టి.వి.శంకరనారాయణన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 25: పంక్తి 25:
ఇతడు [[తమిళనాడు]] రాష్ట్రం, [[తంజావూరు]] జిల్లా, మయిలదుత్తురై గ్రామంలో [[1945]], [[మార్చి 7]]వ తేదీన జన్మించాడు. ఇతడు తన మామ [[మదురై మణి అయ్యర్]] వద్న 9వ ఏటి నుండి సంగీతం అభ్యసించడం ప్రారంభించాడు.ఇతని తండ్రి వెంబు అయ్యర్‌కూడా మదురై మణి అయ్యర్ వద్ద రెండు దశాబ్దాలపాటు శిష్యరికం చేశాడు. ఇతడు 1968లో తన మొదటి కచేరీ చేసి క్రమంగా కర్ణాటక గాత్ర విద్వాంసునిగా తన సత్తాను చాటాడు. తన గురువు వలె ఇతని స్వరకల్పన గానం కూడా విభిన్నమైన రీతిలో సర్వలఘుతో అలరారుతూ వుంటుంది<ref name="నాదరేఖలు">{{cite book |last1=శంకర నారాయణ, వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం |title=నాదరేఖలు |date=1 May 2015 |publisher=శాంతా వసంతా ట్రస్టు |location=హైదరాబాదు |page=93 |edition=1 |url=http://vyzarsu.com/Naada%20Rekhalu-Ebook.pdf |accessdate=19 February 2021}}</ref>.

He was awarded the [[Madras Music Academy]]'s [[Sangeetha Kalanidhi]] in 2003. His father Vembu Iyer was a long-time musical disciple of Madurai Mani Iyer and accompanied him for over two decades.
He was awarded the [[Madras Music Academy]]'s [[Sangeetha Kalanidhi]] in 2003. His father Vembu Iyer was a long-time musical disciple of Madurai Mani Iyer and accompanied him for over two decades.

Sankaranarayanan is particularly noted for easily reaching the upper notes.
Sankaranarayanan is particularly noted for easily reaching the upper notes.

03:18, 19 ఫిబ్రవరి 2021 నాటి కూర్పు

తిరువలంగడు వెంబు అయ్యర్ శంకరనారాయణన్
వ్యక్తిగత సమాచారం
ఇతర పేర్లుTVS
జననం (1945-03-07) 1945 మార్చి 7 (వయసు 79)
మయిలదుతురై, తమిళనాడు, భారతదేశం
మూలంభారతదేశం
సంగీత శైలిభారత శాస్త్రీయ సంగీతం
వృత్తిగాత్ర విద్వాంసుడు
క్రియాశీల కాలం1968 నుండి

టి.వి.శంకరనారాయణన్ (తిరువలంగడు వెంబు అయ్యర్ శంకరనారాయణన్, జననం 7 మార్చి 1945) ఒక కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు.

విశేషాలు

1995లో ఓనం వేడుకల సందర్భంగా త్రివేండ్రంలో టి.వి.శంకరనారాయణన్ కచేరీ. సహ వాద్యకళాకారులు ఎన్.వి.బాబూ నారయణన్ (వయోలిన్), ఎరిక్కవు ఎన్.సునీల్ (మృదంగం), త్రిపనితుర రాధాకృష్ణన్ (ఘటం)
త్యాగరాజ - పురందరదాస సంగీతోత్సవంలో టి.వి.శంకరనారాయణన్

ఇతడు తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, మయిలదుత్తురై గ్రామంలో 1945, మార్చి 7వ తేదీన జన్మించాడు. ఇతడు తన మామ మదురై మణి అయ్యర్ వద్న 9వ ఏటి నుండి సంగీతం అభ్యసించడం ప్రారంభించాడు.ఇతని తండ్రి వెంబు అయ్యర్‌కూడా మదురై మణి అయ్యర్ వద్ద రెండు దశాబ్దాలపాటు శిష్యరికం చేశాడు. ఇతడు 1968లో తన మొదటి కచేరీ చేసి క్రమంగా కర్ణాటక గాత్ర విద్వాంసునిగా తన సత్తాను చాటాడు. తన గురువు వలె ఇతని స్వరకల్పన గానం కూడా విభిన్నమైన రీతిలో సర్వలఘుతో అలరారుతూ వుంటుంది[1].

He was awarded the Madras Music Academy's Sangeetha Kalanidhi in 2003. His father Vembu Iyer was a long-time musical disciple of Madurai Mani Iyer and accompanied him for over two decades.

Sankaranarayanan is particularly noted for easily reaching the upper notes.

Some of his musical disciples include R. Suryaprakash, his daughter Amruta Sankaranarayanan and his son Mahadevan Sankaranarayanan.

అవార్డులు, గౌరవాలు

మూలాలు

  1. శంకర నారాయణ, వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం (1 May 2015). నాదరేఖలు (PDF) (1 ed.). హైదరాబాదు: శాంతా వసంతా ట్రస్టు. p. 93. Retrieved 19 February 2021.
  2. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Retrieved 21 July 2015.