తథాగత్ అవతార్ తులసి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
#WPWPTE,#WPWP బొమ్మ చేర్చాను
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
{{Infobox scientist
| name = తథాగత్ అవతార్ తులసి
| image = Tathagat Avatar Tulsi.gif
| image_size = 250px
| caption =
| birth_date = {{birth date and age|1987|9|9|df=y}}
| birth_place = పాట్నా, బీహార్
| nationality = భారతీయుడు
| fields = భౌతిక శాస్త్రం
| workplaces =
| alma_mater = [[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]] <br>పాట్నా సైన్స్ కాలేజీ
| doctoral_advisor = అపూర్వ డి.పటేల్
| doctoral_students =
| known_for =
| awards =
}}
'''తథాగత్ అవతార్ తులసి''' (జననం: [[సెప్టెంబరు 9]], [[1987]]) [[బీహార్]] కు చెందిన భౌతిక [[శాస్త్రవేత్త]]. [[బాల మేధావి]]గా పేరు గాంచాడు. ఉన్నత పాఠశాల విద్యను తొమ్మిదేళ్ళకు, బీయస్సీ పదేళ్ళకూ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు|గిన్నిస్ బుక్]] లోకి ప్రవేశించాడు. 21 ఏళ్ళ వయసులో [[ఆగస్టు]] [[2009]] న [[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]] నుంచి పీహెచ్ డీ పట్టా పొందాడు.<ref>[http://timesofindia.indiatimes.com/NEWS/City/Bangalore/Youngest-PhD-and-shortest-thesis/articleshow/4952198.cms Youngest PhD and shortest thesis] Times of India</ref> 2010 జూలైలో ఐఐటీ [[ముంబై]], [[భౌతిక శాస్త్రము|భౌతిక శాస్]]త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు.

== బాల్యం ==
== బాల్యం ==

07:55, 21 జూలై 2021 నాటి చిట్టచివరి కూర్పు

తథాగత్ అవతార్ తులసి
జననం (1987-09-09) 1987 సెప్టెంబరు 9 (వయసు 36)
పాట్నా, బీహార్
జాతీయతభారతీయుడు
రంగములుభౌతిక శాస్త్రం
చదువుకున్న సంస్థలుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
పాట్నా సైన్స్ కాలేజీ
పరిశోధనా సలహాదారుడు(లు)అపూర్వ డి.పటేల్

తథాగత్ అవతార్ తులసి (జననం: సెప్టెంబరు 9, 1987) బీహార్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. బాల మేధావిగా పేరు గాంచాడు. ఉన్నత పాఠశాల విద్యను తొమ్మిదేళ్ళకు, బీయస్సీ పదేళ్ళకూ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ప్రవేశించాడు. 21 ఏళ్ళ వయసులో ఆగస్టు 2009ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పీహెచ్ డీ పట్టా పొందాడు.[1] 2010 జూలైలో ఐఐటీ ముంబై, భౌతిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు.

బాల్యం[మార్చు]

తథాగత్ బీహార్ రాజధాని యైన పాట్నాలో జన్మించాడు. 9 ఏళ్లకే ఉన్నత పాఠశాల విద్యను,10 ఏళ్ళకే బీయస్సీ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి పేరు నమోదు చేసుకున్నాడు.

మూలాలు[మార్చు]