స్వరాభిషేకం (ధారావాహిక): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చి వర్గం:ధారావాహికలు ను తీసివేసారు; వర్గం:తెలుగు ధారావాహికలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 12: పంక్తి 12:
* [https://www.youtube.com/watch?v=106Pw8nFMYw యూ ట్యూబ్ లో స్వరాభిషేకం 4వ కార్యక్రమం.]
* [https://www.youtube.com/watch?v=106Pw8nFMYw యూ ట్యూబ్ లో స్వరాభిషేకం 4వ కార్యక్రమం.]


[[వర్గం:ధారావాహికలు]]
[[వర్గం:తెలుగు ధారావాహికలు]]

05:36, 31 మే 2021 నాటి కూర్పు

స్వరాభిషేకం ఈటీవీ ప్రసారం చేస్తున్న విశేష ధారావాహిక. కోట్లాది తెలుగు హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకొన్న ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమం. దీన్ని రామోజీరావు నిర్మించారు. సుమారు 80 సంవత్సరాల తెలుగు సినిమా ప్రస్థానంలో తయారైన ఎన్నో వేల పాటల్లోని ఆణిముత్యాల వంటి తెలుగు సినిమా పాటల్ని ప్రేక్షకులకు ఆయా గాయకుల ద్వారానే పాడించి వినిపించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. కార్యక్రమాన్ని సుమ కనకాల సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.[1]

ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట ఘంటసాల వెంకటేశ్వరరావు గానం చేసిన శేషశైలవాసా శ్రీనివాసా అనే భక్తిగీతంతో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించారు.

మూలాలు

  1. News, Telugu. "టాంటెక్స్ వారు అందిస్తున్న "స్వరాభిషేకం" – 29th Aug 2015 | Telugu Community News | Telugu Community News" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-08-06. Retrieved 2020-08-26. {{cite web}}: |last= has generic name (help)

బాహ్య లంకెలు