దుర్భాక రాజశేఖర శతావధాని: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 18: | పంక్తి 18: | ||
[[వర్గం:తెలుగు కవులు]] |
[[వర్గం:తెలుగు కవులు]] |
||
[[వర్గం:కడప జిల్లా ప్రముఖులు]] |
[[వర్గం:కడప జిల్లా ప్రముఖులు]] |
||
[[వర్గం:1888 జననాలు]] |
07:30, 12 జూలై 2008 నాటి కూర్పు
దుర్భాక రాజశేఖర శతావధాని కడప జిల్లా అవధానులలో మొదట చెప్పుకోదగిన వారు. వీరు లలిత సాహిత్య నిర్మాతలు. పండితులు. ప్రొద్దుటూరు నివాసి. కడప జిల్లాలోని జమ్మలమడుగులో 1888లో జన్మించారు.
రచనలు
- రాణాప్రతాపసింహచరిత్ర
- వీరమతీ చరిత్ర
- చండనృపాల చరిత్ర
- పుష్పావతి
- సీతాకల్యాణము
- సీతాపహరణము
- పద్మావతీ పరిణయము
- ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ (ఆంగ్లలో)
బిరుదులు
కవిసార్వ భౌమ, కావ్య కళానిధి, కళాసింహ, అవధాని పంచానన, కవిత్వ భారతి అన్నవి వీరి బిరుదులు.