రాశి (నటి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB తో "చంద్రమోహన్ నటించిన సినిమాలు" వర్గం చేర్పు
పంక్తి 11: పంక్తి 11:
| othername = రాశి, మంత్ర, విజయలక్ష్మి
| othername = రాశి, మంత్ర, విజయలక్ష్మి
| yearsactive = 1982 - ఇప్పటివరకు
| yearsactive = 1982 - ఇప్పటివరకు
| notable role = [[గోకులంలో సీత]], [[శుభాకాంక్షలు]]
| notable role = [[గోకులంలో సీత]], [[శుభాకాంక్షలు (సినిమా)]]
| spouse = శ్రీనివాస్
| spouse = శ్రీనివాస్
| nationalfilmawards =
| nationalfilmawards =
పంక్తి 19: పంక్తి 19:
}}
}}


'''రాశి''' ఒక తెలుగు నటి. బాలనటిగా [[తెలుగు]] చిత్రసీమలో ప్రవేశించి నాయికగా [[గోకులంలో సీత]], [[శుభాకాంక్షలు]] సినిమాలతో మంచి పేరు సంపాదించింది. [[తమిళం]]లో '''మంత్ర''' అనే పేరుతో నటించింది.[[శీను]], [[సముద్రం]], [[వెంకీ]] వంటి చిత్రాలలో కొన్ని ప్రత్యేక గీతాలలో నటించింది.
'''రాశి''' ఒక తెలుగు నటి. బాలనటిగా [[తెలుగు]] చిత్రసీమలో ప్రవేశించి నాయికగా [[గోకులంలో సీత]], [[శుభాకాంక్షలు (సినిమా)]] సినిమాలతో మంచి పేరు సంపాదించింది. [[తమిళం]]లో '''మంత్ర''' అనే పేరుతో నటించింది.[[శీను]], [[సముద్రం]], [[వెంకీ]] వంటి చిత్రాలలో కొన్ని ప్రత్యేక గీతాలలో నటించింది.


== వ్యక్తిగత జీవితం ==
== వ్యక్తిగత జీవితం ==

06:31, 31 మే 2021 నాటి కూర్పు

రాశి

జన్మ నామంవిజయలక్ష్మి
జననం (1976-07-08) 1976 జూలై 8 (వయసు 47)
ఇతర పేర్లు రాశి, మంత్ర, విజయలక్ష్మి
క్రియాశీలక సంవత్సరాలు 1982 - ఇప్పటివరకు
భార్య/భర్త శ్రీనివాస్
ప్రముఖ పాత్రలు గోకులంలో సీత, శుభాకాంక్షలు (సినిమా)

రాశి ఒక తెలుగు నటి. బాలనటిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి నాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు (సినిమా) సినిమాలతో మంచి పేరు సంపాదించింది. తమిళంలో మంత్ర అనే పేరుతో నటించింది.శీను, సముద్రం, వెంకీ వంటి చిత్రాలలో కొన్ని ప్రత్యేక గీతాలలో నటించింది.

వ్యక్తిగత జీవితం

రాశి చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిది భీమవరం, తండ్రిది చెన్నై. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఈమె తాత పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవాడు. తండ్రి మొదట్లో బాలనటుడిగా కనిపించినా తర్వాత డ్యాన్సర్ గా మారాడు. రాశి కూడా చిన్నతనంలో బాలనటిగా నటించింది. పదో తరగతి దాకా చదివింది. సినిమాలలో కథానాయిక అయిన తర్వాత ఆంగ్ల సాహిత్యంలో బి. ఎ చేసింది.[1]

రాశి నటించిన తెలుగు చిత్రాలు

టెలివిజన్

మూలాలు

  1. Eenadu. "అందుకే 'రంగమ్మత్త' పాత్ర ఒప్పుకోలేదు! - EENADU". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 2019-11-13. Retrieved 2019-11-12.
"https://te.wikipedia.org/w/index.php?title=రాశి_(నటి)&oldid=3206289" నుండి వెలికితీశారు