బలభద్రపాత్రుని రమణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎సినిమాలుగా వచ్చిన నవలలు: 2001 లో విడుదలైంది. ఈ సినిమా పల్లెటూరి కథాంశం. బలభద్రపాత్రుని రమణి నవల ఆధారంగా ఈ సినిమా తీశారు.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 17: పంక్తి 17:
==రచనా శైలికి ఉదాహరణలు==
==రచనా శైలికి ఉదాహరణలు==
రచనలు ఎక్కువగా మానవ సంబంధాలపై వుంటాయి.
రచనలు ఎక్కువగా మానవ సంబంధాలపై వుంటాయి.
[[దస్త్రం:Evare Atagadu DVD Cover.jpg|thumb|250x250px|ఎవరే.. అతగాడు]]

==నవలలు==
==నవలలు==
* [[లీడర్ (నవల)]]
* [[లీడర్ (నవల)]]

15:49, 15 జూలై 2021 నాటి కూర్పు

బలభద్రపాత్రుని రమణి
జననంబలభద్రపాత్రుని రమణి
నివాస ప్రాంతంహైదరాబాద్,ఆంధ్రప్రదేశ్, ఇండియా
ఇతర పేర్లురమణి
వృత్తిగృహిణి
రచయిత
సినిమా, టి.వి రచయిత్రి
మతంహిందూ

బలభద్రపాత్రుని రమణి తెలంగాణకు చెందిన కొత్త తరం రచయిత్రి, చలనచిత్ర కథా రచయిత్రి, సంభాషణా రచయిత్రి, సినీ విమర్శకురాలు.[1] ఆమె దాదాపు 20 పైన నవలలు రాసింది. వాటిలో కొన్ని సినిమాలగా కూడా వచ్చాయి. ఆమె తెలుగు రంగస్థలం, తెలుగు సినిమా, టెలివిజన్, రేడియో వేదికలుగా అనేక రచనలను చేసింది.[2] [3] ఆమె 66వ నేషనల్ ఫిల్ం అవార్డుల కార్యక్రమంలో దక్షిణ భారత రెండవ ప్రాంత జ్యూరీ సభ్యూరాలిగా కూడా పనిచేసింది[4].

కుటుంబం

బలభద్రపాత్రుని రమణి 1964 జనవరి 26న తెలంగాణ లోని హైదరాబాదులో అంకరాజు ఆనంద్ భూషణరావు, అంకరాజు సత్యవతీ దేవి దంపతులకు జన్మించింది. 1985లో సికింద్రాబాదులోణి కస్తూర్బా గాంధీ కళాశాలలొ బి.ఎ పట్టాను పొందింది.[5][6] రమణి గారికి ఇద్దరు కొడుకులు.

రచనా శైలికి ఉదాహరణలు

రచనలు ఎక్కువగా మానవ సంబంధాలపై వుంటాయి.

దస్త్రం:Evare Atagadu DVD Cover.jpg
ఎవరే.. అతగాడు

నవలలు

సినిమాలుగా వచ్చిన నవలలు

మూలాలు

  1. "Ramani takes Telugu literature forward". Telangana Today.
  2. "Sumanth-Sneha starrer Madhumasam". Oneindia. 19 October 2006. Archived from the original on 8 July 2012. Retrieved 8 April 2011.
  3. "Ramanaidu's 'Pattudhala' starts". indiaglitz.com. 13 February 2013. Retrieved 13 February 2013.
  4. "66th National Film Awards" (PDF) (Press release). Directorate of Film Festivals. Retrieved 11 ఆగస్టు 2019.
  5. "Grandmother and Her Marriage", How the Twins Grew up, Mwanaka Media and Publishing, 2018-06-28, pp. 58–60, doi:10.2307/j.ctvh9vx27.19, ISBN 9780797496903
  6. "Balabhadrapatruni Ramani". IMDb.

బాహ్య లంకెలు