రాఖీ పౌర్ణమి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి robot Modifying: en:Raksha Bandhan
చి roboto: hi:रक्षाबंधन estas artikolo elstara
పంక్తి 5: పంక్తి 5:


[[en:Raksha Bandhan]]
[[en:Raksha Bandhan]]
[[hi:रक्षाबंधन]]
[[hi:रक्षाबंधन]] {{Link FA|hi}}
[[ta:ரக்ஷா பந்தன்]]
[[ta:ரக்ஷா பந்தன்]]
[[ml:രക്ഷാബന്ധന്‍]]
[[ml:രക്ഷാബന്ധന്‍]]

00:13, 19 జూలై 2008 నాటి కూర్పు

'రాఖీ, రక్షా భందన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం.

మూస:Link FA