ధర్మపీఠం దద్దరిల్లింది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎ఇతర లంకెలు: AWB తో సవరణలు
చి వర్గం:దాసరి నారాయణరావు చిత్రాలు ను తీసివేసారు; వర్గం:దాసరి నారాయణరావు రచన చేసిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 82: పంక్తి 82:
[[వర్గం:రమాప్రభ నటించిన చిత్రాలు]]
[[వర్గం:రమాప్రభ నటించిన చిత్రాలు]]
[[వర్గం:రావి కొండలరావు నటించిన చిత్రాలు]]
[[వర్గం:రావి కొండలరావు నటించిన చిత్రాలు]]
[[వర్గం:దాసరి నారాయణరావు చిత్రాలు]]
[[వర్గం:దాసరి నారాయణరావు రచన చేసిన సినిమాలు]]
[[వర్గం:దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాలు]]
[[వర్గం:దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమాలు]]

05:57, 12 జూన్ 2021 నాటి కూర్పు

ధర్మపీఠం దద్దరిల్లింది
దర్శకత్వందాసరి నారాయణరావు
రచనదాసరి నారాయణరావు (కథ, చిత్రానువాదం, మాటలు)
నిర్మాతకోగంటి కేశవరావు
తారాగణంశోభన్ బాబు,
జయసుధ,
పవిత్ర
ఛాయాగ్రహణంపి. శరత్ బాబు
కూర్పుజి.జి. కృష్ణారావు
సంగీతంజె.వి.రాఘవులు
నిర్మాణ
సంస్థ
శ్రీ భ్రమరాంబిక ఫిల్మ్స్
విడుదల తేదీ
ఆగస్టు 22, 1986
సినిమా నిడివి
130 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ధర్మపీఠం దద్దరిల్లింది 1986, ఆగస్టు 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ భ్రమరాంబిక ఫిల్మ్స్ పతాకంపై కోగంటి కేశవరావు నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించగా, సంగీతం అందించాడు.[1]

నటవర్గం

సాంకేతికవర్గం

  • కథ, చిత్రానువాదం, మాటలు, దర్శకత్వం: దాసరి నారాయణరావు
  • నిర్మాత: కోగంటి కేశవరావు
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • ఛాయాగ్రహణం: పి. శరత్ బాబు
  • కూర్పు: జి.జి. కృష్ణారావు
  • నిర్మాణ సంస్థ: శ్రీ భ్రమరాంబిక ఫిల్మ్స్

పాటలు

ఈ చిత్రానికి జెవి రాఘవులు సంగీతం అందించాడు.[2] దాసరి నారాయణరావు, సిరివెన్నెల, దాసం గోపాలకృష్ణ రాసిన పాటలను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి పాడారు.

  1. బొమ్మలాంటి ముద్దుగుమ్మ (రచన: సిరివెన్నెల)
  2. చిరునవ్వులు వెదజల్లెను (రచన: సిరివెన్నెల)
  3. సీతాకాలం సాయంకాలం
  4. శ్రీకాకుళం చీరకట్టి
  5. న్యాయం ధర్మం (రచన: సిరివెన్నెల)

మూలాలు

  1. "Dharmapeetam Daddarillindhi (1986)". Indiancine.ma. Retrieved 2020-08-21.
  2. "Dharma Peetam Dhadharillindhi Songs". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-29. Retrieved 2020-08-21.

ఇతర లంకెలు