పిల్లలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి roboto: pt:Criança estas artikolo elstara
చి యంత్రము కలుపుతున్నది: sk:Dieťa, sr:Дете
పంక్తి 22: పంక్తి 22:


[[వర్గం:మానవ సంబంధాలు]]
[[వర్గం:మానవ సంబంధాలు]]

{{Link FA|pt}}


[[en:Child]]
[[en:Child]]
పంక్తి 62: పంక్తి 64:
[[nrm:Éfaunt]]
[[nrm:Éfaunt]]
[[pl:Dziecko]]
[[pl:Dziecko]]
[[pt:Criança]] {{Link FA|pt}}
[[pt:Criança]]
[[qu:Wawa]]
[[qu:Wawa]]
[[ro:Copil]]
[[ro:Copil]]
పంక్తి 68: పంక్తి 70:
[[scn:Picciriddu]]
[[scn:Picciriddu]]
[[simple:Child]]
[[simple:Child]]
[[sk:Dieťa]]
[[sl:Otrok]]
[[sl:Otrok]]
[[sr:Дете]]
[[sv:Barn]]
[[sv:Barn]]
[[tg:Кӯдак]]
[[tg:Кӯдак]]

04:03, 30 జూలై 2008 నాటి కూర్పు

ఇంకా యుక్త వయసు రాని అమ్మాయిలను, అబ్బాయిలను పిల్లలు అంటారు.[1][2] అయితే, సాధారణ వ్యవహారములో తల్లితండ్రులు తమ సంతానాన్ని ఎంతటి వయసు వారైనా పిల్లలు అని అనటం పరిపాటే. యవ్వన లక్షణాలు కొంతమంది పిల్లలలో తొందరగా వస్తాయి.[3][4] ఈ పదం ఒకవిధంగా ఆలోచిస్తే ఏ వయసుకు చెందినవారికైనా వర్తిస్తుంది. ఉదా. పెద్దవాళ్ళు కూడా వారి తల్లిదండ్రులకు పిల్లలే కదా. ఇది పిల్ల మొక్కలకు కూడా వాడవచ్చును. ఒకేసారి పుట్టిన పిల్లలను కవలలు అంటారు.

చట్టపరమైన నిర్వచనం

వివిధ దేశాలలో పిల్లలను చట్టపరంగా 'మైనర్' అని నిర్వచిస్తారు.

The Convention on the Rights of the Child నిర్వచనం ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మానవుల్ని పిల్లలుగా భావిస్తారు.[5]

పిల్లల్ని చదువుకోనీకుండా పనిలో ఉపయోగించి కార్మికులుగా చేయడం సరైనది కాదు. పేదవారైన తల్లిదండ్రులు దీనిని ప్రోత్సహిస్తున్నా, ఇళ్ళలో, కర్మాగారాలు, హోటల్లు మొదలైన వాటిలో వీరితో పనిచేయించుకోవడం బాల కార్మిక చట్టం ప్రకారం ఇది నేరం.

యుక్తవయసు రాకుండా పిల్లలకు వివాహం చేయడాన్ని 'బాల్య వివాహాలు' అంటారు. ఇది కూడా చట్టరీత్యా నేరం.

పురాణాలలో

పండుగలు

మూలాలు

  1. yourdictionary.com: Child
  2. dict.die.net: Child
  3. Edwards, Jonathan (2007-05-17). "Helping my son improve his game". allexperts.com. Retrieved 2007-10-16.
  4. Yearbook of the National Society for the Study of Education
  5. "Convention on the Rights of the Child". Office of the United Nations High Commissioner for Human Rights. [[]]. {{cite web}}: Check date values in: |date= (help) Ratified by 192 of 194 member countries.

మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=పిల్లలు&oldid=326271" నుండి వెలికితీశారు