పైలెట్ రోహిత్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with 'పంజుగుల రోహిత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాయకీయ న...'
(తేడా లేదు)

16:10, 15 ఏప్రిల్ 2021 నాటి కూర్పు

పంజుగుల రోహిత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాయకీయ నాయకుడు. ఆయన 2018 తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ​నుండి ఎమ్మెల్యే గా గెలిచాడు. [1]

  1. "Telangana Assembly Elections Constituencies List 2018, Telangana Vidhan Sabha Election Seats List 2018, Candidates Names, Map, Results". The Indian Express (in Indian English). Retrieved 2019-07-01.