చర్చ:ఈఫిల్ టవర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి చర్చ:ఈఫిల్ టవర్ ను, చర్చ:ఐఫిల్ టవర్ కు తరలించాం: సరైన పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{ఈ వారం వ్యాసం పరిగణన}}
{{ఈ వారం వ్యాసం పరిగణన}}

==పేరు మార్పు==
ఈఫిల్ టవర్ అనే ఉంచటం సబబేమో? అలానే చదువుకున్నాము, విన్నాము. ప్రపంచం మొత్తం ఐఫిల్ టవర్ అని పిలుస్తారనే దాంట్లో అసలు నిజం లేదు. ఉదాహరణ ఫ్రెంచి వాళ్ళు "ల తూరా దే ఎఫెల్" క్లుప్తంగ తూరా ఎఫెల్ అని పిలుచుకుంటారు (కావాలంటే ఈ వ్యాసంలో ఫొనెటిక్స్ నే గమనించండి) ఎఫెల్ అన్న పదాన్ని అమెరికా వాళ్ళు ఐఫిల్ అని పిలిచినంతమాత్రాన అది అధికారికమైపోదు. అసలు మిగిలిన ఇంగ్లీషు జనాలు ఐఫిల్ అని పిలుస్తారో లేదో నాకు తెలియదు. రామ ని తెలుగులో రాముడు, తమిళంలో రామర్, హిందీలో రామ్ అన్నట్టు ఏ భాషకు పొసిగినట్టు వాళ్ళు పిలుచుకుంటారు. కొత్త పదాలు సృష్టించమని కాదు. ఉన్నది ఉపయోగించవచ్చని నా అభిప్రాయం. --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 02:58, 6 ఆగష్టు 2008 (UTC)

02:58, 6 ఆగస్టు 2008 నాటి కూర్పు

ఈఫిల్ టవర్ వ్యాసం తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శన కోసం ప్రతిపాదనలో ఉంది.
Wikipedia
Wikipedia


పేరు మార్పు

ఈఫిల్ టవర్ అనే ఉంచటం సబబేమో? అలానే చదువుకున్నాము, విన్నాము. ప్రపంచం మొత్తం ఐఫిల్ టవర్ అని పిలుస్తారనే దాంట్లో అసలు నిజం లేదు. ఉదాహరణ ఫ్రెంచి వాళ్ళు "ల తూరా దే ఎఫెల్" క్లుప్తంగ తూరా ఎఫెల్ అని పిలుచుకుంటారు (కావాలంటే ఈ వ్యాసంలో ఫొనెటిక్స్ నే గమనించండి) ఎఫెల్ అన్న పదాన్ని అమెరికా వాళ్ళు ఐఫిల్ అని పిలిచినంతమాత్రాన అది అధికారికమైపోదు. అసలు మిగిలిన ఇంగ్లీషు జనాలు ఐఫిల్ అని పిలుస్తారో లేదో నాకు తెలియదు. రామ ని తెలుగులో రాముడు, తమిళంలో రామర్, హిందీలో రామ్ అన్నట్టు ఏ భాషకు పొసిగినట్టు వాళ్ళు పిలుచుకుంటారు. కొత్త పదాలు సృష్టించమని కాదు. ఉన్నది ఉపయోగించవచ్చని నా అభిప్రాయం. --వైజాసత్య 02:58, 6 ఆగష్టు 2008 (UTC)