నేనోరకం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27: పంక్తి 27:


== నటవర్గం ==
== నటవర్గం ==

* [[సాయిరాం శంకర్]] (గౌతమ్)
* [[సాయిరాం శంకర్]] (గౌతమ్)
* రేష్మి మీనన్ (స్వేచ్ఛ)
* రేష్మి మీనన్ (స్వేచ్ఛ)
పంక్తి 35: పంక్తి 34:
* [[బలిరెడ్డి పృథ్వీరాజ్|పృథ్వీరాజ్]]
* [[బలిరెడ్డి పృథ్వీరాజ్|పృథ్వీరాజ్]]
* వైవా హర్ష
* వైవా హర్ష
* [[తాగుబోతు రమేశ్|తాగుబోతు రమేష్]]
* [[తాగుబోతు రమేశ్]]
* [[మధునందన్]]
* [[మధునందన్]]
* [[సుడిగాలి సుధీర్]] (సుధీర్)
* [[సుడిగాలి సుధీర్]] (సుధీర్)
* [[ఎం. ఎస్. నారాయణ|ఎం.ఎస్. నారాయణ]] (అతిథి పాత్ర)
* [[ఎం. ఎస్. నారాయణ]] (అతిథి పాత్ర)


== విడుదల ==
== విడుదల ==

17:34, 23 ఫిబ్రవరి 2021 నాటి కూర్పు

నేనోరకం
దర్శకత్వంసుదర్శన్ సాలేంద్ర
నిర్మాతశ్రీకాంత్ రెడ్డి
తారాగణం
సంగీతంమహిత్ నారాయణ్
విడుదల తేదీ
17 మార్చి 2017
దేశంభారతదేశం
భాషతెలుగు

నేనోరకం, 2017 మార్చి 17న విడుదలైన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీకాంత్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో సుదర్శన్ సాలేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయిరాం శంకర్, రేష్మి మీనన్, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా, మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చాడు.[1][2] సినీ హాస్యనటుడు ఎం. ఎస్. నారాయణకు ఇది చివరి సినిమా కాగా, అతను మరణించిన రెండు సంవత్సరాల తరువాత విడుదలయింది.[3] గత సినిమాల్లోకంటే ఈ సినిమాలో సాయిరాం శంకర్ నటనలో పరిణితి కనబరిచాడు.[4]

నటవర్గం

విడుదల

సిఫీ ఈ సినిమాకి 3.75/5 రేటింగ్ ఇచ్చింది. "నేనోరకం మంచి వినోదాన్ని అందిస్తుంది" అని రాసింది.[5] టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ సినిమాకి 2/5 రేటింగ్ ఇచ్చింది. "ఈ సినిమా రెండవ భాగం సినిమాటోగ్రఫీ, కథా మలుపుల కోసం చూడవచ్చు" అని పేర్కొంది.[6]

మూలాలు

  1. kavirayani, suresh (January 8, 2017). "Sai Ram Shankar still waiting for a break". Deccan Chronicle.
  2. kavirayani, suresh (March 15, 2017). "Sairam Shankar is looking for a hit". Deccan Chronicle.
  3. "Late MS Narayana to be seen in a cameo appearance in Nenorakam - Times of India". The Times of India.
  4. kavirayani, suresh (March 24, 2017). "Sairam Shankar on cloud nine!". Deccan Chronicle.
  5. "Nenorakam review: Lack of intensity dampens the story". Sify.
  6. "Nenorakam Movie Review {2/5}: Critic Review of Nenorakam by Times of India" – via timesofindia.indiatimes.com.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=నేనోరకం&oldid=3142448" నుండి వెలికితీశారు