చంద్రరేఖా విలాపం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''చంద్రరేఖా విలాపం''' అనేది హాస్యరస [[బూతు]] ప్రబంధం. దీనిని 18వ [[శతాబ్దము|శతాబ్దం]]లో [[పిఠాపురం]]కు చెందిన [[కూచిమంచి తిమ్మకవి]] తమ్ముడు [[కూచిమంచి జగ్గకవి]] వ్రాశాడు. [[పుదుచ్చేరి]] లోని కామ గ్రంథమాల సంపాదకులు యస్.చిన్నయ్య 1922లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభుత్వం దీన్ని నిషేధించిందట.
'''చంద్రరేఖా విలాపం''' అనేది హాస్యరస [[బూతు]] ప్రబంధం. దీనిని 18వ [[శతాబ్దము|శతాబ్దం]]లో [[పిఠాపురం]]కు చెందిన [[కూచిమంచి తిమ్మకవి]] తమ్ముడు [[కూచిమంచి జగ్గకవి]] వ్రాశాడు. [[పుదుచ్చేరి]] లోని కామ గ్రంథమాల సంపాదకులు యస్.చిన్నయ్య 1922లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభుత్వం దీన్ని నిషేధించిందట. దీనిని చంద్రలేఖా విలాసం పేరుతో తరువాత విడుదల చేశారుట.{{ఆధారం}}
దీనిని చంద్రలేఖా విలాసం పేరుతో తరువాత విడుదల చేశారుట (?)


ఇది హాస్య కథ ప్రబంధం. ఈ గ్రంధాన్ని మితిమీరిన శృంగార అంశాలున్నందువల్ల ప్రభుత్వం దీనిని నిషేధించింది. 1922లో కామ గ్రంథమాల వారు పుదుచ్ఛేరి నుండి ప్రచురించారు.

== మూలాలు ==
{{మూలాల జాబితా}}
[[వర్గం:తెలుగు కావ్యములు]]
[[వర్గం:తెలుగు కావ్యములు]]



11:18, 3 ఏప్రిల్ 2021 నాటి కూర్పు

చంద్రరేఖా విలాపం అనేది హాస్యరస బూతు ప్రబంధం. దీనిని 18వ శతాబ్దంలో పిఠాపురంకు చెందిన కూచిమంచి తిమ్మకవి తమ్ముడు కూచిమంచి జగ్గకవి వ్రాశాడు. పుదుచ్చేరి లోని కామ గ్రంథమాల సంపాదకులు యస్.చిన్నయ్య 1922లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభుత్వం దీన్ని నిషేధించిందట. దీనిని చంద్రలేఖా విలాసం పేరుతో తరువాత విడుదల చేశారుట.[ఆధారం చూపాలి]

ఇది హాస్య కథ ప్రబంధం. ఈ గ్రంధాన్ని మితిమీరిన శృంగార అంశాలున్నందువల్ల ప్రభుత్వం దీనిని నిషేధించింది. 1922లో కామ గ్రంథమాల వారు పుదుచ్ఛేరి నుండి ప్రచురించారు.

మూలాలు