ఉపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: la:Upanishad
చి యంత్రము మార్పులు చేస్తున్నది: hu:Upanisádok
పంక్తి 204: పంక్తి 204:
[[fr:Oupanishad]]
[[fr:Oupanishad]]
[[he:אופנישדות]]
[[he:אופנישדות]]
[[hu:Upanisadok]]
[[hu:Upanisádok]]
[[id:Upanisad]]
[[id:Upanisad]]
[[is:Upanishad]]
[[is:Upanishad]]

01:44, 6 ఆగస్టు 2008 నాటి కూర్పు


ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం


హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడ అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు.

వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదాహరించారు.

దశోపనిషత్తులను చెప్పే ప్రామాణిక శ్లోకం:

ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిః
ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా
  1. ఈశావాస్యోపనిషత్తు
  2. కేనోపనిషత్తు
  3. కఠోపనిషత్తు
  4. ప్రశ్నోపనిషత్తు
  5. ముండకోపనిషత్తు
  6. మాండూక్యోపనిషత్తు
  7. తైత్తిరీయోపనిషత్తు
  8. ఐతరేయోపనిషత్తు
  9. ఛాందోగ్యోపనిషత్తు
  10. బృహదారణ్యకోపనిషత్తు

108 ఉపనిషత్తులు

ఋగ్వేదం నుండి

  1. ఐతరేయ
  2. కౌశీతకి
  3. నాదబిందు
  4. ఆత్మ బోధ
  5. నిర్వాన
  6. ముల్గల
  7. అక్షమాలిక
  8. త్రిపుర
  9. సౌభాగ్యలక్ష్మి
  10. భవ్రుచ

శుక్ల యజుర్వేదం నుండి

  1. ఈశావాస్య
  2. బ్రుహదారణ్యక
  3. హంస
  4. పరమహంస
  5. సుభల
  6. మంత్రిక
  7. త్రిసికిబ్రాహ్మణ
  8. నిరాలంబ
  9. మండలబ్రాహ్మణ
  10. అధ్వ్య
  11. తారక
  12. భిక్షుక
  13. ఆధ్యాత్మ
  14. ముక్తిక
  15. తరాశర
  16. యగ్నవల్క
  17. శాత్యాయన
  18. తురియతీయ అవధూత

క్రిష్ణ యజుర్వేదం నుండి

  1. కత
  2. తైత్తిరీయ
  3. బ్రహ్మ
  4. కైవల్య
  5. స్వెతస్వెతర
  6. గర్భ
  7. మహనారణ్యక
  8. అమ్రుతబిందు
  9. అమ్రుతనాద
  10. కాలాగ్నిరుద్ర
  11. క్శురిక
  12. సర్వాసర
  13. శుక్రహస్య
  14. తేజబిందు
  15. ధ్యానబిందు
  16. బ్రహ్మవిద్య
  17. యోగతత్వ
  18. దక్షిణామూర్తి
  19. స్కంద
  20. శారీరక
  21. యోగశిక
  22. ఏకాక్షర
  23. అక్షి
  24. అవధూత
  25. కదరుద్ర
  26. రుద్రహ్రుదయ
  27. పంచ బ్రహ్మ
  28. ప్రణాగ్నిహోత్ర
  29. వరాహ
  30. యోగకుండలిని
  31. కలిసంతరణ
  32. సరస్వతీ రహస్య

సామ వేదం నుండి

  1. కేన
  2. ఛాందోగ్య
  3. ఆరుణి
  4. మైత్రాయని
  5. మైత్రేయి
  6. వజ్ర సూచిక
  7. యోగ చూడామణి
  8. వసుందేవ
  9. మహ
  10. సన్యాస
  11. అవ్యక్త
  12. కుండిక
  13. సావిత్రి
  14. జభల
  15. దర్శన
  16. రుద్రాక్ష జభల

అధర్వణ వేదం నుండి

  1. ప్రశ్న
  2. ముండక
  3. మాండుక్య
  4. అధర్వసిర
  5. అధర్వసిఖ
  6. బ్రుహత్ జబల
  7. సీత
  8. సరభ
  9. మహనారణ్యక
  10. రామరహస్య
  11. రామతపిని
  12. శాండిల్య
  13. అన్నపూర్ణ
  14. సూర్య
  15. ఆత్మ
  16. పశుపత
  17. పరబ్రహ్మ
  18. త్రిపురతపిని
  19. దేవి
  20. భావన
  21. భస్మ జబల
  22. గనతతి
  23. మహాకావ్య
  24. గోపాలతపిని
  25. శ్రీక్రిష్ణ
  26. హయగ్రీవ
  27. దత్తాత్రేయ
  28. గరుడ
  29. నరసింహ పూర్వతపిని
  30. నరదాపనిప్రజక
  31. నరసింహ ఉత్తరతపిని

వనరులు

  • హిందూ ధర్మ పరిచయము, స్తోత్ర మంజరి" - రచన: శిరోమణి సముద్రాల లక్ష్మణయ్య, విద్వాన్ ముదివర్తి కొండమాచార్యులు - తిరుమల తిరుపతి దేవస్థానములు వారి ప్రచురణ




బయటి లింకులు

పాఠము:

అనువాదాలు:

వ్యాఖ్యలు, వివరణలు, ఇతర లింకులు: