సింహస్వప్నం (1989 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) చి →తారాగణం: clean up, replaced: కృష్ణంరాజు → కృష్ణంరాజు |
బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP |
||
పంక్తి 7: | పంక్తి 7: | ||
music = [[కె.వి.మహదేవన్]]| |
music = [[కె.వి.మహదేవన్]]| |
||
starring = [[గిరిబాబు ]],<br>[[జగపతిబాబు ]]| |
starring = [[గిరిబాబు ]],<br>[[జగపతిబాబు ]]| |
||
|producer=వి.బి.రాజెండ్ర ప్రసాద్|story=ఎం.డి.సుందర్|screenplay=వి. మధుసూదనరావు|cinematography=డి. ప్రసాద్ బాబు|editing=ఎ. శ్రీకర్ ప్రసాద్|dialogues=డి. ప్రభాకర్}} |
|producer=వి.బి.రాజెండ్ర ప్రసాద్|story=ఎం.డి.సుందర్|screenplay=వి. మధుసూదనరావు|cinematography=డి. ప్రసాద్ బాబు|editing=ఎ. శ్రీకర్ ప్రసాద్|dialogues=డి. ప్రభాకర్|image=Simha Swapnam.jpg}} |
||
'''సింహస్వప్నం''' 1989 లో విడుదలైన క్రైమ్ చిత్రం. దీనిని జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై [[వి. బి. రాజేంద్రప్రసాద్|విబి రాజేంద్ర ప్రసాద్]] నిర్మించగా, [[వీరమాచనేని మధుసూదనరావు|వి. మధుసూదన్ రావు]] దర్శకత్వం వహించాడు. ఇందులో [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణరాజు]], [[జయసుధ]], [[జగపతి బాబు]], [[వాణీ విశ్వనాధ్|వాణి విశ్వనాథ్]], [[శాంతిప్రియ(నటి)|శాంతిప్రియ]] ముఖ్య పాత్రల్లో నటించారు. [[కె. చక్రవర్తి|చక్రవర్తి]] సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం [[హిందీ భాష|హిందీ]] చిత్రం ''ఖత్రోన్ కే ఖిలాడి'' (1988) కి రీమేక్. ఇది జగపతి బాబు హీరోగా ద్విపాత్రాభినయంతో తొలి చిత్రం.<ref name="Heading">{{వెబ్ మూలము|url=https://www.imdb.com/title/tt2722792/combined|title=Heading|publisher=IMDb}}</ref><ref name="Heading2">{{వెబ్ మూలము|url=http://www.telugucinema.com/jagapathi-babu-favorite-family-hero/|title=Heading2|publisher=TeluguCinema}}</ref> |

06:13, 21 జూలై 2021 నాటి కూర్పు
సింహ స్వప్నం (1989 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.మధుసూదనరావు |
---|---|
నిర్మాణం | వి.బి.రాజెండ్ర ప్రసాద్ |
కథ | ఎం.డి.సుందర్ |
చిత్రానువాదం | వి. మధుసూదనరావు |
తారాగణం | గిరిబాబు , జగపతిబాబు |
సంగీతం | కె.వి.మహదేవన్ |
సంభాషణలు | డి. ప్రభాకర్ |
ఛాయాగ్రహణం | డి. ప్రసాద్ బాబు |
కూర్పు | ఎ. శ్రీకర్ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | జగపతి ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
సింహస్వప్నం 1989 లో విడుదలైన క్రైమ్ చిత్రం. దీనిని జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించగా, వి. మధుసూదన్ రావు దర్శకత్వం వహించాడు. ఇందులో కృష్ణరాజు, జయసుధ, జగపతి బాబు, వాణి విశ్వనాథ్, శాంతిప్రియ ముఖ్య పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం హిందీ చిత్రం ఖత్రోన్ కే ఖిలాడి (1988) కి రీమేక్. ఇది జగపతి బాబు హీరోగా ద్విపాత్రాభినయంతో తొలి చిత్రం.[1][2]
కథ
బలరాం ( కృష్ణంరాజు ) రఘుపతి ( రంగనాథ్ ), రంగపతి ( అహుతి ప్రసాద్ ) ల రవాణా సంస్థలో పనిచేసే లారీ డ్రైవరు. వారి బంగారం అక్రమ రవాణా గురించి బలరాం సోదరుడు తెలుసుకుంటాడు. దాంతో రఘుపతి అతన్ని చంపి ఆ కేసులో బలరాంను ఇరికిస్తాడు, ఈ కారణంగా అతను జైలుకు వెళ్తాడు. బలరాం భార్య అన్నపూర్ణ ( జయసుధ ) కు రాజేష్, హరీష్ ( జగపతి బాబు ) అనే కవలు పుడతారు. ఆమె తన కవలలలో ఒకరిని నమ్మకమైన స్నేహితుడికి ఇచ్చి, వాడిని పెంచే బాధ్యతను అప్పజెబుతుంది. పిల్లలు పెరిగేకొద్దీ బలరాం వ్యాపారవేత్త అయి తన పేరును కృష్ణార్జున్ గా మార్చుకుంటాడు. కోర్టు నుండి తప్పించుకున్న నేరస్థులను సింహస్వప్నం పేరుతో చంపేస్తూంటాడు. బలరాం తన ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడు, కుటుంబం ఎలా ఏకం అవుతుందనేది మిగతా కథ.
తారాగణం
పాటలు
క్రమసంఖ్య | పేరు | గాయనీ గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "కళ్ళలోన నీవే, గుండెలోన నీవే" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | 3:29 |
2. | "చలికి వణికి" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | 4:15 |
3. | "జిగి జిగి" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | 4:26 |
4. | "తొలి కౌగిలింత" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | 4:22 |
5. | "ఉరిమి ఉరిమి" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | 4:52 |
6. | "కళ్ళలోన నీవే" (Sad) | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | 4:23 |
మూలాలు
- ↑ "Heading". IMDb.
- ↑ "Heading2". TeluguCinema.