అయాచితం నటేశ్వరశర్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 81: పంక్తి 81:


==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==
ఇతడు [[1956]], [[జులై 17]]న [[నిజామాబాద్]] జిల్లా [[సదాశివనగర్]] మండలం, [[రామారెడ్డి]] గ్రామంలో జయలక్ష్మీదేవి, అనంతరాజశర్మ దంపతులకు జన్మించారు. 1966వరకు [[రామారెడ్డి]]లోనే ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1967లో [[తిరుపతి]]లోని [[వేద సంస్కృత పాఠశాల]]లో చేరి 1973 వరకు సంస్కృత సాహిత్య, వ్యాకరణాలను చదివారు. 1977లో [[శ్రీవేంకటేశ్వర ఓరియెంటల్ కళాశాల]] నుండి వ్యాకరణ శిరోమణి పట్టాపుచ్చుకున్నారు. అనంతరం ఇతడు [[కామారెడ్డి]]లోని ప్రాకృత విద్యా పరిషత్ ఓరియెంటల్ కళాశాలలో ఉపన్యాసకునిగా అడుగుపెట్టారు. ప్రస్తుతం అదే కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. [[సంస్కృతాంధ్ర]] భాషలలో రచనలు చేస్తున్నారు. హరిదా రచయితల సంఘం అనే సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నారు.
ఇతడు [[1956]], [[జులై 17]]న [[కామారెడ్డి జిల్లా]], [[రామారెడ్డి మండలం]], [[రామారెడ్డి]] గ్రామంలో జయలక్ష్మీదేవి, అనంతరాజశర్మ దంపతులకు జన్మించాడు. 1966వరకు [[రామారెడ్డి|రామారెడ్డిలోనే]] ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1967లో [[తిరుపతి]]లోని [[వేద సంస్కృత పాఠశాల]]లో చేరి 1973 వరకు సంస్కృత సాహిత్య, వ్యాకరణాలను చదివారు. 1977లో [[శ్రీవేంకటేశ్వర ఓరియెంటల్ కళాశాల]] నుండి వ్యాకరణ శిరోమణి పట్టాపుచ్చుకున్నారు. అనంతరం ఇతడు [[కామారెడ్డి]]లోని ప్రాకృత విద్యా పరిషత్ ఓరియెంటల్ కళాశాలలో ఉపన్యాసకునిగా అడుగుపెట్టారు. ప్రస్తుతం అదే కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. [[సంస్కృతాంధ్ర]] భాషలలో రచనలు చేస్తున్నారు. హరిదా రచయితల సంఘం అనే సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నారు.


==రచనలు==
==రచనలు==

08:17, 9 జూలై 2021 నాటి కూర్పు

డాక్టర్

అయాచితం నటేశ్వరశర్మ
అయాచితం నటేశ్వరశర్మ
దస్త్రం:A.nateswara sarma.jpg
అయాచితం నటేశ్వరశర్మ
జననం (1956-07-17) 1956 జూలై 17 (వయసు 67)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుకవిరత్న
విద్యవ్యాకరణ శిరోమణి
వృత్తిప్రిన్సిపాల్
ప్రాచ్య విద్యా పరిషత్ ఓరియంటల్ కళాశాల, కామారెడ్డి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, అవధాని
గుర్తించదగిన సేవలు
భారతీ ప్రశస్తి, ఆముక్తమాల్యద పరిశీలనము
పురస్కారాలుతె.వి.వి అవధాన కీర్తి పురస్కారం, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో సాహిత్య పరిశోధనకు బంగారు పతకం
సంతకం
దస్త్రం:Ayachitam sign.jpg

అయాచితం నటేశ్వరశర్మసంస్కృత పండితుడు[1]. అవధాని.

జీవిత విశేషాలు

ఇతడు 1956, జులై 17న కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, రామారెడ్డి గ్రామంలో జయలక్ష్మీదేవి, అనంతరాజశర్మ దంపతులకు జన్మించాడు. 1966వరకు రామారెడ్డిలోనే ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1967లో తిరుపతిలోని వేద సంస్కృత పాఠశాలలో చేరి 1973 వరకు సంస్కృత సాహిత్య, వ్యాకరణాలను చదివారు. 1977లో శ్రీవేంకటేశ్వర ఓరియెంటల్ కళాశాల నుండి వ్యాకరణ శిరోమణి పట్టాపుచ్చుకున్నారు. అనంతరం ఇతడు కామారెడ్డిలోని ప్రాకృత విద్యా పరిషత్ ఓరియెంటల్ కళాశాలలో ఉపన్యాసకునిగా అడుగుపెట్టారు. ప్రస్తుతం అదే కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. సంస్కృతాంధ్ర భాషలలో రచనలు చేస్తున్నారు. హరిదా రచయితల సంఘం అనే సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నారు.

రచనలు

  1. వసంత కుమారి
  2. శ్రీ గజానన స్తోత్రమ్‌
  3. శ్రీ షోడశీ
  4. భారతీప్రశస్తి
  5. ఆముక్తమాల్యద పరిశీలనము
  6. ఋతుగీత
  7. శ్రీ శివమహిమ్నస్తోత్రవ్యాఖ్య
  8. సమయ విలాసిని
  9. నవ్యగీతి
  10. బాలరామాయణము
  11. కవితాశతకము
  12. నవ్యనీతి శతకము
  13. శ్రీ రాజేశ్వరశతకము
  14. శ్రీ గణేశశతకము
  15. శ్రీ మాతృకావర్ణమాలికా
  16. శ్రీ రామగుణమణిమాల
  17. ఆంధ్రతేజం
  18. భారతీయ శతకము
  19. ఆరురుచుల ఆమని
  20. పంచశరీయమ్‌
  21. వాణీశతకము
  22. శ్రీకాలభైరవ సుప్రభాతమ్‌
  23. శ్రీలలితాంబికాశతకమ్‌
  24. లాస్యం
  25. తాండవం
  26. శ్రీ భీమేశ్వరశతకము
  27. ప్రభాకరశతకమ్‌
  28. లక్ష్మీధర వ్యాఖ్యానవైభవము
  29. లక్ష్మీవిలాసము
  30. భాగవతకథామృతం
  31. సౌదామనీ విలాసము
  32. రథాలరామారెడ్డిపేట
  33. చైత్రరథం
  34. జీవనయానము
  35. పురుషార్థవివేచనం
  36. నూటపదహారు
  37. సిరినోము
  38. చుక్కలు
  39. శ్రీరామలింగేశ్వర హృదయము
  40. ఆటవెలది
  41. శతపత్రం
  42. కాపర్తి వేంకటేశ్వర సుప్రభాతమ్‌
  43. సంకష్టహర గణేశ నక్షత్రమాలిక
  44. పంచతంత్ర కథామంజరి
  45. శ్రీరేణుకా సుప్రభాత వ్యాఖ్య
  46. శ్రీ గణపురాంజనేయ స్తుతి వ్యాఖ్య
  47. శ్రీ వేంకటేశ్వర విలాసము
  48. శ్రీమద్భాగవత దశమస్కంధానువాదం
  49. రమణీయ శ్లోకం - కమనీయ భావం
  50. శకుంతల[2]

బిరుదులు

  1. కవిరత్న[3]

పురస్కారాలు

  1. 1977 - హైదరాబాద్ కళాసాహితి వారి రాష్ట్రస్థాయి ఉత్తమ కవితా పురస్కారం
  2. 1979 - వేములవాడ కళాభారతి వారి రాష్ట్రస్థాయి సాహిత్యవిమర్శ పురస్కారం
  3. 1980 - శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ రజతోత్సవాలలో భాగంగా ఉత్తమ కవితా పురస్కారం
  4. 1983 - భారతీప్రశస్తి కవితా సంపుటికి జాతీయ సాహిత్య పరిషత్తు పురస్కారం
  5. 1994 - సంస్కృతంలో ఉత్తమ సాహిత్య పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి నుండి స్వర్ణపతకం
  6. 2002 - గరిశకుర్తి సాహితీ పురస్కారం
  7. 2005 - స్పందన సాహితి, రాయగడ (ఒరిస్సా) వారి ఉత్తమ కవితా పురస్కారం
  8. 2005 - నిజామాబాద్ జిల్లా ఉగాది ఉత్సవాలలో అవధాన పురస్కారం
  9. 2009 - రంజని - విశ్వనాథ జాతీయ పద్యకవితా పురస్కారం
  10. 2010 - శోభనాథ్‌సింహ్ కవితా పురస్కారం
  11. 2011 - కిన్నెర కుందుర్తి వచనకవితా పురస్కారం
  12. 2011 - రాష్ట్రకవి ఓగేటి సాహిత్య పురస్కారం
  13. 2012 - ప్రపంచ తెలుగు మహాసభలలో జిల్లా ఉత్తమకవి పురస్కారం
  14. 2012 - పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి అవధాన కీర్తి పురస్కారం
  15. 2014 - తేజ ఆర్ట్‌ క్రియేషన్స్‌, ఆలేరు వారి తేజ పురస్కారం
  16. 2016 - తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2015) - తెలుగు విశ్వవిద్యాలయం, 20 డిసెంబరు 2O16.[4][5]
  17. 2019 - తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2016 (శకుంతల పుస్తకానికి)[6][7]

మూలాలు

  1. అయాచితం.. సుపరిచితం - ఈనాడు నిజామాబాద్ జిల్లా ఎడిషన్[permanent dead link]
  2. ఆంధ్రభూమి దినపత్రిక అక్షర పేజీలో ముదిగొండ శివప్రసాద్ సమీక్ష[permanent dead link]
  3. నమస్తే తెలంగాణాలో వార్తాంశం
  4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (8 December 2016). "ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌కు తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారం". www.andhrajyothy.com. Archived from the original on 6 June 2020. Retrieved 9 June 2020.
  5. ఆంధ్రభూమి (8 December 2016). "ఉభయ రాష్ట్రాల తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాల గ్రహీతలు". Archived from the original on 9 December 2016. Retrieved 9 June 2020.
  6. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (23 December 2018). "పది మందికి తెలుగు విశ్వవిద్యాలయ అవార్డులు". www.andhrajyothy.com. Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.
  7. డైలీహంట్, నమస్తే తెలంగాణ (23 December 2018). "తెలుగు వర్సిటీ 2016 సాహితీ పురస్కారాలు". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.