టి.ఎం.త్యాగరాజన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:People from Thanjavur ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 21: పంక్తి 21:


==సంగీతజ్ఞుడిగా==
==సంగీతజ్ఞుడిగా==
త్యాగరాజన్ కేవలం గాయకుడే కాక, గీతరచయిత, స్వరకర్త, గురువు, చక్కని వ్యవహర్త.<ref name=corner/>
త్యాగరాజన్ కేవలం గాయకుడే కాక, గీతరచయిత, స్వరకర్త, గురువు, చక్కని వ్యవహర్త.<ref name=corner>{{cite web | url=http://www.hindu.com/fr/2003/05/30/stories/2003053001570400.htm | title=Many strings to his artistic bow | newspaper=[[The Hindu]] | date=30 May 2003 | accessdate=14 March 2014 | author=Sulochana Pattabhiraman}}</ref>


ఇతడు [[చెన్నై]]లోని ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రధానాధ్యాపకునిగా పనిచేశాడు. 1981లో ఆ పదవి నుండి విరమణ పొందిన తర్వాత మద్రాసు సంగీత అకాడమీ నిర్వహిస్తున్న సంగీతాధ్యాపకుల కళాశాలకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించాడు.<ref name=charsur/>
He was Principal of the Government Music College in [[Chennai]]. After retirement from this post in 1981, he served as the Principal of the Music Teachers' college run by the [[Madras Music Academy|Music Academy, Chennai]].<ref name=charsur/>


ఇతడు చెంగల్వరాయ శాస్తి, రామస్వామి శివన్, అన్నయ్య, పెరియసామి తూరన్ వంటి అంతగా తెలియని వాగ్గేయకారుల అపురూప కృతులకు స్వరకల్పన చేశాడు. ఇంకా ఇతడు ఆండాళ్ తిరుప్పావై, మణైకవసాగర్ తిరువెంబావైలకు సంగీతాన్ని సమకూర్చి వాటి స్వరాలను ప్రచురించాడు.<ref name=corner/>
He composed music to rare kritis of lesser known composers like Chengalvaraya Sastri, Ramaswamy Sivan, Annayya, Periyasamy Thooran.

He also composed music to Andal's Tiruppavai, Manaickavasagar's Thiruvembavai and published with notations.<ref name=corner/>


==శిష్యులు==
==శిష్యులు==

11:09, 17 ఫిబ్రవరి 2021 నాటి కూర్పు

టి.ఎం.త్యాగరాజన్
జననం
Thanjavur Mahalingam Thiagarajan

(1923-05-28)1923 మే 28
మరణం2007 జూన్ 27(2007-06-27) (వయసు 84)
వృత్తికర్ణాటక సంగీతవిద్వంసుడు
తల్లిదండ్రులుమహాలింగం పిళ్ళై, సీతాలక్ష్మి అమ్మాళ్

టి.ఎం.త్యాగరాజన్ (తమిళం: டி. எம். தியாகராஜன்) (28 మే 1923 – 27 జూన్ 2007) తమిళనాడుకు చెందిన ఒక కర్ణాటక సంగీత గాత్రవిద్వాంసుడు, సంగీతజ్ఞుడు.

కుటుంబ నేపథ్యం

ఇతడు సంగీత నృత్య కళలలో ఆరితేరిన తంజావూరు కుటుంబం నుండి వచ్చాడు. ఇతని తాత, ముత్తాతలు బరోడా సంస్థానంలో ఆస్థాన విద్వాంసులు. ఇప్పటికీ ఇతని కుటుంబీకులు వదోదరలో తంజావూర్‌కర్ అనే ఇంటిపేరుతో వ్యవహారంలో ఉన్నారు.

ఇతని తండ్రి మహాలింగం పిళ్ళై మృదంగ విద్వాంసుడు.[1]

సంగీత శిక్షణ

ఇతడు తొలుత తన తండ్రి వద్ద సంగీతం నేర్చుకున్నాడు. తరువాత సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వద్ద శిష్యరికం చేశాడు.[1]

సంగీత ప్రదర్శనలు

ఇతడు తన మొట్టమొదటి ప్రదర్శన తిరువయ్యారులో తన 8యేళ్ళ వయసులో ఇచ్చాడు. ఆ కచేరీలో మృదంగ సహకారాన్ని అందించిన సీనియర్ కళాకారుడు పుదుక్కోటై దక్షిణామూర్తి పిళ్ళై ఇతని ప్రజ్ఞకు ఆనంద భరితుడై ప్రదర్శన అనంతరం ఇతడిని ఎత్తుకుని ఆశీర్వదించాడు.[1]

ఇతడు ఆకాశవాణిలో, వివిధ టెలివిజన్ ఛానళ్ళలో, వేదికల మీద అనేక సంగీత కచేరీలు చేశాడు. తొలి రోజులలో ఇతని కచేరీలలో ఇతని తండ్రి మహాలింగం పిళ్ళై కాని, సోదరుడు తంబుస్వామి కాని మృదంగ సహకారం అందించేవారు. మరొక సోదరుడు బాలసుబ్రమణియన్ వయోలిన్ వాద్య సహకారం అందించేవాడు.[1]

సంగీతజ్ఞుడిగా

త్యాగరాజన్ కేవలం గాయకుడే కాక, గీతరచయిత, స్వరకర్త, గురువు, చక్కని వ్యవహర్త.[2]

ఇతడు చెన్నైలోని ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రధానాధ్యాపకునిగా పనిచేశాడు. 1981లో ఆ పదవి నుండి విరమణ పొందిన తర్వాత మద్రాసు సంగీత అకాడమీ నిర్వహిస్తున్న సంగీతాధ్యాపకుల కళాశాలకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించాడు.[1]

ఇతడు చెంగల్వరాయ శాస్తి, రామస్వామి శివన్, అన్నయ్య, పెరియసామి తూరన్ వంటి అంతగా తెలియని వాగ్గేయకారుల అపురూప కృతులకు స్వరకల్పన చేశాడు. ఇంకా ఇతడు ఆండాళ్ తిరుప్పావై, మణైకవసాగర్ తిరువెంబావైలకు సంగీతాన్ని సమకూర్చి వాటి స్వరాలను ప్రచురించాడు.[2]

శిష్యులు

Rajalakshmi Sekar, Trichy Sisters, Mangalam Shankar, S. Prema and S. Jaya, O. S. Thyagarajan, Sridhar Nilakantan, Gowri Gokul, Lakshmi Rangarajan, Kuzhikkarai Viswalingam, S. Seetharaman, E. Gayatri, M. Narmada, Raji Gopalakrishnan, Nirmala Sunderarajan and Subhashini Parthasarathy are some of the torch bearers of the TMT tradition.[2]

పురస్కారాలు, సన్మానాలు

మరణం

After a prolonged illness T. M. Thiagarajan died on 27 June 2007 in Chennai.

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 T. M. Thiagarajan
  2. 2.0 2.1 2.2 Sulochana Pattabhiraman (30 May 2003). "Many strings to his artistic bow". The Hindu. Retrieved 14 March 2014.
  3. "Recipients of Sangita Kalanidhi". The Music Academy. Archived from the original on 4 March 2016. Retrieved 14 March 2014.
  4. SNA Awardees Archived 2015-05-30 at the Wayback Machine
  5. Sangeetha Choodamani Awardees Gallery Archived 2012-08-16 at the Wayback Machine