పెన్నా నది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 121: పంక్తి 121:


[[బొమ్మ:జొన్నవాడ.jpg|left|thumbnail|400px|[[జొన్నవాడ]] వద్ద పెన్నానది]]
[[బొమ్మ:జొన్నవాడ.jpg|left|thumbnail|400px|[[జొన్నవాడ]] వద్ద పెన్నానది]]
[[బొమ్మ:Penner river satellite photo.png|thumb|260x260px|పెన్నా నది యొక్క ఉపగ్రహ చిత్రము|alt=]]
[[బొమ్మ:Penner river satellite photo.png|thumb|260x260px|పెన్నా నది యొక్కగ్రహ చిత్రము|alt=]]
[[File:River Pennar also called Penner Penna Penneru in Eastern Ghats India.jpg|left|thumbnail|400px|తూర్పు కొండల వద్ద పెన్నానది]]
[[File:River Pennar also called Penner Penna Penneru in Eastern Ghats India.jpg|left|thumbnail|400px|తూర్పు కొండల వద్ద పెన్నానది]]
[[File:The Penna near Gandikota.jpg|center|thumbnail|900px|[[గండికోట]] వద్ద పెన్నానది]]
[[File:The Penna near Gandikota.jpg|center|900px|[[గండికోట]] వద్ద పెన్నానది]]


== మూలాలు ==
== మూలాలు ==

18:34, 13 ఏప్రిల్ 2021 నాటి కూర్పు

పెన్నా లేదా పెన్నార్
ಪೆನ್ನಾರ್
పెన్నా (పెన్నార్)
పెన్నా, పెన్నేరు
River
Map showing the river.
దేశం India
రాష్ర్టాలు కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్
Region దక్షిణ భారత్
ఉపనదులు
 - ఎడమ Jayamangali, Kunderu, Sagileru
 - కుడి Chitravati, Papagni, Cheyyeru
City నెల్లూరు
Mouth
 - location Utukuru into Bay of Bengal, Nellore, Andhra Pradesh, India
 - ఎత్తు 0 m (0 ft)
పొడవు 597 km (371 mi)
పరివాహక ప్రాంతం 55,213 km2 (21,318 sq mi)
Discharge for Nellore (1965–1979 average), max (1991)
 - సరాసరి 200.4 m3/s (7,077 cu ft/s) [1]
 - max 1,876 m3/s (66,250 cu ft/s)
 - min 0 m3/s (0 cu ft/s)

పెన్నానది లేదా పెన్నార్ అనేది దక్షిణ భారతదేశపు ఒక నది. పెన్నా నది (ఉత్తర పినాకిని) కర్ణాటక రాష్ట్రంలో కోలారు సమీపానగల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది పర్వత శ్రేణుల గుండా 40 కి.మీ. ప్రవహించి అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. (మొత్తం పొడవు 560 కి.మీ. లేదా 350 మైళ్ళు) ప్రవహిచి నెల్లూరుకు ఈశాన్యంగా 20 కి.మీ. దూరంలో ఊటుకూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది.

పెన్నా ప్రవాహం, ఉపనదులు

పెన్నా నదికి గల ముఖ్యమైన ఉపనదులు: కుముదావతి, జయమంగళ, చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు, బొగ్గేరు, బిరపేరు. పెన్నా నది పరీవాహక ప్రాంతం 55,213 చ.కి.మీ. వ్యాపించి ఉంది. ఇది భారత దేశపు మొత్తం విస్తీర్ణంలో 1.7%. ఇది ఆంధ్ర ప్రదేశ్ (48,276 చ.కి.మీ.),, కర్ణాటక (6,937 చ.కి.మీ.) రాష్ట్రాలలో విస్తరించి ఉంది.

పెన్నానది పాలకొండల వద్ద ప్రవాహం సన్నగా ఉంటుంది. తదుపరి కుందేరు, చెయ్యేరు వంటి చిన్న్ అప్రవాహాల ద్వారా తిరిగి జమ్మలమడుగు వద్ద నుండి పెద్ద నదిగా మారుతున్నది.

పెన్నా నది పరివాహక రాజ్యాలు, కోటలు

గండికోట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక దుర్గం. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచములాంటిది.

పెన్నా నది మీద ప్రాజెక్టులు

సోమశిల ప్రాజెక్టు

దస్త్రం:జొన్నవాడ.jpg
జొన్నవాడ వద్ద పెన్నానది
పెన్నా నది యొక్కగ్రహ చిత్రము
తూర్పు కొండల వద్ద పెన్నానది
గండికోట వద్ద పెన్నానది
గండికోట వద్ద పెన్నానది

మూలాలు

  1. Kumar, Rakesh; Singh, R.D.; Sharma, K.D. (2005/09/10). "Water Resources of India" (PDF). Current Science (in English). Bangalore: Current Science Association. 89 (5): 794–811. Retrieved 2013-10-13. {{cite journal}}: Check date values in: |date= (help)CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు