వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/చిత్రలేఖనం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
→ప్రధానాంశాలు: కలర్ కోడ్ |
→ప్రాజెక్టు లో భాగం అయ్యే వ్యాసాల స్థితిగతులు: సీరియల్ నెం. తీసివేత |
||
పంక్తి 28: | పంక్తి 28: | ||
|+ ప్రాజెక్టు లో భాగం అయ్యే వ్యాసాలు |
|+ ప్రాజెక్టు లో భాగం అయ్యే వ్యాసాలు |
||
|- |
|- |
||
! వ్యాసం !! స్థితి !! కామెంటు |
|||
|- |
|- |
||
| [[ఆక్రిలిక్ పెయింటింగ్]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> || మొదట [[రంగు పెన్సిళ్ళు]]/[[కలర్ పెన్సిళ్ళు]], అటు తర్వాత [[జలవర్ణ చిత్రలేఖనం]]/[[వాటర్ కలర్ పెయింటింగ్]] వ్యాసాలు సృష్టించాలి. [[ఆయిల్ పెయింటింగ్]]/[[తైలవర్ణ చిత్రలేఖనం]] కు ముందే ఈ వ్యాసం సృష్టించాలి/మొలక స్థాయి దాటించాలి |
|||
|- |
|- |
||
| [[ఆబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> || మొదట [[ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్]]/[[నైరూప్య చిత్రలేఖనం]], అటు తర్వాత [[ఎక్స్ప్రెషనిజం]] వ్యాసాలు సృష్టిస్తే, ఈ వ్యాసం సృష్టికి దారులు పడతాయి |
|||
|- |
|- |
||
| [[ఆయిల్ పెయింటింగ్]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> || [[ఆక్రిలిక్ పెయింటింగ్]] మొలక స్థాయి దాటించాకే ఈ వ్యాసం సృష్టించాలి |
|||
|- |
|- |
||
| [[ఆలిగోరి]] || <font style="background:red"> వ్యాసం లేదు </font> || మొదల్ట [[కళా ఉద్యమం]] వ్యాసం సృష్టించాలి. వాటిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి |
|||
|} |
|} |
||
{{మూస:చిత్రలేఖనం}} |
|||
==సహాయం== |
==సహాయం== |
11:43, 14 జూన్ 2021 నాటి కూర్పు
లక్ష్యాలు
- 1. చిత్రలేఖనం గురించి తెలుగులో సమగ్రమైన సమాచారాన్ని రూపొందించడం. ఈ రంగంలో కృషిచేసిన చేస్తున్న భారతీయ ప్రముఖులను, సంస్ధలను ప్రపంచానికి పరిచయం చేయడం.
- 2. ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేక ప్రధాన చిత్రలేఖానికి సంబంధించిన సాంకేతిక విషయాలు మరియు పరికరాల గురించి ఇంగ్లీషులో వున్న సమాచారాన్ని తెలుగీకరించి తెలుగు భాషలో సమాచార విజ్ఞాన సంపదని పెంపొందించడం.
ప్రణాళిక
ప్రధానాంశాలు
సీరియల్ నెం. | అంశం | స్థితి | కామెంటు |
---|---|---|---|
1 | కళ, కళలు, లలిత కళలు, చతుష్షష్టి కళలు, దృశ కళ (Visual Art) వ్యాసాల పై ఒక కొలిక్కి రావాలి. ఏయే వ్యాసాలు విలీనం అవ్వాలి? ఏవి ప్రత్యేకంగా ఉండాలి అని తేలాలి. ఈ నిర్ణయానుసారం ఈ వ్యాసాలు శుద్ధి చేయబడాలి. | మొదలు పెట్టలేదు | ఈ వ్యాసాలే కళాసంబంధిత ఏ వ్యాసానికైనా పునాది రాళ్ళు. ఇవి సరిగా ఉంటేనే మిగితావి సరిగా వస్తాయి. కావున ఇది తేలవలసిన అవసరం ఉంది
సందేహ నివృత్తి జరిగింది. ఆంగ్ల వ్యాసం Art తర్జుమా తెలుగు కళ లో ఉండాలి కాబట్టి ప్రస్తుతం "కళ" వ్యాసానికి ఉన్న దారి మార్పు తొలగించబడుతుంది. |
2 | చిత్రలేఖనం వ్యాస విస్తరణ | పని జరుగుచున్నది | ఆంగ్ల వికీ వ్యాసానికి సమ ఉజ్జీగా (వీలైతే అంతకంటే గొప్పగా) ఈ వాసాన్ని విస్తరించాలి. ఇందులో ప్రస్తావించే ప్రతి లంకె నీలి రంగులోకి రావటమే కాక అన్ని మొలక స్థాయి దాటాలి. ఈ వ్యాసంలో చిత్రలేఖనానికి సంబంధించిన అన్ని వ్యాసాలకు ప్రధాన వ్యాసం మూసను ప్రయోగించాలి |
3 | భారతీయ చిత్రలేఖనం/చిత్రకారులు | మొదలు పెట్టలేదు | భారతీయ చిత్రలేఖనం/చిత్రకారుల పై ప్రత్యేక వ్యాసాలు సృష్టించాలి. దీని వలన పాఠకులకు చిత్రలేఖనం లో భారతీయ సాంస్కృతిక అంశాలు/సంప్రదాయాలు అవగతం అవుతాయి |
4 | విదేశీ చిత్రలేఖనం/చిత్రకారులు | మొదలు పెట్టలేదు | విదేశీ చిత్రలేఖనం/చిత్రకారుల పై ప్రత్యేక వ్యాసాలు సృష్టించాలి. దీని వలన పాఠకులకు చిత్రలేఖనం లో విదేశీ సాంస్కృతిక అంశాలు/సంప్రదాయాలు అవగతం అవుతాయి |
ప్రాజెక్టు లో భాగం అయ్యే వ్యాసాల స్థితిగతులు
వ్యాసం | స్థితి | కామెంటు |
---|---|---|
ఆక్రిలిక్ పెయింటింగ్ | వ్యాసం లేదు | మొదట రంగు పెన్సిళ్ళు/కలర్ పెన్సిళ్ళు, అటు తర్వాత జలవర్ణ చిత్రలేఖనం/వాటర్ కలర్ పెయింటింగ్ వ్యాసాలు సృష్టించాలి. ఆయిల్ పెయింటింగ్/తైలవర్ణ చిత్రలేఖనం కు ముందే ఈ వ్యాసం సృష్టించాలి/మొలక స్థాయి దాటించాలి |
ఆబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం | వ్యాసం లేదు | మొదట ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్/నైరూప్య చిత్రలేఖనం, అటు తర్వాత ఎక్స్ప్రెషనిజం వ్యాసాలు సృష్టిస్తే, ఈ వ్యాసం సృష్టికి దారులు పడతాయి |
ఆయిల్ పెయింటింగ్ | వ్యాసం లేదు | ఆక్రిలిక్ పెయింటింగ్ మొలక స్థాయి దాటించాకే ఈ వ్యాసం సృష్టించాలి |
ఆలిగోరి | వ్యాసం లేదు | మొదల్ట కళా ఉద్యమం వ్యాసం సృష్టించాలి. వాటిలో భాగంగా ఈ వ్యాసాన్ని విస్తరించాలి |
సహాయం
ఈ క్రింది వికీ లంకెలు ఈ ప్రాజెక్టుకు దిక్సూచులు గా ఉపయోగపడగలవు