమాట. కొన్ని దేశాల్లో యుటిసి ని గ్రీన్విచ్ మీన్ టైమ్ (జిఎమ్‌టి) అని అంటారు.

నేలపైని చాలా కాల మండలాలను యుటిసి నుండి గంటల్లో తేడా ఉండేలా రూపొందించారు. కానీ కొన్ని కాల మండలాలు అరగంట, ముప్పావుగంటల తేడాల్లో కూడా ఉన్నాయి. ఉదాహరణకు భారత ప్రామాణిక సమయం యుటిసి+05:30 కాగా, నేపాల్ సమయం యుటిసి+05:45

ప్రపంచవ్యాప్తంగా కాల మండలాలు

మూలాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=కాల_మండలం&oldid=3129391" నుండి వెలికితీశారు