బాలరాజు కథ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి వర్గం:పుష్పకుమారి నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
|||
పంక్తి 3: | పంక్తి 3: | ||
name = బాలరాజు కథ | |
name = బాలరాజు కథ | |
||
image = Balaraju Katha.jpg | |
image = Balaraju Katha.jpg | |
||
director = [[ |
director = [[బాపు ]]| |
||
year = 1970| |
year = 1970| |
||
language = తెలుగు| |
language = తెలుగు| |
||
production_company = [[లక్ష్మి ఎంటర్ప్రైజెస్ ]]| |
production_company = [[లక్ష్మి ఎంటర్ప్రైజెస్ ]]| |
||
music = [[కె.వి.మహదేవన్]]| |
music = [[కె.వి.మహదేవన్]]| |
||
starring = [[మాస్టర్ ప్రభాకర్]],<br>[[నాగభూషణం]]| |
starring = [[మాస్టర్ ప్రభాకర్]],<br>[[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]]| |
||
}} |
}} |
||
'''బాలరాజు కథ''' [[1970]], [[సెప్టెంబర్ 4]]న విడుదలైన తెలుగు సినిమా. |
'''బాలరాజు కథ''' [[1970]], [[సెప్టెంబర్ 4]]న విడుదలైన తెలుగు సినిమా. |
13:57, 16 మార్చి 2021 నాటి కూర్పు
బాలరాజు కథ (1970 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాపు |
---|---|
తారాగణం | మాస్టర్ ప్రభాకర్, నాగభూషణం |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | లక్ష్మి ఎంటర్ప్రైజెస్ |
భాష | తెలుగు |
బాలరాజు కథ 1970, సెప్టెంబర్ 4న విడుదలైన తెలుగు సినిమా.
నటీనటులు
- మాస్టర్ ప్రభాకర్
- బేబీ సుమతి
- నాగభూషణం
- సూర్యకాంతం
- పుష్పకుమారి
- సాక్షిరంగారావు
- మిక్కిలినేని
- హేమలత
- అల్లు రామలింగయ్య
- ధూళిపాళ
- రామచంద్రరావు
- రావి కొండలరావు
- లక్ష్మీకాంతం
- సంధ్యారాణి
సాంకేతిక సహకారం
- నిర్మాత: నిడమర్తి పద్మాక్షి
- దర్శకత్వం: బాపు
- కథ: ఎ.పి.నాగరాజన్
- మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ
- పాటలు: ఆరుద్ర, కొసరాజు
- సంగీతం:కె.వి.మహదేవన్
- నేపథ్య గాయకులు: ఘంటసాల, పి.సుశీల, స్వర్ణలత, రఘురాం
పాటలు
- అడిగానని అనుకోవద్దు. చెప్పకుండ దాటేయోద్దు. ఏమిటీ విచిత్రం-ఘంటసాల, సుశీల
- ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు - సుశీల, స్వర్ణలత, రఘురాం బృందం - రచన: కొసరాజు
- చూడు చూడు తమషా బలే తమాషా వేడుకైన తమాషా - సుశీల - రచన: ఆరుద్ర
- చెప్పో చెప్పోర్ భాయి చెప్పు చెప్పు జరిగేది విప్పిచెప్పు లోకమ్ము కళ్ళు - సుశీల - రచన: కొసరాజు
- శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం (సాంప్రదాయ శ్లోకం) - పి.సుశీల
- మహాబలిపురం! మహాబలిపురం! మహాబలిపురం
భారతీయ కళాజగతికిది గొప్ప గోపురం
కట్టించాడు ఈ ఊరి పల్లవరాజు
ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు - పి.సుశీల - హిప్పీహిప్పీహిప్పీ ఆడపిల్లలు-సుశీల
మూలాలు
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.