టీవీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:
ఇది ఆంగ్లము లోని టెలీవిజను (television) పదము నుండి వచ్చింది. దీనిని తెలుగులో దూరదర్శిని అని కూడా అంటారు. ఇది మనకు బొమ్మలు, ధ్వనితో కలిపి వినిపిస్తుంది.
ఇది ఆంగ్లము లోని టెలీవిజను (television) పదము నుండి వచ్చింది. దీనిని తెలుగులో దూరదర్శిని అని కూడా అంటారు. ఇది మనకు బొమ్మలు, ధ్వనితో కలిపి వినిపిస్తుంది.
==చరిత్ర==
==చరిత్ర==
భారతదేశంలో టీవి మాధ్యమ ప్రసారాలు 1990 లో మొదలయ్యాయి . మొదట ఒకే ప్రసార కేంద్రం 41 టీవి సెట్లతో ఒకటే ఛానెల్ తో వారానికి రెండు గంటలు మాత్రమే ప్రసారాలు నడిచేవి. 1959 సెప్టెంబర్ 15 వ తేదీన దూరదర్శన్ ఏర్పడింది. ఇది ఢిల్లీలో ఏర్పాటైంది. ప్రసారాలు చేసేందుకు సొంతగా ఉపగ్రహాలు లేకపోవడం వల్ల భారతదేశం అమెరికా అంతరిక్ష సంస్థ ఐన [[నాసా]] సాయంతో ప్రసారాలు చేసేది. 1979 లో భారతదేశం తొలి ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీనితో సొంతగా టీవి ప్రసారాలు చేయగల సామర్ధ్యం సాధించింది. సాంకేతిక విషయాలు <ref>{{Cite book|title=తెలుగు జర్నలిజం చరిత్ర|last=ఆనంద్ భాస్కర్|first=రాపోలు}}</ref>
ప్రపంచంలో మొట్టమొదటి సారిగా 1926 జనవరి 26 న ఎలెక్ట్రికల్ ఇంజినీర్ జె.ఎల్.బర్డ్ టివిని ఆవిష్కరించారు. అలాగే కలర్ టివికి చెందిన పిక్చర్ ట్యూబు ని కనుగొనడం జరిగింది. భారతదేశంలో టీవి మాధ్యమ ప్రసారాలు 1990 లో మొదలయ్యాయి . మొదట ఒకే ప్రసార కేంద్రం 41 టీవి సెట్లతో ఒకటే ఛానెల్ తో వారానికి రెండు గంటలు మాత్రమే ప్రసారాలు నడిచేవి. 1959 సెప్టెంబర్ 15 వ తేదీన దూరదర్శన్ ఏర్పడింది. ఇది ఢిల్లీలో ఏర్పాటైంది. ప్రసారాలు చేసేందుకు సొంతగా ఉపగ్రహాలు లేకపోవడం వల్ల భారతదేశం అమెరికా అంతరిక్ష సంస్థ ఐన [[నాసా]] సాయంతో ప్రసారాలు చేసేది. 1979 లో భారతదేశం తొలి ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీనితో సొంతగా టీవి ప్రసారాలు చేయగల సామర్ధ్యం సాధించింది. సాంకేతిక విషయాలు . ఆల్ ఇండియా రేడియోలో bhaagamga


== సాంకేతిక పరిజ్ఞానం ==
== సాంకేతిక పరిజ్ఞానం ==
పంక్తి 14: పంక్తి 14:
అమజోన్ ఫైర్ స్టిక పరిజ్ఞానం కూడా భారతదేశంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందుతోంది. <ref>{{Cite news|url=https://www.thehindu.com/business/Industry/amazon-to-make-fire-tv-stick-devices-in-india/article33850172.ece|title=Amazon to make Fire TV Stick devices in India|last=Bhargava|first=Yuthika|date=2021-02-16|work=The Hindu|access-date=2021-02-17|language=en-IN|issn=0971-751X}}</ref>
అమజోన్ ఫైర్ స్టిక పరిజ్ఞానం కూడా భారతదేశంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందుతోంది. <ref>{{Cite news|url=https://www.thehindu.com/business/Industry/amazon-to-make-fire-tv-stick-devices-in-india/article33850172.ece|title=Amazon to make Fire TV Stick devices in India|last=Bhargava|first=Yuthika|date=2021-02-16|work=The Hindu|access-date=2021-02-17|language=en-IN|issn=0971-751X}}</ref>


==.్ భారతదేశంలో టీవీ==
==భారతదేశంలో టీవి==
===భారతదేశంలోని టీవీ చానల్లు===
===భారతదేశంలోని టీవీ చానల్లు===
#[[స్టారు టీవీలు]]
#[[స్టారు టీవీలు]]
పంక్తి 36: పంక్తి 36:
#[[తేజా న్యూసు]]
#[[తేజా న్యూసు]]
#[[ఆదిత్యా మ్యూజికు]]
#[[ఆదిత్యా మ్యూజికు]]

== మూలాలు ==
[[వర్గం:టీవీ]]
[[వర్గం:టీవీ]]

11:25, 17 ఫిబ్రవరి 2021 నాటి కూర్పు

టీవీ

ఇది ఆంగ్లము లోని టెలీవిజను (television) పదము నుండి వచ్చింది. దీనిని తెలుగులో దూరదర్శిని అని కూడా అంటారు. ఇది మనకు బొమ్మలు, ధ్వనితో కలిపి వినిపిస్తుంది.

చరిత్ర

ప్రపంచంలో మొట్టమొదటి సారిగా 1926 జనవరి 26 న ఎలెక్ట్రికల్ ఇంజినీర్ జె.ఎల్.బర్డ్ టివిని ఆవిష్కరించారు. అలాగే కలర్ టివికి చెందిన పిక్చర్ ట్యూబు ని కనుగొనడం జరిగింది. భారతదేశంలో టీవి మాధ్యమ ప్రసారాలు 1990 లో మొదలయ్యాయి . మొదట ఒకే ప్రసార కేంద్రం 41 టీవి సెట్లతో ఒకటే ఛానెల్ తో వారానికి రెండు గంటలు మాత్రమే ప్రసారాలు నడిచేవి. 1959 సెప్టెంబర్ 15 వ తేదీన దూరదర్శన్ ఏర్పడింది. ఇది ఢిల్లీలో ఏర్పాటైంది. ప్రసారాలు చేసేందుకు సొంతగా ఉపగ్రహాలు లేకపోవడం వల్ల భారతదేశం అమెరికా అంతరిక్ష సంస్థ ఐన నాసా సాయంతో ప్రసారాలు చేసేది. 1979 లో భారతదేశం తొలి ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీనితో సొంతగా టీవి ప్రసారాలు చేయగల సామర్ధ్యం సాధించింది. సాంకేతిక విషయాలు . ఆల్ ఇండియా రేడియోలో bhaagamga

సాంకేతిక పరిజ్ఞానం

మొదట ఆంటెనా ద్వారా ప్రసారాలు జరిగేవి. ప్రారంభంలో ఒక పెద్ద ఆంటెనా ఊరికి ఒకటి ఉండేది, క్రమ క్రమంగా ఆంటెనా పరిమాణం చిన్నదౌతూ ఇంటికి ఒకటి ఏర్పరుచుకున్నారు.

పరిణామ క్రమంలో కేబుల్ టీవి ప్రవేశించింది. ఆ తరువాత డి‌టి‌హెచ్ (ఉపగ్రహం) పరిజ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఫైబర్ ద్వారా ప్రసారాలు అందుతున్నాయి.

అమజోన్ ఫైర్ స్టిక పరిజ్ఞానం కూడా భారతదేశంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందుతోంది. [1]

భారతదేశంలో టీవి

భారతదేశంలోని టీవీ చానల్లు

  1. స్టారు టీవీలు
  2. జీ టీవీలు
  3. అల్ఫా టీవీలు
  4. సోనీ టీవీలు
  5. దూరదర్శిని
  6. వివిధ వార్తా చానల్లు

తెలుగు టీవీ చానల్లు

  1. దూరదర్శిని
  2. బ్రేకింగ్ న్యూస్ 24x7
  3. వి6 న్యూస్
  4. జెమినీ
  5. ఈ టీవీ
  6. జెమిని మూవిస్
  7. ఈ టీవీ రెండు
  8. టీవీ 9
  9. వీసా టీవీ
  10. మా టీవీ
  11. సిటీ కేబులు
  12. తేజా న్యూసు
  13. ఆదిత్యా మ్యూజికు

మూలాలు

  1. Bhargava, Yuthika (2021-02-16). "Amazon to make Fire TV Stick devices in India". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-02-17.
"https://te.wikipedia.org/w/index.php?title=టీవీ&oldid=3133866" నుండి వెలికితీశారు