దువ్వెన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి robot Adding: nrm:Dêmêleux
చి యంత్రము కలుపుతున్నది: ru:Гребень
పంక్తి 26: పంక్తి 26:
[[nrm:Dêmêleux]]
[[nrm:Dêmêleux]]
[[pl:Grzebień (przedmiot)]]
[[pl:Grzebień (przedmiot)]]
[[ru:Гребень]]
[[simple:Comb]]
[[simple:Comb]]
[[sv:Kam]]
[[sv:Kam]]

19:16, 19 జూలై 2008 నాటి కూర్పు

దువ్వెన.

దువ్వెన (Comb) మనం జుత్తు సరిచేసుకోడానికి వాడే సాధనం. జుట్టులో పేలు మొదలైన వాటిని ఏరివేయటానికి ప్రత్యేకమైన పేల దువ్వెనలు ఉపయోగిస్తారు. దువ్వెనలను మానవచరిత్రలో 5000 సంవత్సరాలనుండే ఉపయోగిస్తున్న దాఖలాలు ఉన్నవి. వివిధ మత గ్రంథాలలో దువ్వెనల గురించిన ప్రస్తావన ఉన్నప్పటికీ వీటికి ప్రత్యేకమైన మతసంబంధ విధి ఏదీ ఉన్నట్టు కనిపించదు.

మొట్టమొదటి దువ్వెనలను ఎముకలు, ఏనుగు దంతాలు మరియు చెక్కతో తయారుచేయబడ్డాయి. వెండి, ఇత్తడి మరియు తగరము కూడా కొన్నిసార్లు దువ్వెనలను తయారుచేయటానికి ఉపయోగించారు. ఆయితే ఆ తర్వాత కాలములో తాబేలు డిప్పలు, జంతువుల కొమ్ముల ఉపయోగం సర్వసాధారణమయ్యింది. వీటిని వేడి చేసినప్పుడు మొత్తబడి మలచడానికి సులువుగా ఉండి చల్లబరచగానే తిరిగి గట్టిపడేవి. 19వ శతాబ్దము ఆరంభము నుండి మధ్యదాకా దువ్వెనల తయారీలో విరివిగా ఉపయోగించారు.[1] తరచూ దువ్వెనలను స్థానికంగా లభ్యమయ్యే వస్తువులతో తయారుచెయ్యటం పరిపాటి. ఆధునిక దువ్వెనలను యాంత్రికంగా ప్లాస్టిక్ లేదా సంబంధిత పాలిమర్లను ఉపయోగించి తయారుచేస్తున్నారు.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=దువ్వెన&oldid=324088" నుండి వెలికితీశారు