మగ్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ca, en, gd, scn, sk
చి యంత్రము కలుపుతున్నది: fi:Kangaspuut
పంక్తి 28: పంక్తి 28:
[[eo:Teksilo]]
[[eo:Teksilo]]
[[es:Telar]]
[[es:Telar]]
[[fi:Kangaspuut]]
[[fr:Métier à tisser]]
[[fr:Métier à tisser]]
[[gd:Beart-chlò]]
[[gd:Beart-chlò]]

14:25, 5 ఆగస్టు 2008 నాటి కూర్పు

సాంప్రదాయక చేనేతలో వాడబడే మగ్గం

మగ్గం అనేది వస్త్రాలను తయారు చేసేందుకు ఉపయోగంచు సాధనం. దీనిని ఉపయోగించు వారనిని నేతకారుడు అని, దీనిపై చేయు పనిని చేనేత అని అంటారు.

మగ్గాలు-రకాలు

సాంప్రదాయ మగ్గాలు

పూర్వం నుండి వాడబడుతున్న మగ్గాలు. వీటిని మొత్తం చెక్కతో చేస్తారు. కొన్ని చోట్ల మాత్రమే ఇనుము వాడకం జరుగుతుంది. వీటిని వాడటం సులభం వీటిపై తుండ్లు, తువ్వాలు, చీరలు, పంచెలు, తలగుడ్డలు(పంజాబీల) నేస్తారు.

మరమగ్గాలు

వీటిని ఉపయోగించుటకు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. వీటి వాడకంలో ఇనుము అధికం. దీనిని ఎక్కువ స్థలం అవసరం లేదు.

వీటిపై పట్టుచీరలు, శిల్కు తువ్వాళ్ళు, పట్టు పంచెలు, జరీతో కూడిన చీరలు,పంచెలు వంటివి నేస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=మగ్గం&oldid=327508" నుండి వెలికితీశారు