Coordinates: 10°34′N 72°38′E / 10.57°N 72.64°E / 10.57; 72.64

కవరట్టి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Reo kwon, పేజీ కవరట్టి ను కవరత్తి కు తరలించారు: మలయాళ పదానికి తెలుగులో ఇది సరైన ఉచ్ఛారణ
చి టైపోలను సరిచేశాను
పంక్తి 2: పంక్తి 2:
{{Use Indian English|date=December 2018}}
{{Use Indian English|date=December 2018}}
{{Infobox islands
{{Infobox islands
| name = కవరట్టి
| name = కవరత్తి
| sobriquet =
| sobriquet =
| image_name = Kavaratii.jpg
| image_name = Kavaratii.jpg
పంక్తి 71: పంక్తి 71:
}}
}}


'''కవరట్టి,''' [[భారత దేశం|భారతదేశంలోని]] [[కేంద్రపాలిత ప్రాంతం|కేంద్ర భూభాగమైన]] [[లక్షద్వీప్]] రాష్ట్ర రాజధాని. కవరట్టి ఒక [[జనగణన పట్టణం]]. దీనికే పగడాల దీవి అని కూడా పేరు. ఇది సహజమైన తెల్లని ఇసుక తీరాలు, ప్రశాంతమైన మడుగులకు ప్రసిద్ధి చెందింది. ఇది ఒక పేరున్న పర్యాటక కేంద్రం. ఇది [[కొచ్చి]] నగరానికి పశ్చిమాన 404 కి.మీ. (251 మైళ్లు) దూరంలో ఉంది.
'''కవరత్తి,''' [[భారత దేశం|భారతదేశంలోని]] [[కేంద్రపాలిత ప్రాంతం|కేంద్ర భూభాగమైన]] [[లక్షద్వీప్]] రాష్ట్ర రాజధాని. కవరత్తి ఒక [[జనగణన పట్టణం]]. దీనికే పగడాల దీవి అని కూడా పేరు. ఇది సహజమైన తెల్లని ఇసుక తీరాలు, ప్రశాంతమైన మడుగులకు ప్రసిద్ధి చెందింది. ఇది ఒక పేరున్న పర్యాటక కేంద్రం. ఇది [[కొచ్చి]] నగరానికి పశ్చిమాన 404 కి.మీ. (251 మైళ్లు) దూరంలో ఉంది.


== చరిత్ర ==
== చరిత్ర ==
[[నరేంద్ర మోదీ|నరేంద్ర మోడీ]] ప్రవేశపెట్టిన ప్రధాన [[స్మార్ట్ సిటీస్ మిషన్]] కింద నిధులు పొందడానికి జాతీయ స్థాయి పోటీలో పోటీ పడుతున్న వంద భారతీయ నగరాల్లో ఈ నగరం ఒకటి. భారతదేశం అంతటా 20 నగరాలలో చివరి 10 ప్రదేశాలలో కవరట్టి ఒకదానికి పోటీ పడనుంది.
[[నరేంద్ర మోదీ|నరేంద్ర మోడీ]] ప్రవేశపెట్టిన ప్రధాన [[స్మార్ట్ సిటీస్ మిషన్]] కింద నిధులు పొందడానికి జాతీయ స్థాయి పోటీలో పోటీ పడుతున్న వంద భారతీయ నగరాల్లో ఈ నగరం ఒకటి. భారతదేశం అంతటా 20 నగరాలలో చివరి 10 ప్రదేశాలలో కవరత్తి ఒకదానికి పోటీ పడనుంది.


== భౌగోళికం ==
== భౌగోళికం ==
కవరట్టి ద్వీపం [[కేరళ]] రాష్ట్ర తీరంలో 360 కి.మీ (190 మైళ్లు) దూరంలో {{Coord|10.57|N|72.64|E|}} వద్ద ఇది సముద్ర మట్టానికి సగటు ఎత్తు 0 మీ. (0&nbsp;అ.) గా ఉంది.&nbsp;<ref>[http://www.fallingrain.com/world/IN/14/Kavaratti.html Falling Rain Genomics, Inc - Kavaratti]</ref> కవరట్టి ద్వీపానికి ఉత్తరంగా 24 కి.మీ. (13 నాటికల్ మైళ్లు) దూరంలో జనావాసాలు లేని పిట్టి ద్వీపం సమీప ద్వీపంగా ఉంది. కవరట్టి ద్వీపానికి 54 కి.మీ దూరంలో జనాభా నివసించని అగట్టి ద్వీపం, 53 కి.మీ దూరంలో ఎస్.డబ్యూ, ఎన్.డబ్యూ, సుహెలి పార్ ఉన్నాయి.
కవరత్తి ద్వీపం [[కేరళ]] రాష్ట్ర తీరంలో 360 కి.మీ (190 మైళ్లు) దూరంలో {{Coord|10.57|N|72.64|E|}} వద్ద ఇది సముద్ర మట్టానికి సగటు ఎత్తు 0 మీ. (0&nbsp;అ.) గా ఉంది.&nbsp;<ref>[http://www.fallingrain.com/world/IN/14/Kavaratti.html Falling Rain Genomics, Inc - Kavaratti]</ref> కవరత్తి ద్వీపానికి ఉత్తరంగా 24 కి.మీ. (13 నాటికల్ మైళ్లు) దూరంలో జనావాసాలు లేని పిట్టి ద్వీపం సమీప ద్వీపంగా ఉంది. కవరత్తి ద్వీపానికి 54 కి.మీ దూరంలో జనాభా నివసించని అగట్టి ద్వీపం, 53 కి.మీ దూరంలో ఎస్.డబ్యూ, ఎన్.డబ్యూ, సుహెలి పార్ ఉన్నాయి.


== జనాభా ==
== జనాభా ==
2011 భారత జనాభా లెక్కల ఆధారంగా కవరట్టి మొత్తం జనాభా 11,210.<ref name="lakshadweep-kavaratti">{{Cite web|url=http://lakshadweep.nic.in/documents/Chapter%20V/Kavaratti/Kavaratti-6.pdf|title=Kavaratti Island|publisher=Union Territory of Lakshdweep|url-status=dead|archive-url=https://web.archive.org/web/20120505172953/http://lakshadweep.nic.in/documents/Chapter%20V/Kavaratti/Kavaratti-6.pdf|archive-date=5 May 2012|access-date=2012-05-06}}</ref> అందులో పురుషులు 55% మంది స్త్రీలు 45% మంది ఉన్నారు. ద్వీపంలోని 1797 కుటుంబాలలో 57 కుటుంబాలు (సుమారు 3%) దారిద్య్రరేఖకు దిగువన ఉన్నాయి. కవరట్టి పట్టణ అక్షరాస్యత 88.6%గాఉంది. ఇది 1971లో 44.4% నుండి పెరిగింది. పురుషుల అక్షరాస్యత రేటు 94.1% కాగా, మహిళా అక్షరాస్యత 81.66%గా ఉంది.<ref name="lakshadweep-kavaratti">{{Cite web|url=http://lakshadweep.nic.in/documents/Chapter%20V/Kavaratti/Kavaratti-6.pdf|title=Kavaratti Island|publisher=Union Territory of Lakshdweep|url-status=dead|archive-url=https://web.archive.org/web/20120505172953/http://lakshadweep.nic.in/documents/Chapter%20V/Kavaratti/Kavaratti-6.pdf|archive-date=5 May 2012|access-date=2012-05-06}}</ref> కవరట్టి మొత్తం జనాభాలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు 12% మంది ఉన్నారు.
2011 భారత జనాభా లెక్కల ఆధారంగా కవరత్తి మొత్తం జనాభా 11,210.<ref name="lakshadweep-kavaratti">{{Cite web|url=http://lakshadweep.nic.in/documents/Chapter%20V/Kavaratti/Kavaratti-6.pdf|title=Kavaratti Island|publisher=Union Territory of Lakshdweep|url-status=dead|archive-url=https://web.archive.org/web/20120505172953/http://lakshadweep.nic.in/documents/Chapter%20V/Kavaratti/Kavaratti-6.pdf|archive-date=5 May 2012|access-date=2012-05-06}}</ref> అందులో పురుషులు 55% మంది స్త్రీలు 45% మంది ఉన్నారు. ద్వీపంలోని 1797 కుటుంబాలలో 57 కుటుంబాలు (సుమారు 3%) దారిద్య్రరేఖకు దిగువన ఉన్నాయి. కవరత్తి పట్టణ అక్షరాస్యత 88.6%గాఉంది. ఇది 1971లో 44.4% నుండి పెరిగింది. పురుషుల అక్షరాస్యత రేటు 94.1% కాగా, మహిళా అక్షరాస్యత 81.66%గా ఉంది.<ref name="lakshadweep-kavaratti">{{Cite web|url=http://lakshadweep.nic.in/documents/Chapter%20V/Kavaratti/Kavaratti-6.pdf|title=Kavaratti Island|publisher=Union Territory of Lakshdweep|url-status=dead|archive-url=https://web.archive.org/web/20120505172953/http://lakshadweep.nic.in/documents/Chapter%20V/Kavaratti/Kavaratti-6.pdf|archive-date=5 May 2012|access-date=2012-05-06}}</ref> కవరత్తి మొత్తం జనాభాలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు 12% మంది ఉన్నారు.


== వాతావరణం ==
== వాతావరణం ==
కవరట్టి ఉష్ణమండల రుతుపవనాల వాతావరణంతో ఉంటుంది. మార్చి నుండి మే వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఏడాది పొడవునా ఉష్ణోగ్రత 25 నుండి 35 °సి లేదా 77 నుండి 95 ° ఎఫ్ మధ్య ఉంటుంది. తేమ పరిధి 70 నుండి 76 శాతం మధ్య ఉంటుంది.<ref name="lakshadweep-climate">{{Cite web|url=http://lakshadweep.nic.in/ISLAND_web/KAVARATTI/climate.html|title=Kavaratti Climate|publisher=Union Territory of Lakshadweep|url-status=dead|archive-url=https://web.archive.org/web/20140202110807/http://lakshadweep.nic.in/ISLAND_web/KAVARATTI/climate.html|archive-date=2 February 2014|access-date=2012-05-06}}</ref> సాధారణంగా మే చివరిలో మొదలై నవంబరు ఆరంభం వరకు రుతుపవనాల వర్షాలు కొనసాగుతాయి. ఈ ద్వీపంలో సంవత్సరంలో సగటున 1,675 మి.మీ. (66 అం) వర్షపాతం ఉంటుంది.
కవరత్తి ఉష్ణమండల రుతుపవనాల వాతావరణంతో ఉంటుంది. మార్చి నుండి మే వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఏడాది పొడవునా ఉష్ణోగ్రత 25 నుండి 35 °సి లేదా 77 నుండి 95 ° ఎఫ్ మధ్య ఉంటుంది. తేమ పరిధి 70 నుండి 76 శాతం మధ్య ఉంటుంది.<ref name="lakshadweep-climate">{{Cite web|url=http://lakshadweep.nic.in/ISLAND_web/KAVARATTI/climate.html|title=Kavaratti Climate|publisher=Union Territory of Lakshadweep|url-status=dead|archive-url=https://web.archive.org/web/20140202110807/http://lakshadweep.nic.in/ISLAND_web/KAVARATTI/climate.html|archive-date=2 February 2014|access-date=2012-05-06}}</ref> సాధారణంగా మే చివరిలో మొదలై నవంబరు ఆరంభం వరకు రుతుపవనాల వర్షాలు కొనసాగుతాయి. ఈ ద్వీపంలో సంవత్సరంలో సగటున 1,675 మి.మీ. (66 అం) వర్షపాతం ఉంటుంది.


== ఆర్థిక వ్యవస్థ ==
== ఆర్థిక వ్యవస్థ ==
[[దస్త్రం:A_beach_at_Kavaratti,_Lakshadweep.jpg|ఎడమ|thumb| కవరట్టి యొక్క అందమైన తీరము]]
[[దస్త్రం:A_beach_at_Kavaratti,_Lakshadweep.jpg|ఎడమ|thumb| కవరత్తి యొక్క అందమైన తీరము]]
ద్వీపంలోని ప్రాథమిక పరిశ్రమలలో పర్యాటకం ఒకటి. ఈ ద్వీపంలో సహజమైన తెల్లని ఇసుక సముద్ర తీరాలు ఉన్నాయి. సూర్య స్నానం చేయడానికి పర్యాటకులు ఇష్టపడతారు. కవరట్టి ద్వీపంలోని ప్రశాంతమైన మడుగునీటిలో ఆడుకునే ఆటలకు, ఈతకు అనువైనవి.<ref name="ms-kavaratti">{{Cite web|url=http://www.mustseeindia.com/Lakshadweep-Kavaratti-Islands/attraction/11831|title=Kavaratti Islands, Lakshadweep|publisher=Must See India|url-status=dead|archive-url=https://web.archive.org/web/20120518215903/http://www.mustseeindia.com/Lakshadweep-Kavaratti-Islands/attraction/11831|archive-date=18 May 2012|access-date=2012-05-06}}</ref>
ద్వీపంలోని ప్రాథమిక పరిశ్రమలలో పర్యాటకం ఒకటి. ఈ ద్వీపంలో సహజమైన తెల్లని ఇసుక సముద్ర తీరాలు ఉన్నాయి. సూర్య స్నానం చేయడానికి పర్యాటకులు ఇష్టపడతారు. కవరత్తి ద్వీపంలోని ప్రశాంతమైన మడుగునీటిలో ఆడుకునే ఆటలకు, ఈతకు అనువైనవి.<ref name="ms-kavaratti">{{Cite web|url=http://www.mustseeindia.com/Lakshadweep-Kavaratti-Islands/attraction/11831|title=Kavaratti Islands, Lakshadweep|publisher=Must See India|url-status=dead|archive-url=https://web.archive.org/web/20120518215903/http://www.mustseeindia.com/Lakshadweep-Kavaratti-Islands/attraction/11831|archive-date=18 May 2012|access-date=2012-05-06}}</ref>


ఇటీవలి సంవత్సరాలలో కవరట్టిలో అనేక హోటళ్ళు, ఆశ్రయ మందిరాలు అభివృద్ధి చేయబడ్డాయి. పగడపు దీవుల చుట్టూ ఉన్న జలాలు విభిన్న సముద్ర జీవులతో సమృద్ధిగా ఉంటాయి. కవరట్టి మత్స్య ప్రదర్శనశాల (జలజీవశాల)లో పగడాల గొప్ప సేకరణ, ఉష్ణమండల చేపల నమూనాల విస్తారమైన సేకరణ ఉంది.
ఇటీవలి సంవత్సరాలలో కవరత్తిలో అనేక హోటళ్ళు, ఆశ్రయ మందిరాలు అభివృద్ధి చేయబడ్డాయి. పగడపు దీవుల చుట్టూ ఉన్న జలాలు విభిన్న సముద్ర జీవులతో సమృద్ధిగా ఉంటాయి. కవరత్తి మత్స్య ప్రదర్శనశాల (జలజీవశాల)లో పగడాల గొప్ప సేకరణ, ఉష్ణమండల చేపల నమూనాల విస్తారమైన సేకరణ ఉంది.


ఈ ద్వీపంలోని ప్రధాన పరిశ్రమలు చేపలు, వ్యవసాయం. ఇతర పంటగా [[కొబ్బరి|కొబ్బరికాయ]] ఉంది. పర్యాటక రంగం పెరగడంతో, చేపల పరిశ్రమ పెద్ద క్షీణతను ఎదుర్కొంది.
ఈ ద్వీపంలోని ప్రధాన పరిశ్రమలు చేపలు, వ్యవసాయం. ఇతర పంటగా [[కొబ్బరి|కొబ్బరికాయ]] ఉంది. పర్యాటక రంగం పెరగడంతో, చేపల పరిశ్రమ పెద్ద క్షీణతను ఎదుర్కొంది.


== రవాణా ==
== రవాణా ==
[[దస్త్రం:Kavaratti_Island,_Lakshadweep,_India_20160324-_DSC1618.jpg|thumb|left| కవరట్టి వద్ద వాటర్ స్పోర్ట్]]
[[దస్త్రం:Kavaratti_Island,_Lakshadweep,_India_20160324-_DSC1618.jpg|thumb|left| కవరత్తి వద్ద వాటర్ స్పోర్ట్]]
భారతీయ ప్రధాన భూభాగం కొచ్చి నుండి కవరట్టి, ఇతర లక్షద్వీప్ ద్వీపాల వరకు ప్రయాణించే అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గాలలో ప్రయాణీకుల నౌకల రాత్రిపూట సముద్రయానం ద్వారా అనేక ప్రయాణీకులను చేరవేసే మార్గాలు పనిచేస్తాయి.
భారతీయ ప్రధాన భూభాగం కొచ్చి నుండి కవరత్తి, ఇతర లక్షద్వీప్ ద్వీపాల వరకు ప్రయాణించే అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గాలలో ప్రయాణీకుల నౌకల రాత్రిపూట సముద్రయానం ద్వారా అనేక ప్రయాణీకులను చేరవేసే మార్గాలు పనిచేస్తాయి.


దీనికి సమీప దేశీయ విమానాశ్రయం 54 కి.మీ (29 మైళ్లు) దూరంలో అగట్టి ద్వీపం లోని అగట్టి విమానాశ్రయం. అగట్టి నుండి కవరట్టికి [[హెలికాప్టరు|హెలికాప్టర్]] లేదా పడవ ద్వారా చేరుకోవచ్చు.<ref name="lakshadweep-kavaratti">{{Cite web|url=http://lakshadweep.nic.in/documents/Chapter%20V/Kavaratti/Kavaratti-6.pdf|title=Kavaratti Island|publisher=Union Territory of Lakshdweep|url-status=dead|archive-url=https://web.archive.org/web/20120505172953/http://lakshadweep.nic.in/documents/Chapter%20V/Kavaratti/Kavaratti-6.pdf|archive-date=5 May 2012|access-date=2012-05-06}}</ref> సాధారణంగా కొచ్చి నుండి అగట్టి వరకు వాణిజ్య విమానాలు నడుస్తాయి. ప్రధాన భూభాగంలోని కొచ్చిలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప అంతర్జాతీయ విమానాశ్రయం.
దీనికి సమీప దేశీయ విమానాశ్రయం 54 కి.మీ (29 మైళ్లు) దూరంలో అగట్టి ద్వీపం లోని అగట్టి విమానాశ్రయం. అగట్టి నుండి కవరత్తికి [[హెలికాప్టరు|హెలికాప్టర్]] లేదా పడవ ద్వారా చేరుకోవచ్చు.<ref name="lakshadweep-kavaratti">{{Cite web|url=http://lakshadweep.nic.in/documents/Chapter%20V/Kavaratti/Kavaratti-6.pdf|title=Kavaratti Island|publisher=Union Territory of Lakshdweep|url-status=dead|archive-url=https://web.archive.org/web/20120505172953/http://lakshadweep.nic.in/documents/Chapter%20V/Kavaratti/Kavaratti-6.pdf|archive-date=5 May 2012|access-date=2012-05-06}}</ref> సాధారణంగా కొచ్చి నుండి అగట్టి వరకు వాణిజ్య విమానాలు నడుస్తాయి. ప్రధాన భూభాగంలోని కొచ్చిలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప అంతర్జాతీయ విమానాశ్రయం.


== నీటి సరఫరా ==
== నీటి సరఫరా ==
కవరట్టికి నీటి సరఫరాకు భూగర్భ జలాలు ప్రధాన వనరు. ఈ ద్వీపంలో 1325 బావులు, 190 చెరువులు రుతుపవనాల వర్షాలు దారా సేకరించడానికిఉన్నాయి. [[భారత ప్రభుత్వం]] పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని, 2005 మేలో కవరట్టిలో తక్కువ ఉష్ణోగ్రత డీశాలినేషన్ ప్లాంట్ (ఎల్‌టిటిడి) ను, 5 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసి ప్రారంభించింది. డీశాలినేషన్ ప్లాంట్ ప్రతి రోజు 100,000 లీటర్లు త్రాగునీటి సరఫరా సామర్థ్యం కలిగిఉంది.<ref name="desalinationplant1">{{Cite web|url=http://dst.gov.in/whats_new/press_releases05/new-desalination-plant.htm|title=A New Desalination Plant at Kavaratti to Supply Drinking Water from Monday|date=20 May 2005|publisher=Ministry of Science and Technology, Government of India|url-status=dead|archive-url=https://web.archive.org/web/20081121144058/http://www.dst.gov.in/whats_new/press_releases05/new-desalination-plant.htm|archive-date=21 November 2008|access-date=22 December 2008}}</ref> <ref name="desalinationplant2">{{Cite news|url=http://www.irc.nl/page/24010|title=Desalination: India opens world’s first low temperature thermal desalination plant|date=31 May 2005|url-status=dead|archive-url=https://web.archive.org/web/20090327122451/http://www.irc.nl/page/24010|archive-date=27 March 2009|publisher=IRC International Water and Sanitation Centre}}</ref>
కవరత్తికి నీటి సరఫరాకు భూగర్భ జలాలు ప్రధాన వనరు. ఈ ద్వీపంలో 1325 బావులు, 190 చెరువులు రుతుపవనాల వర్షాలు దారా సేకరించడానికిఉన్నాయి. [[భారత ప్రభుత్వం]] పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని, 2005 మేలో కవరత్తిలో తక్కువ ఉష్ణోగ్రత డీశాలినేషన్ ప్లాంట్ (ఎల్‌టిటిడి) ను, 5 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసి ప్రారంభించింది. డీశాలినేషన్ ప్లాంట్ ప్రతి రోజు 100,000 లీటర్లు త్రాగునీటి సరఫరా సామర్థ్యం కలిగిఉంది.<ref name="desalinationplant1">{{Cite web|url=http://dst.gov.in/whats_new/press_releases05/new-desalination-plant.htm|title=A New Desalination Plant at Kavaratti to Supply Drinking Water from Monday|date=20 May 2005|publisher=Ministry of Science and Technology, Government of India|url-status=dead|archive-url=https://web.archive.org/web/20081121144058/http://www.dst.gov.in/whats_new/press_releases05/new-desalination-plant.htm|archive-date=21 November 2008|access-date=22 December 2008}}</ref> <ref name="desalinationplant2">{{Cite news|url=http://www.irc.nl/page/24010|title=Desalination: India opens world’s first low temperature thermal desalination plant|date=31 May 2005|url-status=dead|archive-url=https://web.archive.org/web/20090327122451/http://www.irc.nl/page/24010|archive-date=27 March 2009|publisher=IRC International Water and Sanitation Centre}}</ref>


== మూలాలు ==
== మూలాలు ==

17:30, 20 జూలై 2021 నాటి కూర్పు

కవరత్తి
కవరట్టి దీవులు
భూగోళశాస్త్రం
ప్రదేశంఅరేబియా
అక్షాంశ,రేఖాంశాలు10°34′N 72°38′E / 10.57°N 72.64°E / 10.57; 72.64
ద్వీపసమూహంలక్షద్వీప్
ప్రక్కన గల జలాశయాలుహిందూ మహాసముద్రం
మొత్తం ద్వీపాలు1
ముఖ్యమైన ద్వీపాలు
  • Kavaratti
విస్తీర్ణం3.93 km2 (1.52 sq mi)[1]
పొడవు5 km (3.1 mi)
వెడల్పు1.5 km (0.93 mi)
అత్యధిక ఎత్తు1 m (3 ft)
నిర్వహణ
కేంద్రపాలిత ప్రాంతంలక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం
జిల్లాలక్షద్వీప్
దీవులులక్షద్వీప్ దీవులు
తాలూకాకవరట్టి
విభాగంకవరట్టి
అతిపెద్ద ప్రాంతముKavaratti (pop. 10,000)
జనాభా వివరాలు
జనాభా11,473 (2014)
జన సాంద్రత2,920 /km2 (7,560 /sq mi)
జాతి సమూహాలుమలయాళీ, మెహల్సు
అదనపు సమాచారం
సమయం జోన్
పిన్‌కోడ్682555
ప్రాంతీయ ఫేన్ కోడ్04896
ISO codeIN-LD-05[2]
అక్షరాస్యత88.6%
సగటు. వేసవి ఉష్ణోగ్రత35 °C (95 °F)
సగటు. శీతాకాలపు ఉష్ణోగ్రత25 °C (77 °F)
లింగ నిష్పత్తి1.227

కవరత్తి, భారతదేశంలోని కేంద్ర భూభాగమైన లక్షద్వీప్ రాష్ట్ర రాజధాని. కవరత్తి ఒక జనగణన పట్టణం. దీనికే పగడాల దీవి అని కూడా పేరు. ఇది సహజమైన తెల్లని ఇసుక తీరాలు, ప్రశాంతమైన మడుగులకు ప్రసిద్ధి చెందింది. ఇది ఒక పేరున్న పర్యాటక కేంద్రం. ఇది కొచ్చి నగరానికి పశ్చిమాన 404 కి.మీ. (251 మైళ్లు) దూరంలో ఉంది.

చరిత్ర

నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రధాన స్మార్ట్ సిటీస్ మిషన్ కింద నిధులు పొందడానికి జాతీయ స్థాయి పోటీలో పోటీ పడుతున్న వంద భారతీయ నగరాల్లో ఈ నగరం ఒకటి. భారతదేశం అంతటా 20 నగరాలలో చివరి 10 ప్రదేశాలలో కవరత్తి ఒకదానికి పోటీ పడనుంది.

భౌగోళికం

కవరత్తి ద్వీపం కేరళ రాష్ట్ర తీరంలో 360 కి.మీ (190 మైళ్లు) దూరంలో 10°34′N 72°38′E / 10.57°N 72.64°E / 10.57; 72.64 వద్ద ఇది సముద్ర మట్టానికి సగటు ఎత్తు 0 మీ. (0 అ.) గా ఉంది. [3] కవరత్తి ద్వీపానికి ఉత్తరంగా 24 కి.మీ. (13 నాటికల్ మైళ్లు) దూరంలో జనావాసాలు లేని పిట్టి ద్వీపం సమీప ద్వీపంగా ఉంది. కవరత్తి ద్వీపానికి 54 కి.మీ దూరంలో జనాభా నివసించని అగట్టి ద్వీపం, 53 కి.మీ దూరంలో ఎస్.డబ్యూ, ఎన్.డబ్యూ, సుహెలి పార్ ఉన్నాయి.

జనాభా

2011 భారత జనాభా లెక్కల ఆధారంగా కవరత్తి మొత్తం జనాభా 11,210.[4] అందులో పురుషులు 55% మంది స్త్రీలు 45% మంది ఉన్నారు. ద్వీపంలోని 1797 కుటుంబాలలో 57 కుటుంబాలు (సుమారు 3%) దారిద్య్రరేఖకు దిగువన ఉన్నాయి. కవరత్తి పట్టణ అక్షరాస్యత 88.6%గాఉంది. ఇది 1971లో 44.4% నుండి పెరిగింది. పురుషుల అక్షరాస్యత రేటు 94.1% కాగా, మహిళా అక్షరాస్యత 81.66%గా ఉంది.[4] కవరత్తి మొత్తం జనాభాలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు 12% మంది ఉన్నారు.

వాతావరణం

కవరత్తి ఉష్ణమండల రుతుపవనాల వాతావరణంతో ఉంటుంది. మార్చి నుండి మే వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఏడాది పొడవునా ఉష్ణోగ్రత 25 నుండి 35 °సి లేదా 77 నుండి 95 ° ఎఫ్ మధ్య ఉంటుంది. తేమ పరిధి 70 నుండి 76 శాతం మధ్య ఉంటుంది.[5] సాధారణంగా మే చివరిలో మొదలై నవంబరు ఆరంభం వరకు రుతుపవనాల వర్షాలు కొనసాగుతాయి. ఈ ద్వీపంలో సంవత్సరంలో సగటున 1,675 మి.మీ. (66 అం) వర్షపాతం ఉంటుంది.

ఆర్థిక వ్యవస్థ

కవరత్తి యొక్క అందమైన తీరము

ద్వీపంలోని ప్రాథమిక పరిశ్రమలలో పర్యాటకం ఒకటి. ఈ ద్వీపంలో సహజమైన తెల్లని ఇసుక సముద్ర తీరాలు ఉన్నాయి. సూర్య స్నానం చేయడానికి పర్యాటకులు ఇష్టపడతారు. కవరత్తి ద్వీపంలోని ప్రశాంతమైన మడుగునీటిలో ఆడుకునే ఆటలకు, ఈతకు అనువైనవి.[6]

ఇటీవలి సంవత్సరాలలో కవరత్తిలో అనేక హోటళ్ళు, ఆశ్రయ మందిరాలు అభివృద్ధి చేయబడ్డాయి. పగడపు దీవుల చుట్టూ ఉన్న జలాలు విభిన్న సముద్ర జీవులతో సమృద్ధిగా ఉంటాయి. కవరత్తి మత్స్య ప్రదర్శనశాల (జలజీవశాల)లో పగడాల గొప్ప సేకరణ, ఉష్ణమండల చేపల నమూనాల విస్తారమైన సేకరణ ఉంది.

ఈ ద్వీపంలోని ప్రధాన పరిశ్రమలు చేపలు, వ్యవసాయం. ఇతర పంటగా కొబ్బరికాయ ఉంది. పర్యాటక రంగం పెరగడంతో, చేపల పరిశ్రమ పెద్ద క్షీణతను ఎదుర్కొంది.

రవాణా

కవరత్తి వద్ద వాటర్ స్పోర్ట్

భారతీయ ప్రధాన భూభాగం కొచ్చి నుండి కవరత్తి, ఇతర లక్షద్వీప్ ద్వీపాల వరకు ప్రయాణించే అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గాలలో ప్రయాణీకుల నౌకల రాత్రిపూట సముద్రయానం ద్వారా అనేక ప్రయాణీకులను చేరవేసే మార్గాలు పనిచేస్తాయి.

దీనికి సమీప దేశీయ విమానాశ్రయం 54 కి.మీ (29 మైళ్లు) దూరంలో అగట్టి ద్వీపం లోని అగట్టి విమానాశ్రయం. అగట్టి నుండి కవరత్తికి హెలికాప్టర్ లేదా పడవ ద్వారా చేరుకోవచ్చు.[4] సాధారణంగా కొచ్చి నుండి అగట్టి వరకు వాణిజ్య విమానాలు నడుస్తాయి. ప్రధాన భూభాగంలోని కొచ్చిలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప అంతర్జాతీయ విమానాశ్రయం.

నీటి సరఫరా

కవరత్తికి నీటి సరఫరాకు భూగర్భ జలాలు ప్రధాన వనరు. ఈ ద్వీపంలో 1325 బావులు, 190 చెరువులు రుతుపవనాల వర్షాలు దారా సేకరించడానికిఉన్నాయి. భారత ప్రభుత్వం పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని, 2005 మేలో కవరత్తిలో తక్కువ ఉష్ణోగ్రత డీశాలినేషన్ ప్లాంట్ (ఎల్‌టిటిడి) ను, 5 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసి ప్రారంభించింది. డీశాలినేషన్ ప్లాంట్ ప్రతి రోజు 100,000 లీటర్లు త్రాగునీటి సరఫరా సామర్థ్యం కలిగిఉంది.[7] [8]

మూలాలు

  1. "Islandwise Area and Population - 2011 Census" (PDF). Government of Lakshadweep. Archived from the original (PDF) on 22 జూలై 2016.
  2. Registration Plate Numbers added to ISO Code
  3. Falling Rain Genomics, Inc - Kavaratti
  4. 4.0 4.1 4.2 "Kavaratti Island" (PDF). Union Territory of Lakshdweep. Archived from the original (PDF) on 5 మే 2012. Retrieved 6 మే 2012.
  5. "Kavaratti Climate". Union Territory of Lakshadweep. Archived from the original on 2 ఫిబ్రవరి 2014. Retrieved 6 మే 2012.
  6. "Kavaratti Islands, Lakshadweep". Must See India. Archived from the original on 18 మే 2012. Retrieved 6 మే 2012.
  7. "A New Desalination Plant at Kavaratti to Supply Drinking Water from Monday". Ministry of Science and Technology, Government of India. 20 మే 2005. Archived from the original on 21 నవంబరు 2008. Retrieved 22 డిసెంబరు 2008.
  8. "Desalination: India opens world's first low temperature thermal desalination plant". IRC International Water and Sanitation Centre. 31 మే 2005. Archived from the original on 27 మార్చి 2009.

బాహ్య లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=కవరట్టి&oldid=3272909" నుండి వెలికితీశారు