వఝల శివకుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 35: పంక్తి 35:
==రచనలు==
==రచనలు==
* కలల సాగు<ref name="తెలంగాణ నిర్మాణ కవిత్వం">{{cite news|last1=వఝల శివకుమార్|title=తెలంగాణ నిర్మాణ కవిత్వం|url=https://www.ntnews.com/EditPage/article.aspx?category=1&subCategory=7&ContentId=494296|accessdate=13 February 2018|agency=/www.ntnews.com|publisher=నమస్తే తెలంగాణ}}</ref>
* కలల సాగు<ref name="తెలంగాణ నిర్మాణ కవిత్వం">{{cite news|last1=వఝల శివకుమార్|title=తెలంగాణ నిర్మాణ కవిత్వం|url=https://www.ntnews.com/EditPage/article.aspx?category=1&subCategory=7&ContentId=494296|accessdate=13 February 2018|agency=/www.ntnews.com|publisher=నమస్తే తెలంగాణ}}</ref>
*
* దాఖలా
* నలుగురు మిత్రులతో లయ
*గోగుపువ్వు
*పాలకంకుల కల
*ఆఖ్‌రీ మౌఖా
[[దస్త్రం:Vajjala Shivakumar.jpg|100px|thumb|కుడి|కలల సాగు]]
[[దస్త్రం:Vajjala Shivakumar.jpg|100px|thumb|కుడి|కలల సాగు]]
1) మితృలతో కలిసి 'లయ' 
(2) గోగుపువ్వు,
(3) పాలకంకుల కల 
(4) దాఖలా 
(5.) కలల సాగు
(6) ఆఖ్ రీ మౌఖా (స్వీయ కవితల అనువాద
‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌ సంకలనం)( అనువాదకులు శ్రీమతి శాంతసుందరి గారు.
*'కవి దృశ్యం' కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్ సమర్పణ లో వెలువరించిన తొలి వచన కవితల వీడియోలోని 7 గురు వచనాలను కవులలో ఒకరు.


==పురస్కారాలు==
==పురస్కారాలు==

15:46, 20 జూలై 2021 నాటి కూర్పు

వఝల శివకుమార్
వఝల శివకుమార్
దస్త్రం:Vajjala Shiva Kumar.jpg
జననంఆగస్టు 3, 1956
వేములవాడ
జిల్లా:కరీంనగర్
తెలంగాణ రాష్ట్రం
జాతీయతభారతీయుడు
వృత్తికవి, రచయిత.
తల్లిదండ్రులుసాంబ శివశర్మ , రాధాబాయి

వఝల శివకుమార్ ( జననం: ఆగస్టు 3, 1956 ) తెలంగాణకు చెందిన కవి, రచయిత.[1]

బాల్యం, విద్యాభ్యాసం

ఈయన 1956, ఆగస్టు 3 న వఝల సాంబ శివశర్మ , రాధాబాయి దంపతులకు కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో జన్మించారు.

జీవిత విశేషాలు

ఈయన కేంద్రీయవిద్యాలయంలో లైబ్రేరియన్‌ పనిచేసి పదవీ విరమణ పొందారు.

రచనలు

  • కలల సాగు[2]
దస్త్రం:Vajjala Shivakumar.jpg
కలల సాగు

1) మితృలతో కలిసి 'లయ'  (2) గోగుపువ్వు, (3) పాలకంకుల కల  (4) దాఖలా  (5.) కలల సాగు (6) ఆఖ్ రీ మౌఖా (స్వీయ కవితల అనువాద ‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌ సంకలనం)( అనువాదకులు శ్రీమతి శాంతసుందరి గారు.

  • 'కవి దృశ్యం' కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్ సమర్పణ లో వెలువరించిన తొలి వచన కవితల వీడియోలోని 7 గురు వచనాలను కవులలో ఒకరు.

పురస్కారాలు

  • గోగుపువ్వు- కుందుర్తి'ఫ్రీవర్స్ ఫ్రంట్' అవార్డ్ 'ఉత్తమ వచన కవితా పురస్కారం'  1994
  • డా.*సి.నారాయణ రెడ్డి 'సినారే'ఉత్తమ వచనకవితా పురస్కారం'
  • ఆంధ్ర సారస్వత సమితి (మచిలీపట్టణం) ఉత్తమ వచన కవితా పురస్కారం 2002
  • కేంద్రీయ విద్యాలయ సంఘటన్ వారి 2015 సంవత్సరపు 'ఉత్తమ గ్రంథపాలకుడు' పురస్కారం (ఇన్సెంటివ్ అవార్డు).
  • మల్లోఝల సదాశివుడు స్మారక ఉత్తమ కవి పురస్కారం,2017
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక

దాశరథి కృష్ణమాచార్య పురస్కారం 2018

2019 'సాహితీ గంధర్వ' బిరుదుతో సత్కరింప బడ్డారు.

మూలాలు

  1. "Collection of poems released". The Hindu. March 12, 2005. Retrieved 2009-07-21.
  2. వఝల శివకుమార్. "తెలంగాణ నిర్మాణ కవిత్వం". నమస్తే తెలంగాణ. /www.ntnews.com. Retrieved 13 February 2018.
  3. {{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=పీడిత ప్రజల గొంతుక దాశరథి|url=http://www.andhrajyothy.com/artical?SID=610129%7Caccessdate=27 July 2018|date=23 July 2018|archiveurl=https://web.archive.org/web/20180726195838/http://www.andhrajyothy.com/artical?SID=610129%7Carchivedate=27 July 2018}}
  4. ఆంధ్రభూమి (23 July 2018). "హైదరాబాద్ : దాశరథి కవితలు ఉద్యమ కెరటాలు". Archived from the original on 26 July 2018. Retrieved 27 July 2018.