జలుబు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ro:Gripă
చి యంత్రము కలుపుతున్నది: uk:Застуда
పంక్తి 67: పంక్తి 67:
[[th:โรคหวัด]]
[[th:โรคหวัด]]
[[tr:Nezle]]
[[tr:Nezle]]
[[uk:Застуда]]
[[vls:Vollienge]]
[[vls:Vollienge]]
[[zh:傷風]]
[[zh:傷風]]

17:19, 30 జూలై 2008 నాటి కూర్పు

Acute nasopharyngitis
వర్గీకరణ & బయటి వనరులు
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 31088
m:en:MedlinePlus 000678
m:en:eMedicine {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} 
MeSH {{{m:en:MeshID}}}
చాలా మట్టుకు జలుబు రైనోవైరస్ ల మూలంగా కలుగుతుంది

జలుబు లేదా పడిసం పై శ్వాసనాళ వ్యవస్థ(ముక్కు,గొంతు,స్వరపేటిక) పై వైరస్ దాడి చేయడం వల్ల కలిగే జబ్బు.సాధారణంగా జ్వరముతొ కలిగే ముక్కు కారడాన్ని జలబు అని పిలుస్తారు.సర్వసాధారణంగా మామూలు జలుబు లేదా పడిసం రైనో వైరస్ అనే వైరస్ క్రిమి వల్ల కలుగుతుంది.

జలుబు చేస్తే

  • వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకొని రాత్రి త్రాగితే తెల్లారేసరికల్లా జలుబు పోవును.
  • పొద్దున్నే వేడి పాలలో, మిరియాల పొడి (వీలుంటే శోంఠి ) వేసుకోని కలిపి వేడివేడిగా త్రాగండి
  • ఒక గిన్నెలో వేడి నీళ్ళు కాచుకొని అందులో పసుపు వేసుకొని చెమటలు పట్టె దాకా ఆవిరి పడితె చాలా తేడా కనిపిస్తుంది. దానిలో కాస్త అమృతాంజనం వేస్తే ఇంకా ప్రభావం కనిపిస్తుంది.

  • తులసి, అల్లపు ముక్కల రసం తేనెతో కలిపి మూడు పూటలా సేవిస్తే జలుబు తగ్గుతుంది.
  • శొంఠి, మిరియాలు, తులసి ఆకులు సమభాగంగా తీసుకుని కషాయం కాచాలి. దానికి చక్కెర చేర్చి, వేడిగా తాగితే పడిశం తగ్గుతుంది.
  • ఇరవై గ్రాముల దాల్చినచెక్క పొడి, చిటికెడు మిరియాల పొడి ఒక గ్లాసు నీటితో మరిగించి, వడగట్టి, ఒక చెంచా తేనె కలిపి వేడిగా తాగాలి.
  • ఒక గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, రెండు చెంచాల తేనె కలిపి, రోజు పరగడుపున తాగితే నిమ్మలోని 'సి' విటమిన్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి తొందరగా జలుబు తగ్గేలా చేస్తుంది.
"https://te.wikipedia.org/w/index.php?title=జలుబు&oldid=326387" నుండి వెలికితీశారు