కాలం మారింది (1972 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు
చి →‎top: clean up, replaced: దాశరధిదాశరథి
పంక్తి 9: పంక్తి 9:
|director = [[కె. విశ్వనాథ్]]|
|director = [[కె. విశ్వనాథ్]]|
|dialogues = [[బొల్లిముంత శివరామకృష్ణ]]
|dialogues = [[బొల్లిముంత శివరామకృష్ణ]]
|lyrics = [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]], <br>[[దాశరధి]], [[కొసరాజు రాఘవయ్య చౌదరి|కొసరాజు]], <br>[[సి.నారాయణరెడ్డి]]
|lyrics = [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]], <br>[[దాశరథి కృష్ణమాచార్య|దాశరథి]], [[కొసరాజు రాఘవయ్య చౌదరి|కొసరాజు]], <br>[[సి.నారాయణరెడ్డి]]
|producer = [[వాసిరెడ్డి ప్రకాశం]]
|producer = [[వాసిరెడ్డి ప్రకాశం]]
|distributor =
|distributor =

14:27, 22 జూన్ 2021 నాటి కూర్పు

కాలం మారింది
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. విశ్వనాథ్
నిర్మాణం వాసిరెడ్డి ప్రకాశం
కథ కె. విశ్వనాథ్
చిత్రానువాదం కె. విశ్వనాథ్
తారాగణం గుమ్మడి వెంకటేశ్వరరావు,
చలపతిరావు,
అంజలీదేవి,
శోభన్ బాబు,
శారద,
గీతాంజలి,
సాక్షి రంగారావు,
చంద్రమోహన్,
రావు గోపాలరావు,
పుష్పకుమారి,
సూర్యకాంతం
సంగీతం ఎస్. రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
వి.రామకృష్ణ, ఎల్.ఆర్.ఈశ్వరి,
ఎస్.రాజేశ్వరరావు
నృత్యాలు రాజు శేషు
గీతరచన దేవులపల్లి కృష్ణశాస్త్రి,
దాశరథి, కొసరాజు,
సి.నారాయణరెడ్డి
సంభాషణలు బొల్లిముంత శివరామకృష్ణ
ఛాయాగ్రహణం అశోక్ కుమార్
కూర్పు కె. సత్యం
నిర్మాణ సంస్థ మమత ప్రొడక్షన్స్
అవార్డులు నంది పురస్కారం
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కాలం మారింది1972లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇది కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వాసిరెడ్డి ప్రకాశం నిర్మించిన నంది ఉత్తమ చిత్రం. అంటరానితనం, కుల నిర్మూలన ఈ చిత్రంలోని ప్రధాన ఇతివృత్తం.

పాటలు

  • భగవద్గీత పద్యాలు - ఘంటసాల
  • ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గుచెంది సాగిపోయే దాగిపోయే - ఘంటసాల, పి.సుశీల
  • ఏ తల్లి పాడేను జోల, ఏ తల్లి ఊపేను డోల ; ఎవరికి నీవు కావాలి ఎవరికి నీమీద జాలి - ఘంటసాల
  • నిజం తెలుసుకోండి, ఓ యువకుల్లారా (దేశభక్తి గేయం)

మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.

బయటి లింకులు