హోలీ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16: పంక్తి 16:
}}
}}


'''''హోలీ''''', 2002 ఆగస్టు 30న విడుదలైన తెలుగు రొమాంటిక్ సినిమా.<ref>{{Cite web|url=http://www.teluguone.com/tmdb/moviereview/Holi-en-3197.html|title=హోలీ|website=TeluguOne-TMDB-Movie News|language=english|access-date=2021-06-05}}</ref> ఎస్.పి. క్రియేషన్స్ బ్యానరులో ఎన్. సూర్య ప్రకాశరావు నిర్మించిన ఈ సినిమాకు ఎస్వీఎన్ వరప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఇందులో [[ఉదయకిరణ్ (నటుడు)|ఉదయ్ కిరణ్]], రిచా పల్లాడ్, [[సునీల్ (నటుడు)|సునీల్]], [[చలపతిరావు తమ్మారెడ్డి|చలపతిరావు]], [[చంద్రమోహన్]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[ఆర్.పి. పట్నాయక్]] సంగీతాన్ని సమకూర్చాడు.<ref>{{Cite web|url=https://www.iqlikmovies.com/movies/iqdb/2014/03/20/Holi/805|title=Holi Telugu Movie Review Uday Kiran Richa Pallod SVN Vara Prasad|last=Movies|first=iQlik|website=iQlikmovies|language=en|access-date=2021-06-05}}</ref>
'''''హోలీ''''', 2002 ఆగస్టు 30న విడుదలైన తెలుగు రొమాంటిక్ సినిమా.<ref>{{Cite web|url=http://www.teluguone.com/tmdb/moviereview/Holi-en-3197.html|title=హోలీ|website=TeluguOne-TMDB-Movie Newsglish|access-date=2021-06-05}}</ref> ఎస్.పి. క్రియేషన్స్ బ్యానరులో ఎన్. సూర్య ప్రకాశరావు నిర్మించిన ఈ సినిమాకు ఎస్వీఎన్ వరప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఇందులో [[ఉదయకిరణ్ (నటుడు)|ఉదయ్ కిరణ్]], రిచా పల్లాడ్, [[సునీల్ (నటుడు)|సునీల్]], [[చలపతిరావు తమ్మారెడ్డి|చలపతిరావు]], [[చంద్రమోహన్]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[ఆర్.పి. పట్నాయక్]] సంగీతాన్ని సమకూర్చాడు.<ref>{{Cite web|url=https://www.iqlikmovies.com/movies/iqdb/2014/03/20/Holi/805|title=Holi Telugu Movie Review Uday Kiran Richa Pallod SVN Vara Prasad|last=Movies|first=iQlik|website=iQlikmovies|access-date=2021-06-05}}</ref>


== నటవర్గం ==
== నటవర్గం ==

09:05, 5 జూన్ 2021 నాటి కూర్పు

హోలీ
దర్శకత్వంఎస్వీఎన్ వరప్రసాద్
రచనఎస్వీఎన్ వరప్రసాద్
నిర్మాతఎన్. సూర్య ప్రకాశరావు
తారాగణంఉదయ్ కిరణ్, రిచా పల్లాడ్, సునీల్, చలపతిరావు, చంద్రమోహన్
ఛాయాగ్రహణంశరత్
సమీర్ రెడ్డి
కూర్పుశంకర్
సంగీతంఆర్.పి. పట్నాయక్
నిర్మాణ
సంస్థ
ఎస్.పి. క్రియేషన్స్
విడుదల తేదీ
2002 ఆగస్టు 30 (2002-08-30)
దేశంభారతదేశం
భాషతెలుగు

హోలీ, 2002 ఆగస్టు 30న విడుదలైన తెలుగు రొమాంటిక్ సినిమా.[1] ఎస్.పి. క్రియేషన్స్ బ్యానరులో ఎన్. సూర్య ప్రకాశరావు నిర్మించిన ఈ సినిమాకు ఎస్వీఎన్ వరప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఉదయ్ కిరణ్, రిచా పల్లాడ్, సునీల్, చలపతిరావు, చంద్రమోహన్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఆర్.పి. పట్నాయక్ సంగీతాన్ని సమకూర్చాడు.[2]

నటవర్గం

పాటలు

ఈ సినిమాకు ఆర్. పి. పట్నాయక్ సంగీతాన్ని సమకూర్చాడు.[3]

  • "ఔనని" - ఆర్‌పి పట్నాయక్
  • "ప్రియతమ" - కెకె
  • "ఆడపిల్లలు" - కెకె, కవితా కృష్ణమూర్తి
  • "ఓ చెలియా" - కెకె, సాధనా సర్గం
  • "నీ మనసు" - ఆర్‌పి పట్నాయక్, సాధనా సర్గం
  • "చమకు చమక్" - సునీతా రావు
  • "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" - యుకె ఉదయ్ కిరణ్, అనూప్
  • "చింతామణి" - ఆర్‌పి పట్నాయక్, సునీల్

విడుదల

ఈ సినిమాకు ప్రతికూల సమీక్షలు వచ్చాయి. "ఈ సంవత్సరం డల్లేస్ట్ మూవీ ఇది, కానీ ఇందులో స్వచ్ఛమైన సంగీతం ఉంది" అని ఫుల్ హైదరాబాద్ పేర్కొన్నది.[4] ఐడెల్ బ్రేన్ ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చింది. నటన, పాటలు, సినిమాటోగ్రఫీని ప్రశంసించింది.[5]

మూలాలు

  1. "హోలీ". TeluguOne-TMDB-Movie Newsglish. Retrieved 2021-06-05.
  2. Movies, iQlik. "Holi Telugu Movie Review Uday Kiran Richa Pallod SVN Vara Prasad". iQlikmovies. Retrieved 2021-06-05.
  3. "Holi Movie Songs". www.gaana.com. Retrieved 2021-06-05.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Holi Movie Review". www.movies.fullhyderabad.com. Retrieved 2021-06-05.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Telugu Cinema - Review - Holi - Uday Kiran, Richa Pallod, Sunil - Vara Prasad - RP Patnaik". www.idlebrain.com. Retrieved 2021-06-05.

ఇతర లంకెలు