తెలంగాణ సాహిత్య అకాడమి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 44: పంక్తి 44:
== బయటి లింకులు ==
== బయటి లింకులు ==
* [http://tsa.telangana.gov.in/ తెలంగాణ సాహిత్య అకాడమీ అధికారిక వెబ్‌సైట్]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [http://tsa.telangana.gov.in/ తెలంగాణ సాహిత్య అకాడమీ అధికారిక వెబ్‌సైట్]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}

== మూలాలు ==
* మన తెలంగాణ పత్రికలలో ప్రచురితమైన కథనం [https://www.manatelangana.news/article-about-telangana-sahitya-akademi/amp/]


[[వర్గం:భారతీయ సాహిత్యం]]
[[వర్గం:భారతీయ సాహిత్యం]]

03:38, 14 జూలై 2021 నాటి కూర్పు

తెలంగాణ సాహిత్య అకాడమీ
దస్త్రం:తెలంగాణ సాహిత్య అకాడమీ.jpg
పురస్కారం గురించి
విభాగం సాహిత్యం (వ్యక్తిగతం)
వ్యవస్థాపిత 2017
బహూకరించేవారు తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ ప్రభుత్వం
వివరణ తెలంగాణ సాహిత్య అకాడమీ పురస్కారం

తెలంగాణ సాహిత్య అకాడమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అధికారిక సంస్థ.

స్థాపన

తెలంగాణ సాహిత్య వికాసానికి విస్తృతంగా కవులను వెలుగులోకి తేవడానికి సాహిత్య అకాడమి ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు.మూడున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో సాహిత్య అకాడమీ కొనసాగింది. అప్పట్లో ఏపీ సాహిత్య అకాడమీ, ఏపీ సంగీత, నాటక అకాడమీ, ఏపీ లలిత కళల అకాడమీలు ఉండేవి. ఎన్టీ రామారావు సీఎం అయ్యాక వాటిని రద్దుచేసి వాటి స్థానంలో తెలుగు వర్సిటీని స్థాపించారు. స్వతహాగా సాహిత్య అభిలాషి అయిన కేసీఆర్‌.. వాటిని పునరుద్ధరించాలని నిర్ణయించారు. మే 02, 2017న తెలంగాణ సాహిత్య అకాడమి G.O.R.t. No. 344 ద్వారా పునరుద్ధరించబడింది.అదే రోజున ప్రసిద్దకవి డా. నందిని సిధారెడ్డి గారిని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ గా G.O.R.t. No. 1033 ద్వారా నియమించడం జరిగింది. తేది. 10.05.2017 రోజున తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. వారి అనంతరం మామిడి హరికృష్ణ గారిని, జూలై 28, 2020న తెలంగాణ సాహిత్య అకాడమి ఛార్జ్ కార్యదర్శిగా నియమించడం జరిగింది.

తెలంగాణ సాహిత్య అకాడమి రవీంద్రభారతి ప్రాంగణంలోని కళాభవన్ లో ఏర్పాటైంది.రిజిస్టేషన్ నెం. 787/2017 ద్వారా తెలంగాణ సాహిత్య అకాడమి సంస్థగా నమోదైంది.

లక్ష్యాలు

  • అరుదైన, అపురూపమైన గ్రంధాల సేకరణ, ప్రచురణ.
  • వెలుగులోకి రావలసిన సాహిత్య అంశాలపై పరిశోధన.
  • సాహిత్య సభలు, సమావేశాలు, శిక్షణా శిబిరాలు, సదస్సుల నిర్వహణ.
  • తెలుగు నుండి ఇతర భాషలలోకి, ఇతర భాషల నుండి తెలుగులోకి అనువాదాలు చేయించడం.

ప్రచురణలు

  1. శాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ
  2. తెలంగాణ పద్య కవితా వైభవం (రచన: డా. గండ్ర లక్ష్మణరావు)
  3. తెలంగాణ సినీగేయ వైభవం (రచన: కందికొండ)

సదస్సులు

బయటి లింకులు

మూలాలు

  • మన తెలంగాణ పత్రికలలో ప్రచురితమైన కథనం [1]