మెగా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి #WPWP, #WPWPTE
పంక్తి 10: పంక్తి 10:
* మెగాడెత్ : అణు విస్ఫోటనంలో ఒక మిలియన్ మనుష్యుల మరణాన్ని మెగాడెత్ అని పిలుస్తారు.
* మెగాడెత్ : అణు విస్ఫోటనంలో ఒక మిలియన్ మనుష్యుల మరణాన్ని మెగాడెత్ అని పిలుస్తారు.
<gallery widths="140" caption="'''MHz, Megapixel, MB, MW లకు ఉదాహరణలు'''">
<gallery widths="140" caption="'''MHz, Megapixel, MB, MW లకు ఉదాహరణలు'''">
దస్త్రం:EC-MHZ (35544183830).jpg|విమానం
దస్త్రం:EC-MHZ (35544183830).jpg|ఇ.సి.మెగా హెర్ట్జ్ విమానం
దస్త్రం:CJE Micro's AMD 586 133MHz PCcard (front).jpg|కంప్యూటర్ మెయిన్ బోర్డ్
దస్త్రం:CJE Micro's AMD 586 133MHz PCcard (front).jpg|కంప్యూటర్ మెయిన్ బోర్డ్ - AMD 586 133MHz పి.సి.కార్డు
దస్త్రం:Marine radio transceiver (1.6 to 26 MHz).jpg|మెరైన్ రేడియో ట్రాన్స్సీవర్
దస్త్రం:Marine radio transceiver (1.6 to 26 MHz).jpg|మెరైన్ రేడియో ట్రాన్స్సీవర్
దస్త్రం:CASIO Exilim-Hybrid GPS 10x-zoom 14.1-Megapixel.JPG|కెమెరా
దస్త్రం:CASIO Exilim-Hybrid GPS 10x-zoom 14.1-Megapixel.JPG|కెమెరా 14.1 మెగా పిక్సల్ కెమేరా
దస్త్రం:Watford Electronics A3000 1MB RAM (top).jpg|RAM
దస్త్రం:Watford Electronics A3000 1MB RAM (top).jpg|1 మెగా బైట్ ర్యాం
దస్త్రం:Team-sustain-solar-farm-in-vietnam.jpg|సౌర ఫలకాలు
దస్త్రం:Team-sustain-solar-farm-in-vietnam.jpg|సౌర ఫలకాలు
</gallery>
</gallery>

15:46, 6 జూలై 2021 నాటి కూర్పు

మెగా అనే పదం గ్రీకు భాష నుండి ఉద్భవించింది. గ్రీకు భాషలో మెగా అనగా గొప్పది అనే అర్ధం వస్తుంది. మెగా అనే పదం మెట్రిక్ వ్యవస్థను సూచిస్తుంది. మెగా యొక్క చిహ్నం M. మెగా అనే M అక్షరం మిలియన్ సంఖ్య 106 లేక 1000000 (number) ను సూచించడాన్ని 1960లో ధ్రువీకరించారు.

ఉదాహరణలు

  • మేగా పిక్సల్స్: డిజిటల్ కెమేరాలో ఒక మిలియన్ పిక్సల్స్ .
  • ఒక మెగా టన్ను టి.ఎన్.డి అనగా 4 పెటా జౌల్స్ శక్తి కి సమానం>
  • మెగా హెర్ట్స్ : రేడియో, టెలివిజన్ ప్రసారాలకోసం విద్యుదయస్కాంత తరంగాల పౌనః పున్యం, 1 MHz = 1,000,000 Hz.
  • మెగా బైట్ : ఒక మిలియన్ బైట్లు (ఎస్.ఐ వ్యవస్థలో) ఒక మెగా బైట్ కు సమానం
  • మెగా వాట్ : మెగా వాట్ అనగా మిలియన్ వాట్ల శక్తి. ఈ ప్రమాణాన్ని ఎక్కువగా శక్తి ఉత్పాదక కేంద్రాలలో వాడుతారు.
  • మెగాడెత్ : అణు విస్ఫోటనంలో ఒక మిలియన్ మనుష్యుల మరణాన్ని మెగాడెత్ అని పిలుస్తారు.

ఇవి కూడా చూడండి

పిక్సల్స్

పది లక్షలు

బాహ్య లంకెలు

మెట్రిక్ పూర్వలగ్నాలు
పూర్వలగ్నం గుర్తు 1000m 10n దశాంశం
యోట్టా Y 10008 1024 1000000000000000000000000
జెట్టా Z 10007 1021 1000000000000000000000
ఎక్జా E 10006 1018 1000000000000000000
పీటా P 10005 1015 1000000000000000
టెరా T 10004 1012 1000000000000
గిగా G 10003 109 1000000000
మెగా M 10002 106 1000000
కిలో k 10001 103 1000
హెక్టా h 10002/3 102 100
డెకా da 10001/3 101 10
10000 100
డెసి d 1000-1/3 10-1 0.1
సెంటి c 1000-2/3 10-2 0.01
మిల్లి m 1000-1 10-3 0.001
మైక్రో μ 1000-2 10-6 0.000001
నానో n 1000-3 10-9 0.000000001
పీకో p 1000-4 10-12 0.000000000001
ఫెమ్టో f 1000-5 10-15 0.000000000000001
అట్టో a 1000-6 10-18 0.000000000000000001
జెప్టో z 1000-7 10-21 0.000000000000000000001
యోక్టో y 1000-8 10-24 0.000000000000000000000001
"https://te.wikipedia.org/w/index.php?title=మెగా&oldid=3259769" నుండి వెలికితీశారు