భారత జాతీయ కాంగ్రెస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 3: పంక్తి 3:
| party_logo = [[దస్త్రం:Flag_of_the_Indian_National_Congress.svg|కుడి|250px|పార్టీ చిహ్నము]]|
| party_logo = [[దస్త్రం:Flag_of_the_Indian_National_Congress.svg|కుడి|250px|పార్టీ చిహ్నము]]|
president = [[సోనియా గాంధీ]] |
president = [[సోనియా గాంధీ]] |
parliamentary chairperson = [[సోనియా గాంధీ]] |
parliamentary chairperson = [[సోనియా గాంధీ]] |
loksabha leader = అధీర్ రంజన్ ఛౌదురి |
loksabha leader = [[అధీర్ రంజన్ ఛౌదురి]] |
RajyaSabha leader = [[మల్లికార్జున ఖఢ్గే]] |
founded = 28 డిసెంబర్ 1885 |
founded = 28 డిసెంబర్ 1885 |
alliance = [[యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్]] |
alliance = [[యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్]] |

17:32, 8 మార్చి 2021 నాటి కూర్పు

భారత జాతీయ కాంగ్రెసు
అధ్యక్షులుసోనియా గాంధీ
స్థాపన28 డిసెంబర్ 1885
ప్రధాన కార్యాలయం24, అక్బర్ రోడ్, న్యూ ఢిల్లీ - 110011
సిద్ధాంతంసామ్యవాద ప్రజాతంత్రం/జనాదరణ
రంగునీలం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
0 / 175
తెలంగాణా అసెంబ్లీ
6 / 119
లోక్ సభ
51 / 545
రాజ్య సభ
36 / 245
ఓటు గుర్తు
దస్త్రం:Indian National Congress.svg
వెబ్ సిటు
కాంగ్రెస్.ఆర్గ్.ఇన్

భారత జాతీయ కాంగ్రెస్ (ఆంగ్లం : Indian National Congress) (ఇంకనూ కాంగ్రెస్ పార్టీ, INC అనిపేర్లు ఉన్నాయి) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ.1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్న పార్టీ.

ప్రస్తుతం  సోనియా గాంధీ ఈ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఐదు రాష్ట్రాల్లో అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అధికారంలో ఉన్నది - పంజాబ్, రాజస్థాన్ ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘఢ్, పుదుచ్చేరి. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఒకేఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు కాంగ్రెస్ పార్టీ సభ్యులు.

చరిత్ర

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని ఏ.ఓ.హుమే, మాజీ బ్రిటిషు అధికారి 1885 డిసెంబరు 25న స్థాపన చేయాల్సింది. ప్లేగు వ్యాధి కారణంగా డిసెంబరు 28 వ తేదిన స్థాపించబడింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్, మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేశారు.

సాధారణ ఎన్నికలలో

సంవత్సరం సాధారణ ఎన్నిక గెలిచిన సీట్లు సీట్లలో మార్పు ఓట్ల % ఓట్ల మొగ్గు
భారత సాధారణ ఎన్నికలు, 1951 1 వ లోక సభ 364 - 44.99% -
భారత సాధారణ ఎన్నికలు, 1957 2వ లోకసభ 371 Increase7 47.78% Increase 2.79%
భారత సాధారణ ఎన్నికలు, 1962 3వ లోకసభ 361 Decrease10 44.72% Decrease 3.06%
భారత సాధారణ ఎన్నికలు, 1967 4వ లోకసభ 283 Decrease78 40.78% Decrease 2.94%
భారత సాధారణ ఎన్నికలు, 1971 5వ లోకసభ 352 Increase69 43.68% Increase 2.90%
భారత సాధారణ ఎన్నికలు, 1977 6వ లోకసభ 153 Decrease199 34.52% Decrease 9.16%
భారత సాధారణ ఎన్నికలు, 1980 7వ లోకసభ 351 Increase 198 42.69% Increase 8.17%
భారత సాధారణ ఎన్నికలు, 1984 8వ లోకసభ 415 Increase 64 49.01% Increase 6.32%
భారత సాధారణ ఎన్నికలు, 1989 9వ లోకసభ 197 Decrease218 39.53% Decrease 9.48%
భారత సాధారణ ఎన్నికలు, 1991 10వ లోకసభ 244 Increase 47 35.66% Decrease 3.87%
భారత సాధారణ ఎన్నికలు, 1996 11వ లోకసభ 140 Decrease 104 28.80% Decrease 7.46%
భారత సాధారణ ఎన్నికలు, 1998 12వ లోకసభ 141 Increase 1 25.82% Decrease 2.98%
భారత సాధారణ ఎన్నికలు, 1999 13వ లోకసభ 114 Decrease 27 28.30% Increase 2.48%
భారత సాధారణ ఎన్నికలు, 2004 14వ లోకసభ 145 Increase 32 26.7% Decrease 1.6%
భారత సాధారణ ఎన్నికలు, 2009 15వ లోకసభ 206 Increase 61 28.55% Increase 2.02%
2014 భారత సార్వత్రిక ఎన్నికలు 16వ లోకసభ 44 Decrease 162 19.52% Decrease 9.53%
2019 భారత సార్వత్రిక ఎన్నికలు 17వ లోకసభ 52 Increase 8 19.01% Decrease 0.51%
1వ లోకసభ నుండి 17 వ లోక సభ వరకూ సాధించిన స్థానాలు
  అత్యధిక స్థానాలు పొందిన సంవత్సరం:1984
  అత్యల్ప స్థానాలు పొందిన సంవత్సరం:2014

ఇవీ చూడండి