ప్రాణ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎ఫిలింఫేర్ పురస్కారములు: AWB తో టైపాట్ల సవరణ, typos fixed: , → , (2)
పంక్తి 30: పంక్తి 30:


===ఫిలింఫేర్ పురస్కారములు===
===ఫిలింఫేర్ పురస్కారములు===
* 1967 – [[m:en:Filmfare Best Supporting Actor Award|ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు]] , ''[[m:en:Upkar|ఉప్కార్]]''<ref name="PranWebsite_awards">{{cite web | url=http://www.pransikand.com/awards.html | title=PRAN – Awards | accessdate=2013-04-12}}</ref> చిత్రం కోసం
* 1967 – [[m:en:Filmfare Best Supporting Actor Award|ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు]], ''[[m:en:Upkar|ఉప్కార్]]''<ref name="PranWebsite_awards">{{cite web | url=http://www.pransikand.com/awards.html | title=PRAN – Awards | accessdate=2013-04-12}}</ref> చిత్రం కోసం
* 1969 – [[m:en:Filmfare Best Supporting Actor Award|ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు]] , ''[[m:en:Aansoo Ban Gaye Phool|ఆంసూ బన్గయే ఫూల్]] చిత్రం కోసం
* 1969 – [[m:en:Filmfare Best Supporting Actor Award|ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు]], ''[[m:en:Aansoo Ban Gaye Phool|ఆంసూ బన్గయే ఫూల్]] చిత్రం కోసం
* 1972 – [[m:en:Filmfare Best Supporting Actor Award|ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు]] , ''[[m:en:Be-Imaan|బేఇమాన్]]'' చిత్రం కోసం
* 1972 – [[m:en:Filmfare Best Supporting Actor Award|ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు]] , ''[[m:en:Be-Imaan|బేఇమాన్]]'' చిత్రం కోసం
* 1997 – [[m:en:Filmfare Lifetime Achievement Award|ఫిలింఫేర్ జీవితకాల సాఫల్య పురస్కారము]]
* 1997 – [[m:en:Filmfare Lifetime Achievement Award|ఫిలింఫేర్ జీవితకాల సాఫల్య పురస్కారము]]

16:42, 3 ఏప్రిల్ 2021 నాటి కూర్పు

ప్రాణ్
2010 న తన 90వ జన్మదిన వేడుకలలో ప్రాణ్
జననం
ప్రాణ్ క్రిషన్ సికంద్

(1920-02-12)1920 ఫిబ్రవరి 12
కొత్త ఢిల్లీ, బ్రిటీష్ ఇండియా
మరణం2013 జూలై 12(2013-07-12) (వయసు 93)
ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1940–2007
జీవిత భాగస్వామిశుక్లా సికంద్
పిల్లలు3

ప్రాణ్ ఒక ప్రముఖ భారతీయ నటుడు. తనదైన విలక్షణ శైలితో దాదాపు 400 చిత్రాలలో నటించాడు. దాదాపు ఆరు శతాబ్దాలపాటు ఇతని నట జీవితం సాగింది. కొన్ని తెలుగు చిత్రాలలో కూడా ప్రతినాయక పాత్రలను పోషించాడు.

బాల్యం, విద్యాభ్యాసం

ప్రాణ్ ఫిబ్రవరి 12, 1920న పాతఢిల్లీలోని బల్లిమరన్ అనే ప్రాంతంలో ఒక సంపన్న పంజాబీ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి కేవల్ క్రిషన్ సికంద్ సివిల్ ఇంజనీరుగా ప్రభుత్వ కాంట్రాక్టరుగా పని చేసేవాడు. ఆయన తల్లి రామేశ్వరి. వారికి నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు.

ప్రాణ్ చిన్నతనంలో చదువులో ముఖ్యంగా గణితంలో మంచి ప్రతిభ కనబరిచాడు. తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో నివసించాల్సి రావడంతో ఆయన డెహ్రాడూన్, కపుర్తలా, మీరట్ లాంటి అనేక ప్రదేశాల్లో చదివాడు. చివరగా మెట్రిక్యులేషన్ ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ లో పూర్తిచేశాడు.

పురస్కారములు, గౌరవాలు

భారత ప్రభుత్వ పురస్కారములు

  • 2001 – పద్మభూషణ్, భారత ప్రభుత్వ మూడవ అత్యున్నత పురస్కారము.[1]

జాతీయ చలనచిత్ర పురస్కారములు

ఫిలింఫేర్ పురస్కారములు

మూలాలు

  1. Lata, Bismillah Khan get Bharat Ratnas రీడిఫ్.కాం, 25 జనవరి 2001. "The Padma Bhushan...veteran actor Pran,".
  2. "Actor Pran to receive this year's Dadasaheb Phalke Award". Times of India. Archived from the original on 2013-06-15. Retrieved 2013-04-12.
  3. "PRAN – Awards". Retrieved 2013-04-12.

బయటి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రాణ్&oldid=3164179" నుండి వెలికితీశారు