రాజ్‌దూత్: కూర్పుల మధ్య తేడాలు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8 |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 21: | పంక్తి 21: | ||
| gross = |
| gross = |
||
}} |
}} |
||
'''రాజ్‌దూత్''' 2019లో విదులైన తెలుగు సినిమా. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి అర్జున్ - కార్తిక్ దర్శకత్వం వహించారు. మేఘాంశ్, నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు గా నటించారు. <ref name="Late Srihari and ‘Disco’ Shanti’s son debuting as a hero with ‘Rajdoot’ - Times of India">{{cite news |last1=The Times of India |title=Late Srihari and ‘Disco’ Shanti’s son debuting as a hero with ‘Rajdoot’ - Times of India |url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/late-srihari-and-disco-shantis-son-debuting-as-a-hero-with-rajdoot/articleshow/69440988.cms |accessdate=16 May 2021 |work=The Times of India |date=22 May 2019 |archiveurl=https://web.archive.org/web/20210516173657/https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/late-srihari-and-disco-shantis-son-debuting-as-a-hero-with-rajdoot/articleshow/69440988.cms |archivedate=16 మే 2021 |language=en |url-status=live }}</ref><ref name="శ్రీహరి తనయుడు మేఘామ్ష్ హీరోగా ‘రాజ్ దూత్’">{{cite news |last1=Mana Telangana |title=శ్రీహరి తనయుడు మేఘామ్ష్ హీరోగా ‘రాజ్ దూత్’ |url=https://www.manatelangana.news/raj-dooth-movie-teaser-launched/ |accessdate=16 May 2021 |work=Telangana తాజా వార్తలు {{!}} Latest Telugu Breaking News |date=8 June 2019 |archiveurl=https://web.archive.org/web/20210516173540/https://www.manatelangana.news/raj-dooth-movie-teaser-launched/ |archivedate=16 మే 2021 |url-status=live }}</ref> |
'''రాజ్‌దూత్''' 2019లో విదులైన [[తెలుగు సినిమా]]. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి అర్జున్ - కార్తిక్ దర్శకత్వం వహించారు. మేఘాంశ్, నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు గా నటించారు. <ref name="Late Srihari and ‘Disco’ Shanti’s son debuting as a hero with ‘Rajdoot’ - Times of India">{{cite news |last1=The Times of India |title=Late Srihari and ‘Disco’ Shanti’s son debuting as a hero with ‘Rajdoot’ - Times of India |url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/late-srihari-and-disco-shantis-son-debuting-as-a-hero-with-rajdoot/articleshow/69440988.cms |accessdate=16 May 2021 |work=The Times of India |date=22 May 2019 |archiveurl=https://web.archive.org/web/20210516173657/https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/late-srihari-and-disco-shantis-son-debuting-as-a-hero-with-rajdoot/articleshow/69440988.cms |archivedate=16 మే 2021 |language=en |url-status=live }}</ref><ref name="శ్రీహరి తనయుడు మేఘామ్ష్ హీరోగా ‘రాజ్ దూత్’">{{cite news |last1=Mana Telangana |title=శ్రీహరి తనయుడు మేఘామ్ష్ హీరోగా ‘రాజ్ దూత్’ |url=https://www.manatelangana.news/raj-dooth-movie-teaser-launched/ |accessdate=16 May 2021 |work=Telangana తాజా వార్తలు {{!}} Latest Telugu Breaking News |date=8 June 2019 |archiveurl=https://web.archive.org/web/20210516173540/https://www.manatelangana.news/raj-dooth-movie-teaser-launched/ |archivedate=16 మే 2021 |url-status=live }}</ref> |
||
==కథ== |
==కథ== |
||
సంజయ్ ( |
సంజయ్ (హీరో మేఘాంశ్ శ్రీహరి), అనిష్ కురువిల్లా కూతరు నక్షత్ర ని లవ్ చేస్తాడు. మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని అనిష్ కురువిల్లా ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు సంజయ్ . నీ పట్టుదల నచ్చింది కానీ , విపరీతమైన యాటిట్యూడ్ , ఆవారాగా తిరిగే నీకు మా అమ్మాయిని ఇచ్చి ఎలా పెళ్లి చేయాలంటాడు అనీష్. హీరో సరే ఏం చేస్తే మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు చెప్పండంటాడు. సరే మా ఫాదర్ కోమాలో ఉన్నారు ...ఆయనకు ఆపరేషన్ చేస్తే మామూలు మనిషివుతాడట..కానీ కోమాలోంచి బయటపడ్డాక ఆయకు ఇష్టమైంది కళ్లముందు ఉంచాలట ...మా నాన్నకు రాజ్ దూత్ బైక్ అంటే ప్రాణం... ఆ బైక్ తెచ్చి ఇవ్వగలవా అంటాడు. అంతేనా చాలా ఈజీ కదా చేసేస్తా అంటాడు. . అసలు ఆ బైక్ ఎక్కడుంది? అసలు ఉందా? లేదా? ఆ బైక్ కోసం హీరో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడు? చివరకు ఆ బైక్ తేగలిగాడా? లేదా? అనేదే మిగతా కథ. |
||
==నటీనటులు== |
==నటీనటులు== |
||
*మేఘాంశ్ |
*మేఘాంశ్ |
||
పంక్తి 33: | పంక్తి 34: | ||
*రవివర్మ |
*రవివర్మ |
||
*మనోబాల |
*మనోబాల |
||
*నల్ల వేణు |
|||
*నల్లవేణు |
|||
*[[ఏడిద శ్రీరామ్]] |
*[[ఏడిద శ్రీరామ్]] |
||
*[[దేవీ ప్రసాద్]] |
*[[దేవీ ప్రసాద్]] |
||
పంక్తి 45: | పంక్తి 46: | ||
==మూలాలు== |
==మూలాలు== |
||
{{మూలాలజాబితా}} |
03:26, 23 మే 2021 నాటి కూర్పు
రాజ్‌దూత్ | |
---|---|
దర్శకత్వం | అర్జున్ - కార్తిక్ |
నిర్మాత | ఎం.ఎల్.వి.సత్యనారాయణ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | విద్యాసాగర్ చింత |
కూర్పు | విజయ్ వర్ధన్ కావూరి |
సంగీతం | వరుణ్ సునీల్ జేబీ (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) |
విడుదల తేదీ | 2019 జూన్ 12 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రాజ్‌దూత్ 2019లో విదులైన తెలుగు సినిమా. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి అర్జున్ - కార్తిక్ దర్శకత్వం వహించారు. మేఘాంశ్, నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు గా నటించారు. [1][2]
కథ
సంజయ్ (హీరో మేఘాంశ్ శ్రీహరి), అనిష్ కురువిల్లా కూతరు నక్షత్ర ని లవ్ చేస్తాడు. మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని అనిష్ కురువిల్లా ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు సంజయ్ . నీ పట్టుదల నచ్చింది కానీ , విపరీతమైన యాటిట్యూడ్ , ఆవారాగా తిరిగే నీకు మా అమ్మాయిని ఇచ్చి ఎలా పెళ్లి చేయాలంటాడు అనీష్. హీరో సరే ఏం చేస్తే మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు చెప్పండంటాడు. సరే మా ఫాదర్ కోమాలో ఉన్నారు ...ఆయనకు ఆపరేషన్ చేస్తే మామూలు మనిషివుతాడట..కానీ కోమాలోంచి బయటపడ్డాక ఆయకు ఇష్టమైంది కళ్లముందు ఉంచాలట ...మా నాన్నకు రాజ్ దూత్ బైక్ అంటే ప్రాణం... ఆ బైక్ తెచ్చి ఇవ్వగలవా అంటాడు. అంతేనా చాలా ఈజీ కదా చేసేస్తా అంటాడు. . అసలు ఆ బైక్ ఎక్కడుంది? అసలు ఉందా? లేదా? ఆ బైక్ కోసం హీరో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడు? చివరకు ఆ బైక్ తేగలిగాడా? లేదా? అనేదే మిగతా కథ.
నటీనటులు
- మేఘాంశ్
- నక్షత్ర
- ప్రియాంక వర్మ
- కోట శ్రీనివాసరావు
- అనీష్ కురువిల్లా
- రవివర్మ
- మనోబాల
- నల్ల వేణు
- ఏడిద శ్రీరామ్
- దేవీ ప్రసాద్
సాంకేతిక వర్గం
- బ్యానర్: లక్ష్య ప్రొడక్షన్స్
- దర్శకులు: అర్జున్ , కార్తిక్
- నిర్మాత: ఎం.ఎల్.వి.సత్యనారాయణ
- కెమెరామెన్: విద్యాసాగర్ చింత
- ఎడిటర్: విజయ్ వర్ధన్ కావూరి
మూలాలు
- ↑ The Times of India (22 May 2019). "Late Srihari and 'Disco' Shanti's son debuting as a hero with 'Rajdoot' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 16 మే 2021. Retrieved 16 May 2021.
- ↑ Mana Telangana (8 June 2019). "శ్రీహరి తనయుడు మేఘామ్ష్ హీరోగా 'రాజ్ దూత్'". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 16 మే 2021. Retrieved 16 May 2021.