సిరిసిల్ల: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి పురపాలక సంఘాలు మూస అవసరం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 24: | పంక్తి 24: | ||
==గణాంకాలు == |
==గణాంకాలు == |
||
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా - మొత్తం 1,42,676 - పురుషులు 70,795 - స్త్రీలు 71,881 |
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా - మొత్తం 1,42,676 - పురుషులు 70,795 - స్త్రీలు 71,881 |
||
== విశేషాలు == |
== విశేషాలు == |
||
* సిరిసిల్ల పద్మశాలి కులస్తులకు ప్రసిద్ధి చెందింది. <!-- ఇక్కడ కనీసం ప్రతి రొజు ఒక పద్మశాలి భాంధవ్యుడు ఆత్మహత్య ఛెసుకొవడం జరుగుతున్నది. --> |
* సిరిసిల్ల పద్మశాలి కులస్తులకు ప్రసిద్ధి చెందింది. <!-- ఇక్కడ కనీసం ప్రతి రొజు ఒక పద్మశాలి భాంధవ్యుడు ఆత్మహత్య ఛెసుకొవడం జరుగుతున్నది. --> |
18:21, 7 జూలై 2021 నాటి కూర్పు
?సిరిసిల్ల తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 25.68 కి.మీ² (10 చ.మై)[1] |
జిల్లా (లు) | రాజన్న సిరిసిల్ల జిల్లా |
జనాభా • జనసాంద్రత |
83,186[2] (2011 నాటికి) • 3,239/కి.మీ² (8,389/చ.మై) |
అధికార భాష | తెలుగు |
పురపాలక సంఘం | సిరిసిల్ల పురపాలకసంఘం |
సిరిసిల్ల, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం.ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రధాన కేంద్రం. 1987లో సిరిసిల్ల పురపాలకసంఘం గా ఏర్పడింది. [3]
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా - మొత్తం 1,42,676 - పురుషులు 70,795 - స్త్రీలు 71,881
విశేషాలు
- సిరిసిల్ల పద్మశాలి కులస్తులకు ప్రసిద్ధి చెందింది.
- డాక్టర్. సి. నారాయణరెడ్డి సిరిసిల్ల కళాశాలలో చదివాడు.
- వేములవాడ సిరిసిల్ల పక్కన గల పుణ్యక్షేత్రము.
- 2014, ఫిబ్రవరి 27న ప్రకటించిన, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐ.ఇ.ఎస్) పరీక్షా ఫలితాలలో, సిరిసిల్లకు చెందిన ఆడెపు అనిల్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 50,000 మంది పోటీ పడ్డారు. ఇతడు వరంగల్ ఎన్.ఐ.టి.లో 2010లో బి.టెక్.చదివి, ప్రస్తుతం రైట్స్ అను ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాడు.[1]
మూలాలు
- ↑ "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
- ↑ "Telangana (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts". citypopulation.de.
- ↑ "Basic Information of Municipality, Sircilla Municipality". sircillamunicipality.telangana.gov.in. Retrieved 5 May 2021.
వెలుపలి లింకులు
[1] ఈనాడు మెయిన్; 2014,ఫిబ్రవరి-28; 11వ పేజీ.