ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25: పంక్తి 25:


==నటీనటులు==
==నటీనటులు==
*సుమంత్ అశ్విన్ - గోపాలం

*అనీషా ఆంబ్రోస్‌ - మహాలక్ష్మి
*మనాలి రాథోడ్‌ - అమ్ములు
*మానస హిమవర్ష - రాణి
*కృష్ణుడు - శ్యామల్ రావు
*కృష్ణ భగవాన్ - పాపారావు
*రంఘవేంద్ర రాజ్ - పండు
* శివ - సత్తిగాడు
*డా.కోయ కిషోర్ - మలయాళ డాక్టర్


==సాంకేతిక వర్గం==
==సాంకేతిక వర్గం==

06:21, 29 ఏప్రిల్ 2021 నాటి కూర్పు

ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్
దర్శకత్వంవంశీ
నిర్మాతమధుర శ్రీధర్ రెడ్డి
తారాగణంసుమంత్ అశ్విన్
అనీషా అంబ్రోస్‌
మానస
మనాలి రాథోడ్‌
ఛాయాగ్రహణంనగేష్ బన్నెల్
కూర్పుబస్వా పైడిరెడ్డి
సంగీతంమణిశర్మ
విడుదల తేదీ
2017 జూన్ 2 (2017-06-02)
దేశంభారతదేశం
భాషతెలుగు


ఫ్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్ 2017లో వచ్చిన తెలుగు సినిమా. మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీతం అందించాడు. సుమంత్ అశ్విన్, అనీషా అంబ్రోస్‌, మానస, మనాలి రాథోడ్‌ హీరో హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమా జూన్ 2, 2017న విడుద‌ల అయ్యింది.[1]

నటీనటులు

  • సుమంత్ అశ్విన్ - గోపాలం
  • అనీషా ఆంబ్రోస్‌ - మహాలక్ష్మి
  • మనాలి రాథోడ్‌ - అమ్ములు
  • మానస హిమవర్ష - రాణి
  • కృష్ణుడు - శ్యామల్ రావు
  • కృష్ణ భగవాన్ - పాపారావు
  • రంఘవేంద్ర రాజ్ - పండు
  • శివ - సత్తిగాడు
  • డా.కోయ కిషోర్ - మలయాళ డాక్టర్

సాంకేతిక వర్గం

  • మాటలు: కళ్యాణ్ రాఘవ పసపుల
  • మూలా కథ: మధుర శ్రీధర్ రెడ్డి
  • రచన సహకారం : సుమన్ కృష్ణ, అశ్విన్ బుదిరాజు
  • కోరియోగ్రఫీ: స్వర్ణ
  • పాటలు: చైతన్య ప్రసాద్, శ్రీవల్లి, శ్రీమణి
  • సంగీతం : మణిశర్మ
  • ఫైట్ మాస్టర్ : డ్రాగన్ ప్రకాష్
  • ఆర్ట్ : డి.వై.సత్యనారాయణ
  • నిర్మాత : మధుర శ్రీధర్ రెడ్డి
  • దర్శకత్వం : వంశీ

మూలాలు

  1. Sakshi (23 May 2017). "`ఫ్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్` ప్రీ రిలీజ్ ఈవెంట్". Archived from the original on 29 April 2021. Retrieved 29 April 2021.