కేంద్ర సంగీత నాటక అకాడమీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
 
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Rabindra_Bhawan,_Delhi.jpg|alt=Rabindra Bhawan, Delhi.jpg|thumb|సంగీత నాటక అకాడమి కార్యాలయాలు గల ఢిల్లీ రవీంద్ర భవన్ ]]

'''సంగీత నాటక అకాడమీ''' [[భారత్|భారత]] ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ అకాడమీ. దీనిని భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ [[1952]] [[మే 31]] న ఏర్పాటు చేసింది. మరుసటి ఏడాది నుండి డా.[[పి.వి.రాజమన్నారు]] అధ్యక్షతన పనిచెయ్యడం మొదలుపెట్టించి. అకాడమీని [[1953]] [[జనవరి 28]] న మొదటి [[రాష్ట్రపతి]] [[రాజేంద్ర ప్రసాద్ (రాష్ట్రపతి)|బాబూ రాజేంద్ర ప్రసాదు]] ప్రారంభోత్సవం చేసాడు.

13:52, 8 జూలై 2021 నాటి చిట్టచివరి కూర్పు

Rabindra Bhawan, Delhi.jpg
సంగీత నాటక అకాడమి కార్యాలయాలు గల ఢిల్లీ రవీంద్ర భవన్

సంగీత నాటక అకాడమీ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ అకాడమీ. దీనిని భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ 1952 మే 31 న ఏర్పాటు చేసింది. మరుసటి ఏడాది నుండి డా.పి.వి.రాజమన్నారు అధ్యక్షతన పనిచెయ్యడం మొదలుపెట్టించి. అకాడమీని 1953 జనవరి 28 న మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాదు ప్రారంభోత్సవం చేసాడు.

అకాడమీ కార్యకలాపాలు[మార్చు]

ఈ అకాడమీ కార్యక్రమాలు ఈ విదంగా ఉంటాయి.

  • సంగీత ప్రాదాన్యతా అంశాలకు విస్ర్తుతమైన ప్రచారం కల్పించడం
  • నాటక సమాజాలకు చేయూతనివ్వడం
  • నాటక కళాకారులకు సహాయం చేయడం
  • నాటక కళాపరిషత్తుల ద్వారా కళాకారులను ప్రోత్సహించడం, లేదా ప్రోత్సాహకాలను ప్రకటించడం
  • నాటక కళను కాపాడటం, దానికి కావలసిన చర్యలు చేపట్టడం.

ఇలా వివిధ కార్యక్రమాలు ఈ సంగీత నాటక అకాడమీ నిర్వర్తిస్తుంది.

ఇంకా చూడండి[మార్చు]