తూము (కొలత): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Akan MHNT.ETH.2010.25.009.jpg|thumb|త్రాసు - ఇది ఒక కొలిచే పద్ధతి]]
ధాన్యాన్ని కొలచేందుకు ఉపయోగించే తూమును ఆఢకము అని కూడా అంటారు.
ధాన్యాన్ని కొలచేందుకు ఉపయోగించే తూమును ఆఢకము అని కూడా అంటారు.
[[దస్త్రం:Modio de Ponte Puñide (M.A.N. 1930-16-1) 01.jpg|thumb|బరువులు మరియు కొలతల ఇంపీరియల్ నియంత్రణను అంగీకరిస్తున్న శాసనం తో కాంస్య మోడియస్ కొలత (క్రీ.శ 4 వ శతాబ్దం)]]


== వివరణ ==
== వివరణ ==

13:53, 26 జూలై 2021 నాటి కూర్పు

త్రాసు - ఇది ఒక కొలిచే పద్ధతి

ధాన్యాన్ని కొలచేందుకు ఉపయోగించే తూమును ఆఢకము అని కూడా అంటారు.

బరువులు మరియు కొలతల ఇంపీరియల్ నియంత్రణను అంగీకరిస్తున్న శాసనం తో కాంస్య మోడియస్ కొలత (క్రీ.శ 4 వ శతాబ్దం)

వివరణ

ప్రాచీన కొలతల విధానంలో పరిమాణాన్ని సూచించే కొలతలో అతి పెద్దది “పుట్టి”. దీనికి “ఖండి” అనే పేరు కూడా ఉండేది. రాసేటప్పుడు ఈ కొలతను సూచించడానికి “ఖ” అనే అక్షరం వాడేవారు. పుట్టిలో ఇరవయ్యో భాగాన్ని “తూము” అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాలలో దీన్ని “న” అనే అక్షరంతో సూచించే వారు. “పుట్టి” విభజనను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.[1][2]

  1. రెండు ఇరసలు ఒక తూము.
  2. నాలుగు కుంచాలు ఒక తూము.
  3. 16 మానికలు ఒక తూము.
  4. రెండు తూములను ఇద్దుము అంటారు.
  5. నాలుగు తూములను నలుతుము అంటారు.
  6. అయిదు తూములను ఏదుము అంటారు.
  7. ఏడు తూములను ఏడ్దుము అంటారు.
  8. ఎనిమిది తూములను ఎనమందుము అంటారు.
  9. తొమ్మిది తూములను తొమ్మందుము అంటారు.

మూలాలు

  1. "ప్రాచీన తెలుగు కొలమానం – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2019-09-09. Retrieved 2020-05-08.
  2. "అలనాటి కొలతలు, ద్రవ్యం | జాతర | www.NavaTelangana.com". m.navatelangana.com. Retrieved 2020-05-08.[permanent dead link]