తెలుగు బ్రాహ్మణులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎సంఘములు (గ్రూపులు): వికీ లింకులు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎సంఘములు (గ్రూపులు): దిద్దుబాటు జరిగింది
పంక్తి 12: పంక్తి 12:
తెలుగు బ్రహ్మణులు ప్రధానంగా పంచ ద్రావిడ బ్రాహ్మణ శాఖ కు చెందినవాలు.
తెలుగు బ్రహ్మణులు ప్రధానంగా పంచ ద్రావిడ బ్రాహ్మణ శాఖ కు చెందినవాలు.


* [[తెలంగాణ]], [[ఆంధ్ర ప్రదేశ్]] లో [[వైదికి బ్రాహ్మణులు]], [[నియోగులు|నియోగి బ్రాహ్మణులు]], [[దేశస్థ బ్రాహ్మణులు]] మరియు [[తెలుగు ద్రవిడ బ్రాహ్మణులు|ద్రావిడులు]] అనే ముఖ్య సమూహాలు ఉన్నాయి. [[వైదికి బ్రాహ్మణులు]] ప్రధానంగా స్మార్త [[బ్రాహ్మణులు|బ్రాహ్మణులు]]. [[నియోగులు|నియోగులలో]] మూడు విభాగాలు ఉన్నాయి, స్మార్త మారియు శ్రీవైష్ణవ. [[దేశస్థ బ్రాహ్మణులు|దేశస్థ బ్రాహ్మణులలో]] రెండు ఉప భాగాలు ఉన్నాయి, మధ్వ మరియు స్మార్త. [[తెలుగు ద్రవిడ బ్రాహ్మణులు|ద్రావిడులు]] ప్రధానంగా స్మార్త బ్రహ్మణులు.
* [[తెలంగాణ]], [[ఆంధ్ర ప్రదేశ్]] లో [[వైదికి బ్రాహ్మణులు]], [[నియోగులు|నియోగి బ్రాహ్మణులు]], [[దేశస్థ బ్రాహ్మణులు]] మరియు [[తెలుగు ద్రవిడ బ్రాహ్మణులు|ద్రావిడులు]] అనే ముఖ్య సమూహాలు ఉన్నాయి. [[వైదికి బ్రాహ్మణులు]] ప్రధానంగా స్మార్త [[బ్రాహ్మణులు|బ్రాహ్మణులు]]. [[నియోగులు|నియోగులలో]] రెండు విభాగాలు ఉన్నాయి, స్మార్త మారియు శ్రీవైష్ణవ. [[దేశస్థ బ్రాహ్మణులు|దేశస్థ బ్రాహ్మణులలో]] రెండు ఉప భాగాలు ఉన్నాయి, మధ్వ మరియు స్మార్త. [[తెలుగు ద్రవిడ బ్రాహ్మణులు|ద్రావిడులు]] ప్రధానంగా స్మార్త బ్రహ్మణులు.


* [[వైదికి బ్రాహ్మణులు]] యందు అనేక శాఖలు, ఉపశాఖలు ఉన్నాయి. వారిలో [[వైదికి వెలనాడు|వైదికీ వెలనాటి బ్రాహ్మణులు]] గాను తదుపరి మరింతగా [[వైదికి వెలనాడు|వెలనాట్లు]], [[వేంగినాడు|వేంగినాడ్లు]], [[ములకనాడు|ములకనాట్లు]], [[కోసలనాడు|కోసలనాట్లు]], తదితర బ్రాహ్మణులు ఇంకా అనేక ఉపశాఖలుగా విభజించబడ్డారు.
* [[వైదికి బ్రాహ్మణులు]] యందు అనేక శాఖలు, ఉపశాఖలు ఉన్నాయి. వారిలో [[వైదికి వెలనాడు|వైదికీ వెలనాటి బ్రాహ్మణులు]] గాను తదుపరి మరింతగా [[వైదికి వెలనాడు|వెలనాట్లు]], [[వేంగినాడు|వేంగినాడ్లు]], [[ములకనాడు|ములకనాట్లు]], [[కోసలనాడు|కోసలనాట్లు]], తదితర బ్రాహ్మణులు ఇంకా అనేక ఉపశాఖలుగా విభజించబడ్డారు.

09:54, 20 మార్చి 2021 నాటి కూర్పు

తెలుగు బ్రాహ్మణులు
భాషలు
తెలుగు
మతం
హిందూమతము
సంబంధిత జాతి సమూహాలు
తమిళ బ్రహ్మణులు, కన్నడ బ్రహ్మణులు, మరాఠీ బ్రహ్మణులు

తెలుగు బ్రాహ్మణులు బ్రాహ్మణ సమాజం సభ్యులు. వీరు తెలుగు మాట్లాడుతారు. వారు ప్రధానంగా భారతదేశ రాష్ట్రములు అయిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్కు చెందినవారే. అయితే భారతదేశం లోని మిగిలిన ప్రాంతములకు, అలాగే ప్రపంచంలోని అనేక దేశాలకు అనేకమంది వలస వెళ్ళినవారు కూడా ఉన్నారు. తెలుగు బ్రాహ్మణులు కూడా చాలా పెద్ద సంఖ్యలో కర్నాటక రాష్ట్రములోని అనేక ప్రాంతములలో ముఖ్యంగా బెంగుళూరు నగరములో స్థిరపడ్డారు.

సంఘములు (గ్రూపులు)

తెలుగు బ్రహ్మణులు ప్రధానంగా పంచ ద్రావిడ బ్రాహ్మణ శాఖ కు చెందినవాలు.

ఆహారం

పండుగలు

  • తెలుగు బ్రాహ్మణులు సాధారణంగా తెలుగు ప్రజలు వలే సాధారణంగా మకర సంక్రాంతి, ఉగాది లాంటి చాలా పండుగలు జరుపుకుంటారు. అయితే అవని అవిట్టం పండుగ దక్షిణ బ్రాహ్మణులకు ప్రత్యేక ముఖ్యమైన పండుగ.

ప్రముఖ మీడియా చిత్రీకరణ

కొన్ని తెలుగు చిత్రాలలో తెలుగు బ్రాహ్మణులను, వారి వైవిధ్యమైన పద్ధతులు, సాంస్కృతిక పద్ధతులను హాస్య ప్రధానంగా, ఎగతాళి చేసినట్లు ఉండటం వల్ల వీరు నిరసనలు తెలియజేశారు.[2]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Shreeram Balijepalli's articles online
  2. "City Brahmins stage protest against Film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-12-16.

బయటి లింకులు