అల్లుడుగారు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:మలయాళ సినిమా పునర్నిర్మాణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎బయటిలింకులు: AWB తో "చంద్రమోహన్ నటించిన సినిమాలు" వర్గం చేర్పు
పంక్తి 60: పంక్తి 60:
[[వర్గం:కె.వి.మహదేవన్ సంగీతం కూర్చిన సినిమాలు]]
[[వర్గం:కె.వి.మహదేవన్ సంగీతం కూర్చిన సినిమాలు]]
[[వర్గం:మలయాళ సినిమా పునర్నిర్మాణాలు]]
[[వర్గం:మలయాళ సినిమా పునర్నిర్మాణాలు]]
[[వర్గం:చంద్రమోహన్ నటించిన సినిమాలు]]

12:26, 25 మే 2021 నాటి కూర్పు

అల్లుడుగారు
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం మోహన్ బాబు
తారాగణం మోహన్‌బాబు,
శోభన,
రమ్యకృష్ణ,
చంద్రమోహన్,
జగ్గయ్య
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్
భాష తెలుగు

అల్లుడుగారు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఎం.మోహన్ బాబు నిర్మించిన తెలుగు చిత్రం. ఇది ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ చిత్రమ్‌కు రీమేక్.

కథ

కల్యాణి రామచంద్ర ప్రసాద్ ఒక్కగానొక్క కూతురు. ఆయన అమెరికాలో ఉంటూ తన కూతురును భారతదేశంలో ఉండి చదివిస్తుంటాడు. కల్యాణి ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. రామచంద్రప్రసాద్ ఈ వివాహాన్ని అంగీకరించాడు. ఈ లోపు కల్యాణి ప్రేమించిన వ్యక్తి ఆమెను మోసం చేసి పారిపోతాడు. రామచంద్రప్రసాద్ మనసు మార్చుకుని ఆమె వివాహానికి అంగీకరిస్తాడు. భారతదేశానికి వచ్చి ఒక రెండు వారాలపాటు కూతురు, అల్లుడుతో కలిసి ఉండాలని కోరుకుంటాడు. తండ్రి అనారోగ్యంతో ఉండటంతో ఆయన సంతోషం కోసం కల్యాణి, ఆమె లాయరు ఆనంద్ కలిసి విష్ణు అనే అతన్ని రామచంద్ర ప్రసాద్ భారత్ లో ఉన్నన్నాళ్ళు నకిలీ భర్తగా ఏర్పాటు చేస్తారు.

నటీనటులు

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
  • కథ: ప్రియదర్శన్
  • మాటలు: సత్యానంద్
  • పాటలు: జాలాది, జొన్నవిత్తుల, గురుచరణ్, రసరాజు
  • సంగీతం: కె.వి.మహదేవన్

పాటలు

  • ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులు - జేసుదాస్, చిత్ర
  • కొండమీద - బాలు, చిత్ర
  • నగుమోము గనలేని (త్యాగరాజు కీర్తన) - జేసుదాస్, పూర్ణచందర్
  • కొండలలో నెలకొన్న (అన్నమయ్య కీర్తన)- జేసుదాస్, చిత్ర
  • అమ్మో అమ్మో - బాలు, చిత్ర

అవార్డులు

మూలాలు

బయటిలింకులు