బోను: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: cs, de, eo, es, fr, li, lt, nds-nl, nl, scn, simple, sv |
WikiDreamer Bot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది: pl:Sadze |
||
పంక్తి 18: | పంక్తి 18: | ||
[[nds-nl:Kouwe (huusvesting)]] |
[[nds-nl:Kouwe (huusvesting)]] |
||
[[nl:Kooi (dieren)]] |
[[nl:Kooi (dieren)]] |
||
[[pl:Sadze]] |
|||
[[scn:Gaggia]] |
[[scn:Gaggia]] |
||
[[simple:Cage]] |
[[simple:Cage]] |
15:35, 5 ఆగస్టు 2008 నాటి కూర్పు
బోను అనగా జంతువులను లేదా వస్తువులను రక్షించడానికి ఉపయోగించే తీగలతో తయారుచేయబడిన పెట్టె. ఇంటిలోని చిలుక వంటి వాటికి ఉపయోగించే బోనుని పంజరం అంటాము.
పెంపుడు జంతువులను జంతుప్రదర్శనశాలలో ప్రమాదకరమైన జంతువులను పెద్దపెద్ద బోనులలో తాళాలు వేసి బంధిస్తారు. మనుషులను బంధించే జైలు కూడా ఒక విధమైన బోనులాంటిదే.
పాత కాలంలో ఇనప పెట్టెలు లేనివారు. ఇంట్లోని ముఖ్యమైన సామానులు బోను పెట్టెలో ఉంచుకొని, తాళం వేశేవారు.