జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: bn:জেম্‌স ক্লার্ক ম্যাক্সওয়েল
చి యంత్రము కలుపుతున్నది: ml:ജെയിംസ് ക്ലാര്‍ക്ക് മാക്സ്‌വെല്‍
పంక్తి 31: పంక్తి 31:
[[en:James Clerk Maxwell]]
[[en:James Clerk Maxwell]]
[[hi:जेम्स क्लर्क माक्सवेल]]
[[hi:जेम्स क्लर्क माक्सवेल]]
[[ml:ജെയിംസ് ക്ലാര്‍ക്ക് മാക്സ്‌വെല്‍]]
[[ar:جيمس ماكسويل]]
[[ar:جيمس ماكسويل]]
[[az:Ceyms Maksvell]]
[[az:Ceyms Maksvell]]

07:47, 30 జూలై 2008 నాటి కూర్పు


జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్
జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్
జననం13 జూన్, 1831
ఎడింబరో, స్కాట్‌లాండ్
మరణం5 నవంబరు, 1879
కేంబ్రిడ్జి, ఇంగ్లాండ్
నివాసంస్కాట్‌లాండ్
జాతీయతస్కాటిష్
రంగములుగణితం, భౌతికశాస్త్రం
చదువుకున్న సంస్థలుకేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిమాక్స్‌వెల్ సమీకరణాలు, మాక్స్‌వెల్ డిస్ట్రిబ్యూషన్
ముఖ్యమైన పురస్కారాలురుమ్‌ఫోర్డ్ మెడల్, అడామ్ బహుమతి

జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ (13 జూన్, 18315 నవంబర్, 1879) స్కాట్లాండు లో జన్మించిన ఒక భౌతిక/గణిత శాస్త్రజ్ఞుడు. ఆతని విశేషమైన కృషి వల్లమాక్స్‌వెల్ సమీకరణాలు ఉత్పత్తి అయినాయి. మొదటి సారి మాక్స్‌వెల్ విద్యుత్ ను అయస్కాంతత్వాన్ని ఏకీకరించే సూత్రాలను ప్రరిపాదించెను. మాక్స్ వెల్-బోల్ట్ జ్మెన్ డిస్ట్రిబ్యూషన్, వాయువు లలో గతి శక్తి ని వర్ణించడానికి ఉపయోగపడును. ఈ రెండింటి ఫలితముగా నవీన భౌతిక శాస్త్రమునకు ద్వారములు తెరుచుకుని క్వాంటమ్ మెకానిక్స్, ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతము (స్పెషల్ రెలేటివిటి ) వంటి చరిత్రాత్మకమైన ఆవిష్కరణలకు పునాదులు పడ్డాయి. 1861 లో మొదటి సారి కలర్ ఫొటోగ్రాఫ్ తీసిన ఖ్యాతి కూడా ఆతనికే దక్కింది.