అంగారకుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: rm:Mars (planet)
చి యంత్రము కలుపుతున్నది: kn:ಮಂಗಳ (ಗ್ರಹ) మార్పులు చేస్తున్నది: ar:المريخ
పంక్తి 216: పంక్తి 216:


[[en:Mars]]
[[en:Mars]]
[[kn:ಮಂಗಳ (ಗ್ರಹ)]]
[[ta:செவ்வாய் (கோள்)]]
[[ta:செவ்வாய் (கோள்)]]
[[af:Mars (planeet)]]
[[af:Mars (planeet)]]
పంక్తి 221: పంక్తి 222:
[[an:Marte (planeta)]]
[[an:Marte (planeta)]]
[[ang:Tīw (planēta)]]
[[ang:Tīw (planēta)]]
[[ar:مريخ]]
[[ar:المريخ]]
[[ast:Marte (planeta)]]
[[ast:Marte (planeta)]]
[[bar:Mars]]
[[bar:Mars]]

12:00, 1 ఆగస్టు 2008 నాటి కూర్పు

అంగారకుడు అంగారకుడి ఖగోళ చిహ్నం
అంగారక గ్రహం
హబుల్ టెలీస్కోపు నుండి 'అంగారకుడు'
కక్ష్యా లక్షణాలు[1]
Epoch J2000
అపహేళి: 249,209,300 km
1.665861 AU
పరిహేళి: 206,669,000 km
1.381497 AU
Semi-major axis: 227,939,100 km
1.523679 AU
అసమకేంద్రత (Eccentricity): 0.093315
కక్ష్యా వ్యవధి: 686.971 day

1.8808 Julian years

668.5991 sols
సైనోడిక్ కక్ష్యా వ్యవధి: 779.96 day
2.135 Julian years
సగటు కక్ష్యా వేగం: 24.077 km/s
వాలు: 1.850°
5.65° to సూర్యుని మధ్యరేఖ
Longitude of ascending node: 49.562°
Argument of perihelion: 286.537°
దీని ఉపగ్రహాలు: 2
భౌతిక లక్షణాలు
మధ్యరేఖ వద్ద వ్యాసార్థం: 3,396.2 ± 0.1 km[2][3]
0.533 Earths
ధ్రువాల వద్ద వ్యాసార్థం: 3,376.2 ± 0.1 km[2][3]
0.531 Earths
ఉపరితల వైశాల్యం: 144,798,500 km²
0.284 Earths
ఘనపరిమాణం: 1.6318×1011 km³
0.151 Earths
ద్రవ్యరాశి: 6.4185×1023 kg
0.107 Earths
సగటు సాంద్రత: 3.934 g/cm³
మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: 3.69 m/s²
0.376 g
పలాయన వేగం: 5.027 km/s
సైడిరియల్ రోజు: 1.025957 day
24.62296 h
మధ్యరేఖ వద్ద భ్రమణ వేగం: 868.22 km/h
అక్షాంశ వాలు: 25.19°
ఉత్తర ధ్రువపు రైట్ ఎసెన్షన్: 21 h 10 min 44 s
317.68143°
డిక్లనేషన్: 52.88650°
అల్బిడో: 0.15
ఉపరితల ఉష్ణోగ్రత:
   Kelvin
   సెల్సియస్
కనిష్ఠసగటుగరిష్ఠ
186 K227 K268 K[4]
−87 °C−46 °C−5 °C
Apparent magnitude: +1.8 to -2.91[5]
Angular size: 3.5" — 25.1"[5]
విశేషాలు: 'అంగారకుడి'
వాతావరణం
ఉపరితల పీడనం: 0.7–0.9 kPa
సమ్మేళనం: 95.72% కార్బన్ డై ఆక్సైడ్

2.7% నైట్రోజన్
1.6% ఆర్గాన్
0.2% ఆక్సిజన్
0.07% కార్బన్ మోనాక్సైడ్
0.03% నీటి ఆవిరి
0.01% నైట్రిక్ ఆక్సైడ్
2.5 ppm నియాన్
300 ppb క్రిప్టాన్
130 ppb ఫార్మాల్డిహైడ్
80 ppb క్జినాన్
30 ppb ఓజోన్

10 ppb మిథేను
గ్రహాల పోలికలు, ఎడమనుండి కుడికి : బుధుడు, శుక్రుడు, భూమి మరియు అంగారకుడు.

అంగారకుడు (ఆంగ్లం : Mars), దీనికి 'ఎర్ర గ్రహం' (Red Planet) అని కూడా పేరు. నవగ్రహాలలో ఒక గ్రహం పేరు. ప్రస్తుతం ఎనిమిది గ్రహాలున్నవని అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య ప్రకటించింది. అంగారకుని జన్మంపై హిందూ పురాణాల్లో మూడు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. భూదేవికి విష్ణుమూర్తికి జన్మించిన కుమారుడు అంగారకుడు అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. ఒకసారి, భూమిపై పడ్డ విష్ణువు స్వేదబిందువు నుండి ఒక పురుషుడు జన్మించాడు. అతను తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఒక గ్రహంగా మారాడు. ఆ గ్రహమే అంగారకుడు అని పద్మ పురాణం చెబుతుంది. దాక్షాయణి దూరమైన విరహంలో ఉన్న శివుడి శరీరం లోంచి రాలిన ఓ స్వేద బిందువు నుండి ఒక పురుషుడు జన్మిస్తే, భూదేవి అతన్ని పుత్రభావంతో చేరదీసిందనీ, అతనే అంగారకుడనీ మరో కథ కూడా ప్రచారంలో ఉంది.

అంగారకునికి రెండు సహజసిద్ధ ఉపగ్రహాలు కలవు. అవి ఫోబోస్ మరియు డెయిమోస్, ఇవి చిన్నవిగాను, అనాకారంగాను వున్నవి.[5]

భౌతిక లక్షణాలు

అంగారకుడు, భూమి వ్యాసార్ధం లో సగం, గరిమ పదోవంతు మాత్రమే కలిగివున్నాడు. భూమిపై గల భూభాగం కంటే కొద్దిగా తక్కువ ఉపరితలాన్ని కలిగి వున్నాడు. [5] బుధగ్రహం కంటే ఎక్కువ గరిమ గలిగి వున్నాడు. అంగారక గ్రహ ఉపరితలం 'ఎర్ర-నారింజ' రంగులో అగుపించడానికి కారణం దానిపై 'ఐరన్ (III) ఆక్సైడ్, లేదా హెమటైట్ లేదా త్రుప్పు వుండడమే.[6]

వాతావరణం

అంగారకుడి, అతి పలుచని వాతావరణం, లోకక్ష్య నుండి వీక్షణం.

అంగారకుడిపై గల 'మాగ్నెటోస్ఫియర్' నాలుగు బిలియన్ల సంవత్సరాల క్రితమే అంతమైనది, అందులకే, సౌరగాలి (సోలార్ విండ్), అంగారకుడి అయనో ఆవణం పై నేరుగా ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావం కారణంగా, అంగారకుడిపై గల వాతావరణం, అంగారకుడి వెనుక భాగాన అంతమైనది.[7][8]

చంద్రులు

ఫోబోస్ (ఎడమ) మరియు డెయిమోస్ (కుడి).

అంగారకుడికి, రెండు ఉపగ్రహాలు గలవు. అవి ఫోబోస్ మరియు డెయిమోస్. వీటిని ఆస్టెరాయిడ్లు అంటే సబబు. వీటికి నిర్దిష్టమైన ఆకారం లేదు. ఈ గ్రహానికి దగ్గరలో, ఉపగ్రహాలకు కావలసిన కొన్ని లక్షణాలు పుచ్చుకొని పరిభ్రమిస్తున్నాయి.[9]

యాత్రలు

వైకింగ్ లాండర్ 1 ప్రదేశం

డజన్ల కొద్దీఈ, అంతరిక్ష నౌకలు, ఆర్బిటార్లు, ల్యాండర్లు, మరియు రోవర్లు, అంగారకుడిపై ప్రయోగింపబడ్డాయి. వీటిని సోవియట్ యూనియన్, నాసా, ఇ.ఎస్.ఏ. యూరప్ మరియు జేఎఎక్స్‌ఏ-జపాన్ మున్నగు వారు, అంగారకుడి ఉపరితలం పై వాతావరణం గ్రహగర్భశాస్త్రం (క్రొత్త పదం ఉపయోగించడమైనది, సభ్యులు సరియైన ప్రత్యామ్నాయ పదం ఉపయోగించవలెనని మనవి.) మొదలగు పరిశోధనల కొరకు ప్రయోగించారు.

జరిగిన కార్యక్రమాలు

1964 లో నాసా వారు మొదటి సారిగా అంగారకుడిపై విజయవంతంగా మార్టినర్ 4 ను ప్రయోగించారు. అంగారకుకుడి ఉపరితలంపై మొదటిసారిగా విజయవంతంగా సోవియట్ యూనియన్ వారు 1971 లో తమ మార్స్ 2 మరియుఅ మార్స్ 3 యాత్రలను ప్రయోగించారు. కానీ ఈ రెండు ప్రయోగాలలో, ఉపరితలంపై చేరిన మరుక్షణమే సంబంధాలు తెగిపోయాయి. తరువాత 1975 లో నాసా వారు వైకింగ్ కార్యక్రమం ప్రారంభించి, వీటిలో గల రెండు ఆర్బిటర్లను సంధించారు. ప్రతిదీ ఒక ల్యాండర్ కలిగివున్నది. ఈ కార్యక్రమం మొదటిసారిగా అంగారకుడి రంగుచిత్రాలు భూమిపై పంపగలిగినది.[10] మరియు మ్యాపులను, ఉపరితల విషయాలను భూమికి పంపింది. మరలా సోవియట్ యూనియన్ తన రెండు ప్రోబ్ లను పంపింది, మొదటిది విజయవంతం కాలేదు. రెండవది విజయవంతమైనది, అంగారకుడికి చెందిన చిత్రాలను భూమికి పంపింది.

వర్తమాన కార్యక్రమాలు

అంగారకుడిపై స్పిరిట్ రోవర్ ల్యాండర్.

2001 లో నాసా, మార్స్ ఒడిస్సీ ను విజయవంతంగా ప్రయోగించింది, ఇది ఇప్పటికీ తన నిర్దిష్ట కక్ష్యలో తిరుగుతున్నది. దీని నిర్ధారిత సమయం మార్చి 2008 లో ముగిస్తున్నపటికీ దీనిని సెప్టెంబరు 2008 వరకూ పొడిగించారు. అంగారకుడిపై హైడ్రోజన్ మరియు నీటి ఆనవాళ్ళు కనుగొనడమే దీని పని.[11]

భవిష్యత్తు కార్యక్రమాలు

అంగారకుడిపై గల 'డెత్ వ్యాలీ' మృతలోయ' పై గల పరీక్షా ప్రాంతంపై, పోలార్ ల్యాండర్ శిక్షణ.

అంగారకుడిపై తరువాత కార్యక్రమం, 'డాన్ మిషన్', సెరిస్ పై పరిశోధనా యాత్ర, '4 వెస్తా', మరియు 'ఫినిక్స్ అంతరిక్ష నౌక' యాత్ర. దీనిని ఆగస్టు 4 2007 న ప్రయోగించారు, ఇది మే-25 2008 న, అంగారకుడి ఉత్తర ధృవం పైకి చేరుకుంటుంది. దీనిలో గల సూక్ష్మ కెమెరాలు, వెంట్రుకవాసి లోని వెయ్యవ వంతు సూక్ష్మమైన వస్తువుల చిత్రాలు తీయగలవు.[12]

2003 లో అతిదగ్గర రాక

'అంగారక భ్రమణం' 2003 లో ఒక చిన్న టెలీస్కోపు ద్వారా చిత్రించబడినది.

ఆగస్టు 27, 2003 న, 9:51:13 UT, సమయాన, అంగారకుడు, భూమికి అతిదగ్గరగా వచ్చాడు. ఈ విశేషం ప్రతి 60,000 సంవత్సరాలకోసారి జరుగుతుంది. అంగారకుడు భూమికి అతి దగ్గరగా 55,758,006 కి.మీ. వచ్చాడు. ఈ విశేషం దాదాపు సెప్టెంబరు 12 క్రీ.పూ. 57,617 లో జరిగినది, ఇంకోసారి ఈ ఘటన 2287 లో జరిగే అవకాశం గలదు.</ref>

హబుల్ టెలీస్కోపు నుండి 1999 లో, ఉత్తర పైభాగం పై, వీక్షింపబడిన అంగారకుడి మ్యాపు.

ప్రపంచ సంస్కృతిలో అంగారకుడు

చారిత్రాత్మక లంకెలు

మార్స్ అనే పేరు, ప్రాచీన రోమన్ మతం ప్రకారం 'యుద్ధ దేవత' పేరు. బాబిలోనియా లోని ఖగోళ శాస్త్రంలో 'నెర్గల్' లేదా అగ్నిదేవత, మరియు యుద్ధ, వినాశ దేవత.[13] అరబ్బీ లో 'అల్-మిరీఖ్' مریخ మరియు టర్కిష్ లో "మెరీహ్". పర్షియన్ లో బహ్రామ్ ఉర్దూ మరియు పర్షియన్ లలో مریخ. ప్రాచీన తురుష్కులు సాకిత్ అని అంటారు. చైనీయులు, జపనీయులు, కొరియన్లు మరియు వియత్నామీయులు 'అగ్ని తార' 火星, అని సంబోధిస్తారు.

రోవర్ తీసిన చిత్రం, విక్టోరియా క్రేటర్, మూడు వారాలు తీసిన చిత్రం, అక్టోబరు 16 నుండి - నవంబరు 6, 2006.
రోవర్ తీసిన చిత్రం, విక్టోరియా క్రేటర్, మూడు వారాలు తీసిన చిత్రం, అక్టోబరు 16 నుండి - నవంబరు 6, 2006.


ఇవీ చూడండి

మూలాలు మరియు నోట్స్

  1. Yeomans, Donald K. (2006-07-13). "HORIZONS System". NASA JPL. Retrieved 2007-08-08. — At the site, go to the "web interface" then select "Ephemeris Type: ELEMENTS", "Target Body: Mars" and "Center: Sun".
  2. 2.0 2.1 Seidelmann, P. Kenneth (2007). "Report of the IAU/IAGWorking Group on cartographic coordinates and rotational elements: 2006". Celestial Mechanics and Dynamical Astronomy. 90: 155–180. doi:10.1007/s10569-007-9072-y. Retrieved 2007-08-28. {{cite journal}}: Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
  3. 3.0 3.1 Best fit ellipsoid
  4. "Mars: Facts & Figures". NASA. Retrieved 2007-03-06.
  5. 5.0 5.1 5.2 5.3 David R. Williams (September 1, 2004). "Mars Fact Sheet". National Space Science Data Center. NASA. Retrieved 2006-06-24.
  6. Peplow, Mark. "How Mars got its rust". Retrieved 2007-03-10.
  7. Philips, Tony (2001). "The Solar Wind at Mars". Science@NASA. Retrieved 2006-10-08.
  8. R. Lundin, S. Barabash, H. Andersson, M. Holmström, A. Grigoriev, M. Yamauchi, J.-A. Sauvaud, A. Fedorov, E. Budnik, J.-J. Thocaven,2 D. Winningham, R. Frahm, J. Scherrer, J. Sharber, K. Asamura, H. Hayakawa, A. Coates, D. R. Linder, C. Curtis, K. C. Hsieh, B. R. Sandel, M. Grande, M. Carter, D. H. Reading, H. Koskinen, E. Kallio, P. Riihela, W. Schmidt, T. Säles, J. Kozyra, N. Krupp, J. Woch, J. Luhmann, S. McKenna-Lawler, R. Cerulli-Irelli, S. Orsini, M. Maggi, A. Mura, A. Milillo, E. Roelof, D. Williams, S. Livi, P. Brandt, P. Wurz, P. Bochsler (2004). "Solar Wind-Induced Atmospheric Erosion at Mars: First Results from ASPERA-3 on Mars Express". Science. 305: 1933–1936. doi:10.1126/science.1101860. {{cite journal}}: |access-date= requires |url= (help)CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link)
  9. "Close Inspection for Phobos". ESA website. Retrieved 2006-06-13.
  10. "Other Mars Missions". Journey through the galaxy. Retrieved 2006-06-13.
  11. Britt, Robert (March 14, 2003). "Odyssey Spacecraft Generates New Mars Mysteries". Space.com. Retrieved 2006-06-13.
  12. "Phoenix: The Search for Water". NASA website. Retrieved 2007-03-03.
  13. Sheeham, William (February 2, 1997). "Motions of Mars". The Planet Mars:: A History of Observation and Discovery. Retrieved 2006-06-13. {{cite web}}: Check date values in: |date= (help); line feed character in |work= at position 18 (help)

బయటి లింకులు

వనరులు

మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA